Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అక్కయ్యలు రెడీ అయ్యి వచ్చి , అమ్మలూ - అంటీ ..... చెప్పడం మరిచిపోయాము మిస్సెస్ సెక్యూరిటీ అధికారి కమిషనర్ వచ్చారు .
దేవతలు : ఎంతసేపయ్యింది అంటూ చేతులలో గరిటె లతోనే వెళ్లి పలకరించారు , కలిసి వంట చేస్తున్నారు .

దేవతలూ ..... ఆకలి ఆకలి అంటూ లోపలికివెళ్ళాను .
మహేష్ మహేష్ ..... నిమిషాలలో రెడీ అంటూ వంట గదిలోనుండి వాసంతి అత్తయ్య వచ్చింది , ఆపాటికే అక్కయ్యలు రెండువైపులా చుట్టేసి ఉండటం చూసి ఆగిపోయింది , ఆశతో నావైపు చూస్తోంది .
అక్కయ్యల నవ్వులు .....
అఅహ్హ్ ..... బ్యూటిఫుల్ .
అత్తయ్య ఆనందం .
అక్కయ్యలు : వెళ్లు వెళ్లు అమ్మా వెళ్లి టిఫిన్ రెడీ చెయ్యి , ఆకలి వేస్తున్నది మీ బుజ్జిదేవుడికి కాదు బాబుకు - మాకు .....
వాసంతి అత్తయ్య : బాబును పిలుచుకునిరావడానికి వెళ్ళావా ? , చెల్లీ చెల్లీ ..... అంటూ బాబును ఎత్తుకున్నారు .
అక్కయ్యలు : అంటీ అత్తయ్యగారు కూడా వచ్చారమ్మా ..... , వీధి చివరలో ఆపేసిన జనాలను చూసి మురిసిపోతున్నారు .
వాసంతి అత్తయ్య : బయటకువెళ్లి లోపలికి ఆహ్వానించారు .
మేడమ్ అత్తయ్య : వాసంతీ ..... అంటూ కౌగిలించుకుని సంతోషాన్ని పంచుకున్నారు .
పైనుండి మేడమ్ వచ్చి వారి అత్తయ్య గారి ఆశీర్వాదం తీసుకుని బాబును ఎత్తుకోబోతే వాసంతి అత్తయ్య మీదనుండి వెళ్లడం లేదు , సంతోషించారు , అత్తయ్యగారూ ..... ఎలా వచ్చారు ? .
మేడమ్ అత్తయ్య : పిలుచుకురమ్మని నీకిష్టమైన నీ స్టూడెంట్ ను పంపించావుకదా జాగ్రత్తగా కారులో తీసుకొచ్చాడు .
మేడమ్ : ( లవ్ యు మహేష్ )
వాసంతి అత్తయ్య : అత్తయ్యగారూ లోపలికి రండి అంటూ పిలుచికునివచ్చారు .
వెనుకే మేడమ్ వస్తూ నావైపు ఆరాధనతో చూస్తున్నారు .
హ్యాపీ .....
మేడమ్ : మా బంగారం అంటూ ఆనందబాస్పాలతో దిష్టి తీశారు , మహేష్ ..... పైన నీ అత్తయ్యలు నువ్వెక్కడికి వెళ్లిపోయావోనని కంగారుపడుతున్నారు , రా నేను తీసుకెళతాను అంటూ బాబు బుగ్గపై ముద్దుపెట్టారు .
అక్కయ్యలు : Ok ok వెళ్ళండి వెళ్ళండి .
మేడమ్ : అక్కయ్యలకు మొట్టికాయలువేసి నాచేతిని చుట్టేసి పైకి తీసుకెళ్లారు , నీ మేడమ్ ను ....
నా దేవతను .....
మేడమ్ : అందమైన నవ్వులు , నీ దేవతలను ఎలా సంతోషపెట్టాలో మా బుజ్జిదేవుడికి తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అంటూ బుగ్గపై చేతితో ముద్దుపెట్టారు .
ప్చ్ ......
