22-07-2024, 10:22 PM
హర్ష: సింధు ఎలా వుంది ఈరోజు బీచ్
సింధు : బాగుంది నచ్చింది
హర్ష : రేపు నిన్ను నేను ఒక ప్లేస్ కి తీసుకోని వెళ్తా
సింధు : అవునా ఎం ప్లేస్ ఎక్కడ చెప్పవ
హర్ష: సస్పెన్సు రేపు చూపిస్తా కొంచెం దూరమే అనుకో కానీ నీకోసం తీసుకోని వెళ్తా
సింధు : అవునా చాల ఎక్సయిటింగ్ గ వున్న
ఆలా మాట్లడుకుంటూ రూమ్ కి వెళ్లారు
రాజ్: ఎక్కడ కి వెళ్లారు మీరు
హర్ష : తనకి డ్రింక్ పడలేదు సో ఆలా బైటకి వెళ్ళాం అందుకే లేట్ అయింది రాజ్
సింధు : హర్ష ఆలా ఆలా గోవా అంత తిప్పాడు రాజ్ చాల నచ్చింది నైట్ టైం
రాజ్ : సరే ఫ్రెష్ అప్ అవ్వండి నేను వెళ్లి తింటానికి తీసుకోని వస్తా
ప్రియా : బాగా తిరిగి వచ్చినారు ఇద్దరు నన్ను వదిలేసి
సింధు : హ అయినా మీరు అసలు మెలుకువ లేరు కదా తీసుకోని వెళ్దాం అంటే
హర్ష : సరే నేను ఫ్రెష్ అవుతా తిరిగి తిరిగి అలసిపోయ
అందరు ఫ్రెష్ అయ్యి తిన్నారు
ఈరోజు ఎక్కడ వెళ్దాం అని ప్రియా అడుగుతుంది....
రాజ్ : మీ ఇష్టం నేను ఎక్కడ అయినా వస్తా
సింధు/హర్ష : మాకు ఈరోజు ఒక వర్క్ వుంది మేము రాలేము
ప్రియా : ఎం అంత పెద్ద వర్క్ అని వెటకారంగ అంటుంది
రాజ్ : ఎదో పేద్ద పాలన్ ఏ వేసినట్లు వున్నారు ఇద్దరు ప్రియా మనకి చెప్పటం లేదు
సింధు: అదేం లేదు అండీ మీకు చెప్పకుండా మేము ఎం ప్లాన్ చేస్తాం కదా హర్ష అని తన వైపు చూస్తూ చెప్తుంది
హర్ష : అవును బ్రో ఎం లేదు ఎక్కడ వెళ్తాము లేదు జస్ట్ స్మాల్ వర్క్ అంతే నేను కేరళ వెళ్తున్న ప్రాజెక్ట్ వర్క్ కోసం అందుకే రాలేను అంటున్న
రాజ్ : అవునా సరే బ్రో ఫస్ట్ అది imp సరే వెళ్లి ra మేము goa అంత tirugutam లే
ప్రియా : వాడి తో మనకి ఎందుకు లే మనం వెళ్దాం వర్క్ చూసుకొని రాని '''' సింధు నువు రెస్ట్ తీసుకుంటావా మాతో వస్తావా
సింధు : నేను రెస్ట్ తీసుకుంటా
హర్ష : సింధు నువు కొద వేళ్ళు లేకుంటే వాళ్ళతో నేను tmrw mrng వచ్చేస్తా
సింధు : పర్లేదు హర్ష
హర్ష : కొంపదీసి నాతో కేరళ వస్తా అంటావా ఏంటి అసలు వద్దు నేను వెళ్లి వస్తా
ప్రియా : వస్తే తీసుకెళ్ళావా ఏంటి నన్ను ఎలాగో తీసుకోని వెళ్ళావ్ దాని అయినా తీసుకోని వేళ్ళు ఎం అంటావ్ రాజ్ గ
రాజ్ : సరే దాని ఇష్టమే ఫ్లైట్ ఏ కదా వెళ్లి రమ్మను నాకు ఎం ఇబ్బంది లేదు
హర్ష : సరే మీరు వెళ్ళండి తాను వస్తే తీసుకోని వెళ్తా లేకుంటే నేను ఒక్కడిని వెళ్తా
సింధు : నేను రెస్ట్ తీసుకుంటా అని రూమ్ లోకి వెళ్ళిపోతుంది
రాజ్/ప్రియా : సరే ఫ్లైట్ ఏ టైం కి
హర్ష : 9 కి ఇప్పుడు టైం 7 అయ్యింది ఫ్రెష్ అయ్యి వెళ్ళాలి
ఇద్దరు వెళ్లి పోయారు అక్కడనుండి రాజ్ అండ్ ప్రియా
హర్ష డోర్ లాక్ చేసి లోపలికి వస్తున్నాడు ఇంతలో సింధు నన్ను తీసుకెళ్ల అంటావా అని కొడ్తుంది వెంటనే హర్ష నువు ఏ కదా దొంగ మొకం రాను అన్నావ్ అందుకే జోక్ చేశా సారీ సరి అని అంటాడు
సింధు : నిజంగానే కేరళ వెళ్తున్నావా నన్ను ramntava అని అడుగుతుంది
హర్ష : కేరళ నే వెళ్తున్న కానీ అక్కడ నుండి మాల్దీవ్స్ వెళ్తునం నువు వస్తే నిన్ను కోడా తీసుకెళ్తా
సింధు : మాల్దీవ్స్ హ నేను రెడీ అయితే
హర్ష : సరే ఫ్రెష్ అవు వెళ్లి నేను కోడా రెడీ అవుతా తినేసి వెళ్దాం