23-07-2024, 05:18 AM
(05-07-2024, 10:00 PM)మీరు కథను ఆపితే మంచి సమయంలో హాపీగా వున్న మా మూడ్ ఇబ్బంది పెడుతుంది మాష్టారు Wrote: ఒక చిన్న అప్డేట్,, అంజలి తో అనుభవం,,
ఇంకా తనతో జరిగినవి కొనసాగించాలా ,, లేక ఇక్కడితో ఆపేసి కొన్ని రోజులకి మల్లి వేరే అనుభవంతో రావాలా అని ఆలోచిస్తున్నాను,,,
తనతో ఇంకా బాగా వున్నాయనుకోండి అనుభవాలు కానీ ...
మీ వ్యాఖ్యానాలని చూసి కొనసాగించాలా లేక ముగింపు [పలకాలా అన్నది చూస్తాను,,
ఎందుకు ఇలా చెపుతున్నాను అంటే,,, విపులంగా చెపుతూపోతుంటే పాఠకులకి విసుగు వస్తోందేమో,,, అందుకే ఎక్కువ చదవడంలేదేమో అనిపిస్తోంది,, అన్ని అనుభవాలని అలా కొంచం కొంచం కుదించి చిన్న చిన్న అప్డేట్ గా చెపుతూ ఉంటే నాకు కూడా నేను చెప్పాలనుకున్నవి తొందరగా ముగించవచ్చేమో అనిపిస్తోంది
ఇది నిర్ణయించవలసినది కూడా పాఠకులే,,
విపులంగా చెప్పాలా లేక కుదించి చెప్పాలా ,, (కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా)
అందుకే మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాను,,,
ఎప్పుడు అందరు హాయిగా రసరమ్యంగా వుండాలని కోరుకుంటూ
-- మీ మోహన్