మేడమ్ : నవ్వులు ..... , అక్కయ్యలూ బాబును చూడాలనిపిస్తోంది అన్నానా ..... మన బుజ్జిదేవుడు తథాస్తు పలికి తీసుకొచ్చేసాడు , మన మనసులోనిది ముందే తెలుసుకుంటాడు .
అత్తయ్యలు : అవునవును అంటూ సంతోషాలతో చెరొక బుగ్గపై చేతులతోముద్దులుకురిపించారు .
ప్చ్ ప్చ్ .....
అత్తయ్యలు - మేడమ్ నవ్వులు ..... , ( ఈ తతంగాలంతా పూర్తి కానివ్వు అప్పుడు మేమేంటో చూయిస్తాము )
దేవతలూ ..... ఏమైనా అన్నారా ? .
దేవతలు : లేదే లేదే అంటూ నవ్వుకుని హాట్ బాక్సస్ అందుకున్నారు .
దేవతలూ నేనున్నానుకదా అంటూ అందుకుని కిందకువచ్చి డైనింగ్ టేబుల్ పై ఉంచాను .

అక్కయ్యలు : తమ్ముడూ ..... ఎన్ని ముద్దులు ? .
అంత అదృష్టమా ? అంటూ పైన జరిగినది వివరించాను .
అక్కయ్యలు : వేస్ట్ ..... మేముకానీ ఉండి ఉంటే అంటూ దేవతల బుగ్గలు గిల్లేసారు . (స్స్స్ స్స్స్ ..... అంటూ నావైపు చూపులు ) అమ్మో .... అర్థమైంది అర్థమైంది ఏదో సమయం కోసం ఎదురుచూస్తున్నట్లున్నారు ok ok .... , తమ్ముడూ తమ్ముడూ ..... మిస్సెస్ కమిషనర్ & పిల్లలు .
మేడమ్ అంటూ పలకరించి బాబును ఎత్తుకుని సర్ పిల్లలతోపాటు సోఫాలోకి చేరాను .
తమ్ముడూ .... అంటూ పిల్లలతోపాటు టిఫిన్ ప్లేట్ అందించారు , తమ్ముడూ .... నీకోసమని నలుగురు దేవతలూ కలిసి మూడు టిఫిన్స్ చేశారు .
థాంక్యూ దేవతలూ ..... అంటూ బాబుకు తినిపించి తిన్నాను , మ్మ్ సూపర్ .....
దేవతలు - అక్కయ్యలు అందరూ కలిసి టిఫిన్ చేశారు .

10 గంటల సమయంలో విశ్వ సర్ వచ్చారు , మహేష్ ..... ఎలా ఉంది ఇప్పుడు ? .
Perfectly alright కమిషనర్ సర్ .... , కుట్లు ఒక్కటే మిగిలాయి , అవికూడా మానిపోతాయి , డాక్టర్ గారు చెప్పినట్లు ఎవరి రక్తమో కానీ మ్యాజిక్ చేసేస్తోంది , నొప్పి అనేదే లేదు .
అక్కయ్యలు ..... దేవతల బుగ్గలపై ముద్దులుకురిపిస్తున్నారు , కమిషనర్ సర్ ముందు లోపలికివచ్చి బ్రేక్ఫాస్ట్ చెయ్యండి అంటూ డైనింగ్ టేబుల్ పై వడ్డించారు - మీ శ్రీమతి వైపు చూడాల్సిన అవసరం లేదు హ్యాపీగా తిన్నారు .
విశ్వ సర్ టిఫిన్ తిన్నారు , మేడమ్స్ .... స్టేట్స్ మినిస్టర్స్ తోపాటు ఊహించని వాళ్లు కూడా రాబోతున్నారని సమాచారం నాకు తెలిసి నేషనల్ మినిస్టర్స్ తోపాటు పెద్దవారూ వస్తున్నట్లున్నారు మీరు రెడీ కదా .....
దేవతలు : ఇప్పుడివన్నీ ఎందుకు ? .
అక్కయ్యలు : ( మీ బుజ్జిదేవుడి సంతోషం కోసం ) , నాన్నలు కాల్ చేశారు వారి గౌరవం ఎవరెస్టుని తాకిపోయిందట , న్యూస్ ముందే కూర్చున్నారట , సాయంత్రం బయలుదేరతారు .
