21-07-2024, 10:54 AM
(This post was last modified: 21-07-2024, 11:45 AM by Mf123. Edited 1 time in total. Edited 1 time in total.)
(20-07-2024, 11:47 PM)Prasad@143 Wrote: సార్ కేక సార్ మి updates కి కానీ...... ఏదో అంటారే పెట్టడం తీయడం అని అలా ఉంది
ఫీల్ లేదు సార్
ప్రతి మంగళవారం, శుక్రవారం మి upadate కోసం ఎదురు చూస్తూ వుంటా
చదివిన ప్రతి సారి, ఏం ఉండదు.
ఒక్క time కి ఇస్తారు అనే పేరు తప్ప
కొంచెం మసాలా జోడించండి సార్
బాల ఫస్ట్ సీసన్ లా
Sorry మిమ్మల్ని హర్ట్ చేయాలనీ కాదు
హర్ట్ చేయాలని కాదు అంటూనే బాగా హర్ట్ చేసావ్ భయ్య
రాజుగారినే కాదు నా లాంటి రీడర్స్ ని కూడా
కానీ నువు చెప్పిన దాంట్లో కొంత వాస్తవం లేకపోలేదు
నేను కూడా ఆ seduction part బాగా మిస్ అవ్తున్న
కానీ కథలో ఒక్కసారి పెట్టడం తీయడం ఐపోయాక కథ కంటిన్యూ చేయడం చాలా కష్టం ఐపోతుంది. అయినా రాజుగారు ఇంత రెగ్యులర్ గా అప్డేట్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం
దాన్ని మనం అభినందించాలి
Comment reply or suggest