24-07-2024, 06:34 AM
(24-07-2024, 03:13 AM)Uday Wrote: బ్రో మరీ వెటకారం కాపోతే....డిక్షనిరీని తెలుగులో నిఘంటువు అంటారు, అయినా IAS asspirant తో నేను పోటీ..వూరుకో బ్రో, నేనేదో సరదాగా నా పైత్యం పలుకుతుంటా, నువ్వు సరదాగా ఏదోవొక మాదిరిగా తీస్కో...
(24-07-2024, 03:17 AM)Uday Wrote: బ్రో తర్జునామా అంటే ట్రాన్స్లషన్....నన్ను తికమక పెట్టేస్తున్నారు...తర్జునామానా లేక తర్జుమానా...