21-07-2024, 03:10 PM
(21-07-2024, 10:54 AM)Mf123 Wrote: హర్ట్ చేయాలని కాదు అంటూనే బాగా హర్ట్ చేసావ్ భయ్య
రాజుగారినే కాదు నా లాంటి రీడర్స్ ని కూడా
కానీ నువు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు
నేను కూడా ఆ seduction part బాగా మిస్ అవ్తున్న
కానీ కథలో ఒక్కసారి పెట్టడం తీయడం ఐపోయాక కథ కంటిన్యూ చేయడం చాలా కష్టం ఐపోతుంది. అయినా రాజుగారు ఇంత రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం
దాన్ని మనం అభినందించాలి
thank you so much
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD