21-07-2024, 07:39 PM
ప్రసాద్ గారు ఎనాలిసిస్ లు రివ్యూలు ఏమి లేవండి కేవలం ఒక్కటే మాట WOW! I'M JUST BLOWN AWAY ఈ కథ ని నైట్ ఏ ఫస్ట్ టైం చూసి చదవటం స్టార్ట్ చేసి నైట్ అంత కూర్చొని కళ్ళు వాచేలా ఇప్పటిదాకా చదివాను. చదువుతున్నప్పుడు ఎన్ని సార్లు రోమాలు నిక్క బొడుచుకున్నాయో లెక్క లేదు, మధ్య మధ్య లో వెన్ను లో వణుకు కూడా పుట్టింది, అంజలి ప్రేమ పిచ్చి వాడ్ని చేసింది ఇక నందు మేడం నుంచి దూరంగా బెంగళూరు వెళ్లే క్రమంలో నందు ఫీలింగ్స్ చూసి ఏడ్చేసాను ఓవరాల్ గా It's been an emotional roller coaster అసలు ఈ పునర్జన్మ కాన్సెప్ట్ is so riveting, కేవలం థాంక్స్ చెప్పటం తప్ప ఇంకేం చెయ్యలేం


![[+]](https://xossipy.com/themes/sharepoint/collapse_collapsed.png)