23-07-2024, 01:57 PM
హర్ష : సింధు నేను కోడా participate చేస్తా సింధు ఇద్దరం దిగుదాము please
సింధు : సరే ఏడవకు లే రా చంపేస్తా లే దా నిన్ను
హర్ష : చంపేసుకో వస్తున్న అయితే నేను direct చేస్తా
సింధు : హ్మ్మ్
హర్ష : ఇంకా చాలు లే అరే చాల బాగా వచ్చాయి సింధు
సింధు : అవును హర్ష కానీ నాకు అయితే ఎదో wedding షూట్ ల అనిపించింది
హర్ష : అవునా సింధు నువు రాజ్ పెళ్లి కి ముందు ఇలా దిగలేదు
సింధు : లేదు హర్ష నేను ఇంత వరకు ఫోటో షూట్ చేయలేదు
హర్ష : సరే లే సింధు నేను మీ ఇద్దరికీ చేయిస్తా లే ఫోటో షూట్ ఇప్పుడు అయితే నీకు నచ్చినట్లు వుండు నాతో ఫీల్ విత్ ఫ్రీడమ్ సింధు
సింధు : సరే హర్ష ఇలా అయినా కొంచెం హ్యాపీ నేను
హర్ష : కొంచెం ఏంటి ఫుల్ హ్యాపీ గ ఉండేలా చేస్తా చూడు నిను మన ఫ్రెండ్షిప్ వున్నవరకు
సింధు : మన ఫ్రెండ్షిప్ ఇలానే ఉంటుంది పద పోదాం రిసార్ట్ కి