విశ్వ సర్ : మినిస్టర్స్ వచ్చేలోపు మిమ్మల్ని కలవాలని దూరప్రాంతాల నుండి వచ్చిన పేరెంట్స్ ను కలవడం మంచిది , వేలల్లో వచ్చారు .
దేవతలు : మినిస్టర్స్ ను ఇబ్బందిపెట్టొచ్చు కానీ కృతజ్ఞతతో వచ్చినవారిని వేచి చూసేలా చెయ్యకూడదు అన్నారు .
అందరమూ బయటకువెళ్లాము .
విశ్వ సర్ : Yes మేడమ్స్ అంటూ బయటకువెళ్లి రెండువైపులా సిగ్నల్స్ ఇచ్చారు .

వేల సంఖ్యల్లో ఆయా స్టేట్స్ సీపోర్టు షిప్స్ నుండి రక్షిపబడిన అమ్మాయిలు - పిల్లల పేరెంట్స్ వచ్చి తమ కృతజ్ఞతలను తెలియజేసి , ఇకనుండీ తమ దేవతలు అంటూ దేవతలను పైకెత్తి సంతోషాలను పంచుకున్నారు - ఉద్వేగాలకు లోనయ్యారు .
అక్కయ్యలు .... బాబును ఎత్తుకుని నాచేతులను చుట్టేసి నాతోపాటు ఆనందిస్తున్నారు . తమ్ముడూ .... ఆ తల్లుల కళ్ళల్లో ఆనందబాస్పాల స్థానంలో కన్నీళ్లను ఊహిస్తేనే వొళ్ళంతా గగుర్పాటుకు లోనవుతున్నారు , లవ్ యు లవ్ యు సో మచ్ తమ్ముడూ .....
దేవతలు కూడా అలానే అనుభూతి చెందుతున్నట్లు కన్నీళ్లను తుడుచుకున్నారు , కిందకుదిగి ఒక తల్లిగా వారిని కౌగిలించుకుని భావోద్వేగాలకు లోనవుతున్నారు , తమ పిల్లలను హింసలకు గురిచేసిన వారికి శిక్ష వెయ్యడం ద్వారా మళ్లీ ఇలా చేయడానికే భయపడేలా చెయ్యాలి .

తప్పకుండా తప్పకుండా ......
విశ్వ సర్ : మేడమ్స్ ..... సెంట్రల్ హోమ్ మినిస్టర్ అంటూ ఆశ్చర్యపోతున్నారు , వెనుక స్టేట్స్ మినిస్టర్స్ ..... , అత్తయ్యలు - మేడమ్ ధైర్యశీలిని దేశం తరుపున అభినందించడంతో చుట్టూ నినాదాలతో దద్దరిల్లిపోయింది .
హోమ్ మినిస్టర్ సర్ తోపాటు స్టేట్స్ మినిస్టర్స్ అందరూ తమ తమ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవతలను అభినందించారు , తమ స్టేట్స్ కు ఆహ్వానం పలికారు .
సెంట్రల్ హోమ్ మినిస్టర్ : మీలాంటి ధైర్యవంతులు దేశానికి చాలా అవసరం , మీరు ఇక్కడే ఆగిపోకూడదు అని PM గారు ఆశిస్తున్నారు , మీ ఏరియా కౌన్సిలర్ ద్వారా తెలుసుకున్నది ఏమిటంటే ఈ ఏరియా ప్రతినిధిగా ఉండాలని ప్రజలకు సేవ చెయ్యాలని ఆశపడుతున్నారు , మీరు ఊ అంటే చాలు ఏరియా ప్రతినిధి ఏమిటి సిటీ మేయర్ - స్టేట్ మినిస్టర్ ఇంకా రాజ్యసభకు ఎన్నిక కాబడి సెంట్రల్ మినిస్టర్స్ గా .....
