Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
వసుంధర పెరుగుతున్న ఊపిరి వేగాన్ని కాస్త తగ్గించి కర్టెన్ తీసి చూసింది..
గుమ్మం ముందు వాసు..
చేతిలో ఏదో ప్యాకెట్ తో..
'వీడెంటి చీకట్లో ప్యాకెట్ తో వచ్చాడు'
'మళ్ళీ బత్తాయిలు క్యారెట్ లు తెచ్చాడేమో..జ్యూస్ తీయడానికి'
వసుంధర : ఏంటి..మా ఇంట్లో దొంగిలిస్తానని చెప్పి మా ఇంటికే ఏదో తెచ్చావ్
వాసు : గిఫ్ట్..
అంటూ ఏదో చెప్పబోగా వసుంధర చేత్తో సైగ చేసి లోపలికి రమ్మంది..వాసు లోపలికి రాగానే డోర్ వేసి సోఫా లో కూర్చోమని చెప్పి వినయ్ రూమ్ లోకి వెళ్ళింది..
వాసు కాస్త టెన్షన్ గా చూస్తున్నాడు ఎందుకంటే టైం లో ఆమె దగ్గరికి ఎన్నడూ రాలేదు..
ఇంతకు ముందు వినయ్ కి జ్వరం వచ్చినప్పుడు ఒక్క సారోచ్చాడంతే..
వీడియో కాల్స్ కూడా టైం కి అది కూడా మధ్యనే కొత్తగా స్టార్తయ్యింది అంతే..
చుట్టూ చూసాడు తాను కూచున్న హాల్ లో బెడ్ లైట్ వేసింది అంతే..టీవీ ఆన్ చేసి ఉండడం తో దాని వెలుగు లో రూమ్ కాస్త బ్లూ లైట్ తో వెలుగుతోంది..వసుంధర బెడ్ రూమ్ కిటికీ తీసి ఉండడం తో దూరం నుంచి వస్తున్న వీధి దీపాలు,అప్పుడప్పుడు వచ్చి వెళ్లే వాహనాల వెలుతురు కాస్త కొడుతోంది..
లోపు వసుంధర వినయ్ రూమ్ లోంచి బయటికొచ్చి నెమ్మదిగా డోర్ కాస్త దగ్గరగా వేసింది..
వాసు మెల్లిగా కదిలి కాస్త ముడుచుకున్నటు కూచున్నాడు..
వసుంధర వచ్చి వాసు పక్కన కూచుంది..
వసుంధర ని కలిసిన ప్రతి సారి ఇదే మొదటి చూపేమో అన్నట్టుగా ఉంటుంది వాసుకి..
వసుంధర : ఏంటి బాబు ఇలా వచ్చావ్
వాసు : అదేంటండి మీరేగా దొంగతనానికి రమన్నారు
వసుంధర : మరి దొంగతనానికి వచ్చిన వాళ్ళు ఇలా చేతిలో పాకెట్ తో రారే
వాసు : అంటే మేడమ్ అది
వసుంధర : ఐన ఎమ్ దొంగిలిద్దామని
వాసు : మీ దగ్గర చాలా వున్నాయ్ గా మేడమ్
వసుంధర : ఏంటి,,?(కాస్త కనుబొమ్మలు దగ్గర చేసి అడిగింది)
వాసు కి భయమేసి..
వాసు : అదే మేడమ్ మీ ఇంట్లో చాలానే వున్నాయ్ గా(కాస్త తడబడుతూ చెప్పాడు)
వసుంధర : అయితే ఉన్నవన్నీ ఎస్కెళతావా
వాసు : అన్ని ఎలా ఎస్కెళతామ్..అందిన కాడికి ఏస్కుంటా
వసుంధర : అయితే ఇప్పటివరకు ఏమైనా అందాయా మరి( మాట అన్నాక గాని అర్ధం కాలేదు తనకి అందులో ఎంత డబల్ మీనింగ్ ఉందొ..నాలుక కరుచుకుంది)
వాసు : మీరు కాస్త కళ్ళు మూసుకోండి అందుకుంటా
వసుంధర : నా ఇంటికి దొంగతనానికి వచ్చి నన్నే కళ్ళు మూసుకోమంటున్నావ్.. టైపు దొంగవి బాబు నువ్వు
వాసు : కొంచెం పని నాకు కొత్తండి..మీరు ఎలా చేయాలో నేర్పిస్తే నేర్చుకుంటా..
వసుంధర : అసలు నువ్వు అడగాలిగా ముందు..(కాస్త వెటకారంగా అంది)
వాసు : సరే అయితే మీ ఇంట్లో విలువైనవి ఏమున్నాయో చెప్పండి వాటి వరకే యేసుకెళ్తా
వసుంధర : చాల్లే ఊరుకో ఇంక,,ఏమున్నాయో దొంగవి నువ్వు వెతుక్కోవాలి గాని ఇలా అడిగి మరీ దొంగిలిస్తారా
వాసు : ఎలా దొంగిలించాలో తెలీదండీ అందుకే..
వసుంధర : తెలీకుంటే చేస్తూ వెళ్తే అదే తెలుస్తుంది గాని ఇలా అడిగేస్తే ఎలా చెప్పు..ఇంతకీ దొంగిలిస్తావా లేదా
వాసు : ఏమండీ అలా గట్టిగా అనకండి జనాలు వింటే..
అంటూ కాస్త వెర్రి ముఖం వేసాడు..
Nenu mee  Sakhee..  
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 21-07-2024, 07:42 PM



Users browsing this thread: 36 Guest(s)