23-07-2024, 12:44 PM
సింధు శారీ కట్టుకొని రెడీ అయ్యి బైటకి వచ్చింది హర్ష నేను రెడీ నువు రెడీ నా అడిగింది నేను ఎప్పుడో రెడీ రాణి గారి కోసం వెయిట్ చేస్తున్న అని ఆలా కళ్ళు ఆర్పకుండా చూస్తున్నాడు
సింధు : ఏంటి ఆలా చూస్తున్నావ్ బాలేనా ఏంటి పేస్ ఎదో ల పెట్టింది
హర్ష : సూపర్ వున్నావ్ తెలుసా ఈ శారీ లో వుండు ఒక ఫోటో తీస్తా మొబైల్ పిక్ తీసాడు
హర్ష : నా diste తగిలేలా వుంది అంతలా వున్నావ్ అని మనం ఫోటో షూట్ చేద్దాం శారీ లో అక్కడ వెళ్ళాక ఎం అంటావ్
సింధు : అంత బాగున్నానా అయితే చేదాం షాపింగ్ ఖర్చు అంత నీదే ముందే చెప్తున
హర్ష : సరే సింధు మేడం నాదే ఖర్చు ఒకేనా
సింధు : done
ఇంకా రూమ్ లాక్ చేసి కీ reception లో ఇచ్చి క్యాబ్ తీసుకోని airport వెళ్లారు
ఎయిర్పోర్ట్ లో క్యాబ్ దిగి ఇండిగో ఫ్లైట్ ఎక్కారు కేరళకి రెండు గంటలో కేరళ reach అయ్యారు అక్కడ నుండి మాల్దీవ్స్ కి షిప్ లో వెళ్లారు
హర్ష oka special రిసార్ట్ బుక్ చేసాడు సింధు కి surprise ఇవ్వటం కి
ఇద్దరు మాల్దీవ్స్ లో దిగారు సింధు ఫస్ట్ టైం రావటం వాళ్ళ చాల కొత్తగా ఫీల్ అవుతుంది
సింధు : wow చాల బాగుంది ప్లేస్ ఫస్ట్ టైం మాల్దీవ్స్ చూడటం నైస్ అంటూ సరే మనం ఉండేది ఎక్కడ అని అడుగుతుంది
హర్ష : surprise అని చెప్పా కదా అని కళ్ళు మూసుకో చెప్పి oka special ప్లేస్ తీసుకోని వెళ్తున్న నిను ఇప్పుడు సింధు open your eyes
సింధు : wow చాల beautiful ga వుంది ఏంటి ఇక్కడ మనం ఉండేది చాల చాల బాగా నచ్చింది హర్ష thank u
హర్ష : మరి ఆ మాత్రం ఉండాలి కదా నీకు ఇంకోటి చెప్పనా అదిగో పక్కన చిన్న ఐ ల్యాండ్ మొత్తం మనమే రెంట్ తీసుకునం 2 డేస్ కి మనం తప్ప ఎవరు రారు ఇక్కడికి ఓన్లీ service చేసే వాళ్ళు తప్ప
సింధు : నిజం గ అయితే ఈ ఐ ల్యాండ్ కి నేను రాణి ని నాకు అయితే పిచ్చ పిచ్చ గ నచ్చింది
హర్ష: ఫోటో షూట్, వీడియో షూట్, మసాజ్, గేమ్స్, etc అంత మనదే రాజ్యం ఈ రెండు రోజులు సింధు హ్యాపీ గ ఎంజాయ్ చేసి వెళ్దాం ఓకే నువు హ్యాపీ ఉంటే నాకు అది చాలు సింధు
సింధు : thank you హర్ష beautiful memories నా లైఫ్ లో మొత్తం ని వల్లే అని ఒక హగ్ ఇస్తుంది