23-07-2024, 04:50 PM
127. పెళ్లి చూపులు
తనతో గొడవ అయి మరో వారం గడిచింది. ఫోన్ లో, చాట్ లో తన ఆనవాలు కూడా లేదు. ఇద్దరం ఒకరినొకరం బ్లాక్ చేసుకున్నాం, ఒకింత నేనే అనేశాను. అయినా తనే నిషాని దెంగమని చెప్పింది నేనేం తప్పు చేయలేదు అనుకుంటూ ఉన్నాను. కాని నాకు తెలుసు అది కేవలం నన్ను నేను మభ్యపెట్టుకోవడమే అని.
నిషా ఈ పాటికి తన కొత్త జాబ్ లోకి వెళ్లి ఉంటుంది. ఎలా ఉందొ అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలో నా ఫోన్ రింగ్ అయింది, నా కళ్ళు రుద్దుకొని మళ్ళి చూశాను. అది నిషా...
ఫోన్ ఎత్తాను, ఎదో కంగారుగా ఉంది.
నిషా "క్రిష్ ఎక్కడ ఉన్నావ్..." అంది.
నేను "కాలేజ్...." అని అంటూ ఇంకా ఎదో చెప్పబోయాను.
నిషా "త్వరగా నేను పంపిన అడ్రెస్ కి రావా...." అని ఆల్మోస్ట్ ఏడుస్తున్నట్టు అంది.
నేను "అంతా బాగానే ఉందా.... తనకు ఎలా ఉంది" అన్నాను కంగారుగా.
తన పై ఎంత కోపం ఉన్నా ఆ క్షణం అదంతా మర్చి పోయాను. తనకు ఏమైనా అయింది అన్న ఆలోచన కూడా నేను భరించలేను.
నిషా "అక్క బాగానే ఉంది... బాగా అంటే... నువ్వు అనేసి వెళ్ళాక బాగా దిగులు అయిపొయింది... అదంతా తర్వాత... నేను నీకూ లొకేషన్ పంపాను... నేను చిన్న ప్రాబ్లం లో ఉన్నాను"
నేను "చిన్న ప్రాబ్లం... ఏమిటా ప్రాబ్లం..."
నిషా "చిన్నది అంటే చిన్నది కాదు నువ్వు లేటుగా వస్తే నా ప్రాణం పోతుంది... త్వరగా వచ్చి నన్ను తీసుకొని వేళ్ళు...."
నేను "ప్రాణం పోతుందా...."
నిషా "ఒరేయ్ నీ అయ్యా.... వచ్చి కాపాడరా.... ప్లీజ్... వివరాలు అడిగి దొబ్బకు..."
నేను "సరే.... ఫోన్ దగ్గర పెట్టుకో వస్తున్నా" అంటూ ఫోన్ లో తను పంపిన లొకేషన్ చూశాను, అది ఒక పెళ్లి మండపం.
పెళ్లి మండపంలో ప్రాణాలు పోవడం ఏంటో? అయినా సీరియస్ అంటుంది కదా అనుకుంటూ బైక్ స్టార్ట్ చేశాను.
నేను వెళ్లేసరికి అక్కడ మండపం మొత్తం ఖాళీగా అక్కడక్కడ జనం ఉన్నారు. చూస్తూ ఉంటే ఫంక్షన్ అయిపోయినట్టు ఉంది.
ఈ పొట్టిది క్యాబ్ డబ్బులు కలిసి వస్తాయని నాకు ఫోన్ చేసి ప్రాంక్ చేసినట్టు ఉంది అనుకుంటూ అక్కడకు వెళ్లి ఒకరిని పిలిచి నిషా గురించి అడిగాను.
సడన్ గా అక్కడున్న వాళ్ళు నన్ను కొట్టడానికి చేతులు ఎత్తి నన్ను పట్టుకోబోయారు. వాళ్ళను తోసేసి పరిగెత్తుకుంటూ వేరే వైపుకు వెళ్లి నిషాకి కాల్ చేశాను.
నన్ను బండి తీసుకొని మండపం వెనక వైపు ఉండమని చెప్పింది. వెళ్ళే సరికి అక్కడకు పరిగెత్తుకొని వచ్చి వెనక ఎక్కి కూర్చొని కంగారుగా "పద.... పద.... పద.... " అని కంగారుగా అంది.
నేను "ఏం చేశావే... నీ పేరు చెబితేనే కొడుతున్నారు" అన్నాను.
నిషా ఏడుస్తూ ఉంది. నేను బండిని స్లో చేసి వెనక్కి తిరిగి "ఏమయింది?" అన్నాను.
నా వీపు మీద పిడికిలి గుద్దులు గుద్డుతూ "మేము నీకూ కాల్ గర్ల్స్ లా కనపడ్డామా.... హా..." అంటూ ఏడుస్తుంది.
నేను "సారీ" చెప్పాను.
నిషా "అక్క ఆ రోజు నుండి సరిగా తినడం కూడా లేదు తెలుసా...."
ఇక చెప్పేది ఏముంది... సారీ... సారీ... అంటూ చెప్పుకుంటూనే బైక్ ని ఇంటికి పోనిచ్చాను.
