21-07-2024, 04:05 PM
(21-07-2024, 03:58 PM)Uday Wrote: చాలా బాగా వివరిస్తున్నారు, ఎలా ఆపరేట్ అవుతాయో అని...ఇది అంటే ఈ యాప్స్/సైట్స్ లీగలా లేక అప్పుడప్పుడు పేర్లు మార్చేస్తుంటారా...
అవి లీగల్ or ఇల్లీగల్ అనేది నాకు తెలియదు ఉదయ్ గారు. ప్రెసెంట్ వాటి మీద చాలా మార్కెట్ నడుస్తుంది. దానినే కాన్సెప్ట్ గా రాస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి అలా రాసుకుంటూ వెళ్తున్నాను అంతే. చూడాలి ముందు ముందు ఎలా ఉంటుందో.
Ping me on Telegram: @Aaryan116