23-07-2024, 11:52 AM
(23-07-2024, 02:14 AM)Krish15 Wrote: రచయిత గారు తప్పులున్నా సరే, (పెద్ద లెక్క లోనివి కాదు లే కానీ అవి కూడా లేకుండా ఉంటే కథనం ఇంకా బాగుంటుంది) కష్టపడి తెలుగు లో చక్కగా రాస్తున్నందుకు మీ శ్రమ కి, కమిట్మెంట్ కి ధన్యవాదాలు. ఇక పోతే మీరు తీసుకున్న స్టోరీలైన్ చాలా బాగుంది కథనం కూడా ఇలానే నెమ్మది గా సెడక్టివ్ గా టీసింగ్ గా ఉంటే చాలా ఎరోటిక్ గా అనిపిస్తుంది. మీరు పెట్టే పిక్స్ కూడా సన్నివేశాన్ని రక్తి కట్టిస్తున్నాయి మీరు ఈ కథ ని కొనసాగించాలి అని కోరుకుంటూ, ఆల్ ది బెస్ట్.
చాల వరకు ట్రై చేస్తున్న అండీ తప్పులు లేకుండా ధన్యవాదాలు అండీ మా కథ ని ఆదరించారు కథ ని కొనసాగిస్తాను