24-07-2024, 03:13 AM
(23-07-2024, 10:10 PM)Haran000 Wrote: Uday bro మీ దగ్గర ఉన్న డిక్షనరీ కాస్త నా మొహాన పాడేస్తే బాగు పడతాను.
Dictionary ని తెలుగులో ఏమంటారో తెలీదు bro.
బ్రో మరీ వెటకారం కాపోతే....డిక్షనిరీని తెలుగులో నిఘంటువు అంటారు, అయినా IAS asspirant తో నేను పోటీ..వూరుకో బ్రో, నేనేదో సరదాగా నా పైత్యం పలుకుతుంటా, నువ్వు సరదాగా ఏదోవొక మాదిరిగా తీస్కో...
:
:ఉదయ్