కాజల్ కోపంగా మా ఇద్దరినీ చూసింది.
నిషా "అక్కా... ఇవ్వాళ క్రిష్ కాపాడాడు" అంది.
కాజల్ చేయి అడ్డం పెట్టి "ఇంట్లోకి పో... " అంది.
నిషా నా వైపు తన అక్క వైపు ఒక సారి చూసి వెళ్ళిపోయింది.
కాజల్ నన్ను చూస్తూ "థాంక్స్" అని చెప్పి ఇంట్లోకి వెళ్ళడం కోసం వెనక్కి తిరిగింది.
నేను "సారీ..." అన్నాను.
తను ఆగిపోయింది.
నేను "నాకు తెలుసు... నేను ఎక్కువగా మాట్లాడాను..."
కొద్ది సమయం తర్వాత...
నేను "ఐ యామ్ సారీ... ప్లీజ్... నన్ను క్షమించు..." అన్నాను.
తను వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు నడిచింది.
నేను "ఐ మిస్ యు.." అన్నాను.
తను అలాగే నడుచుకుంటూ వెళ్ళిపోయింది, బహుశా విని ఉండదు. అనుకుంటూ బైక్ ని ఫ్రెండ్ రూమ్ కి పోనిచ్చాను.
ఇంట్లోకి వెళ్ళగానే నిషా "ఏమిటక్కా.... మీ 2 అంటున్నావ్.... దేని గురించి..." అంది.
కాజల్ "ఏం లేదు..." అంటూ మాట దాటేసింది.
తను ఆగింది..... తను ఆగింది..... ఆగి నా మాట విన్నది. ఆ ఆలోచన నాలో మళ్ళి కొత్త ఆలోచన పులకరించేలా చేసింది.
మేమిద్దరం మళ్ళి కలిసే రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నాను.
ఇంతలో ఫోన్ వచ్చింది బావగాడు....
కేశవ్ "ఎక్కడున్నావ్..."
క్రిష్ "బైక్ ...."
కేశవ్ "పక్కకు తీసి మాట్లాడు..."
క్రిష్ "పర్లేదు చెప్పూ రా..."
కేశవ్ "ముందు బండి పక్కన పెట్టి మాట్లాడు" అన్నాడు.
వీడి చాదస్తం అనుకుంటూ బండి పక్కన పెట్టి "హా... చెప్పూ" అన్నాను.
కేశవ్ "రేపు శనివారం నా పెళ్లి చూపులు... నువ్వు కూడా రా... లొకేషన్ పంపిస్తా"
క్రిష్ "శనివారం అంటే రేపే కదరా..."
కేశవ్ "అవునూ రేపే...."
క్రిష్ "హ్మ్మ్.... అందరిని పిలుస్తున్నావ్.... సెట్ అవుతుందా... బావా...." అని నవ్వాను.
కేశవ్ "పిచ్చి వాగుడు వాగితే మొహం పగులుతుంది...."
క్రిష్ "సారీ... సారీ... ఊరికే అడిగా... లేరా"
కేశవ్ "అంతా సెట్ అయింది జస్ట్ ఫార్మాలిటీ అంతే..."
క్రిష్ "కంగ్రాట్స్ బావా... ఇంతకి ఎవరూ బావా... మా సిస్టర్..."
కేశవ్ "గెస్ చెయ్... నీకూ కూడా తెలుసు..."
క్రిష్ "నా లవడాలో గెస్.... చెప్పూ బె...."
కేశవ్ "అబ్బా.... గెస్ చెయ్ రా...."
నేను మూడు నాలుగు పేర్లు చెప్పాను. అన్నింటికీ కాదు అని చెప్పాడు.
క్రిష్ "చెప్పూ బె...."
కేశవ్ "ఈషా" అన్నాడు.
రెండు నిముషాలు గడిచింది.
కేశవ్ "రేయ్..."
కేశవ్ "రేయ్..."
కేశవ్ "రేయ్... బావా... ఉన్నావా..."
క్రిష్ "బావా.... ఈషా... అంటే.. కాజల్ ఆఫీస్ లో తన జూనియర్ కదా..." అన్నాను.
కేశవ్ సిగ్గుపడి పోయి "మ్మ్" అన్నాడు.
క్రిష్ మనసులో "ఈ మొద్దోడుకి సిగ్గు పడడం కూడా వచ్చిందా..." అని అనాలని అనుకున్నాను కాని మనసు మార్చుకొని "కంగ్రాట్స్ రా..." అన్నాను.
కేశవ్ "నువ్వు అసలు ఫ్యామిలీ ఫంక్షన్స్ కి రావడం లేదు... దీనికి మాత్రం రావాల్సిందే" అన్నాడు.
నేను ఆలోచిస్తూ ఉన్నాను. రేపు తను ఫంక్షన్ కి వస్తుంది, కలుస్తాను. అనుకుంటూ బైక్ ని ఇంకా వేగంగా సంతోషంగా నడిపించుకుంటూ వెళ్తున్నాను.