23-07-2024, 09:14 AM
మిత్రులకి నమస్కారం,
మొన్న అప్డేట్ లో కాస్త ఫ్రస్ట్రేషన్ వెళ్లబుచ్చాను. అది ఒకే చిన్న నిస్సహాయత వలన వచ్చింది. నేను ఇంతకముందు ఇంగ్లీష్ మరియు హిందీ లో డబ్బులకి కథలు రాసి అమ్మేవాడిని. కొంత డబ్బు ఇచ్చినప్పటికీ మిగతాది ఎగ్గొట్టారు. అదీకాక నా పేరు కూడ బయటకి రానివ్వలేదు వాళ్ళు. అందుకే ఫ్రీ ప్లాట్ఫారం లో మన తెలుగు వాళ్ళకోసం కథ రాస్తే కనీసం మనవాళ్ళు చదివి డిటైల్డ్ కామెంట్స్ పోస్ట్లు మెసేజ్ పెడతారు అనుకుంటే అలాంటిది జరగలేదు. నేను డబ్బులు అడగట్లేదు, కేవలం మంచి ఫీడ్బ్యాక్ గుర్తింపు మాత్రమే కదా అడిగేది, అది కూడా ఇవ్వకపోతే నేను ఎవరికోసం రాయాలి అని బాధ కలిగి ఆ పోస్ట్ వేయడం జరిగింది.
కానీ చాలా మంది మిత్రులు నా బాధ అర్ధం చేసుకుని దానికి కామెంట్ చేసారు. వారికీ ధన్యవాదాలు.
కాలం కాలిసొస్తే మీద ఎటువంటి పట్టు విడవకుండా రాయాలి అనేది నా తపన. అది నా హృదయానికి చాల దెగ్గరగా ఉండే కథ. ఎందుకంటే ఇందులో ఒక సన్నివేశం నా నిజ జీవితంలో జరిగింది. దాన్ని ఆధారంగా తీసుకుని ఇంకా కల్పిత పాత్రలను సంభాషణలను జోడిస్తూ రాస్తూ ఆస్వాదిస్తున్నాను. నేను ఈ నవలని నాకు కావాల్సిన పేస్ లో నాకు నచ్చినట్టుగా రాస్తాను. అది కొందరికి స్లో అనిపించచ్చు. నా లాగా ఆస్వాదించే పాఠకులకు బాగా నచాచు. కొందరికి అసలు నచ్చక పోవచ్చు.
మరి ఎలా అందరిని సంతోషపరిచేలా రాయాలి అని ఆలోచిస్తుండగా నాకు ఒక ఆలోచన వచ్చింది.
ఇకపై అందరికి వారికీ కావాల్సిన కథలు అందించే కొత్త ప్రయత్నం చేయబోతున్నాను. కాలం కలిసొస్తే తో పాటుగా ఇంకా కథలు పబ్లిష్ చేస్తూ ఉంటాను. కేవలం రొమాన్స్ కాకుండా, గ్రూప్, ఆఫీస్, ఫ్రెండ్స్, త్రీసమ్, ఇన్సెస్ట్ ఇలా అన్ని కవర్ చేస్తూ కథలు రాయబోతున్నాను. అందులో నవలలు అయినవి నవల అని ముందే చెప్తాను. మిగతావి చిన్న కథలు లేదా ౩ లేక 4 చాఫ్టర్లు మాత్రమే ఉండే కథలు. వచ్చే నెల రోజులలో ఈ ప్రయోగం చేస్తాను.
మీ అందరికి ఎవరికీ కావాల్సిన కథలు వారికి అందజేయగలనని ఆశిస్తున్నాను.
నన్ను ఎంకరేజ్ చేసినవారికి పేరుపేరునా ధన్యవాదాలు.
Mee,
SS