దేవతలు : నిజమే నిన్నటివరకూ తీరని కోరికగానే మిగిలిపోయింది - అంతకన్నా సంతోషమా చెప్పండి , మీ ఆఫర్ ను తిరస్కరిస్తున్నందుకు మన్నించండి , నిన్నటి సంఘటనతో మా జీవితం పూర్తిగా మారిపోయింది అంటూ మావైపుకు ప్రాణంలా చూస్తున్నారు , మాకు ఇవ్వదలుచుకున్న వాటిని దేశం ఉన్నతికి పాటుపడే వారికి ఇస్తే దేశం అభివృద్ధి చెందుతుంది అని ఆశిస్తున్నాము .
దేవతల నినాదాలు మారుమ్రోగాయి .
హోమ్ మినిస్టర్ మరియు మినిస్టర్స్ ఆశ్చర్యానికి లోనయ్యి చేతులు జోడించారు , పదవులు తీసుకోలేదు కనీసం మా స్టేట్స్ తరుపున మా సంతోషం కోసం అంటూ బ్లాంక్ చెక్స్ అందించారు .
దేవతలు : నవ్వుకున్నారు , మా బిడ్డలు ఉండగా డబ్బుతో అవసరమే లేదు , ఈ డబ్బును ..... నిన్న రక్షిపబడిన పిల్లలకోసం - అనాథ శరణాలయాలు వృద్ధాశ్రమాల కనీస వసతుల కోసం వినియోగిస్తే సంతోషిస్తాము .
( లవ్ యు దేవతలు ) విజిల్ వేసాను సంతోషంతో .....
మినిస్టర్స్ మళ్లీ ఆశ్చర్యపోయారు .
దేవతల మంచితనానికి జనసమూహం అంతా జేజేలు పలుకుతున్నారు , ఒక ఫౌండేషన్ ఏర్పరచడం ద్వారా వారంతా మీద్వారా సహాయం పొందితే దేశమంతా సంతోషిస్తోంది అందుకోండి అంటూ చుట్టూ తల్లులు అన్నారు .
దేవతలు : ఫౌండేషన్ ఫౌండేషన్ ..... అంటూ మావైపుకు తిరిగారు .
అక్కయ్యలు : ఇంకా ఆలోచిస్తున్నారు ఏంటి అమ్మలూ - అంటీ ...... " జానకి ఫౌండేషన్ "
" జానకి ఫౌండేషన్ " ..... సంతోషం పట్టలేక అక్కయ్యల బుగ్గలపై ముద్దులుకురిపించాను .
అక్కయ్యలు : యాహూ యాహూ ..... " జానకి ఫౌండేషన్ " అంటూ నన్ను చుట్టేశారు , లవ్ యు లవ్ యు తమ్ముడూ .....
నో నో నో క్యాన్సిల్ .....
అక్కయ్యలు : ఇడియట్ ఇడియట్ ..... అంటూ ప్రేమతో మొట్టికాయలువేసి మురిసిపోతున్నారు , సౌమ్య డార్లింగ్ ...... ఏంటే అంత సంతోషం ? .
సౌమ్య సిస్టర్ : తమ్ముడు నాకూ ముద్దుపెట్టాడు డార్లింగ్స్ .....
అక్కయ్యలు : ఎంజాయ్ ఎంజాయ్ .....
Sorry sorry సిస్టర్ .....
సౌమ్య సిస్టర్ : సరే క్యాన్సిల్ వెనక్కు ఇచ్చేస్తాను అంటూ నా బుగ్గపై ముద్దుపెట్టింది , హ్యాపీ తమ్ముడూ ......
నోరెళ్ళబెట్టి చూస్తుండిపోయాను .
అక్కయ్యలు : ప్చ్ ప్చ్ ..... మాకెందుకు ఈ ఆలోచన తట్టలేదు , సూపర్ వే సౌమ్యా ..... , తమ్ముడూ .... మా ముద్దులు కూడా క్యాన్సిల్ క్యాన్సిల్ .....
అంతే బుగ్గలను చేతులతో మూసేసుకున్నాను .
అక్కయ్యలు నవ్వుకుని బాబుకు ముద్దులుకురిపించారు .
[+] 9 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 31-07-2024, 03:53 PM



Users browsing this thread: 38 Guest(s)