Thread Rating:
  • 122 Vote(s) - 2.57 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Adultery హ్యాపీ ఎండింగ్
#24
(19-07-2024, 03:07 PM)Karthi.k super start waiting for next update of poorna Wrote:
"నేను పోర్న్ ఎక్కువ చూస్తాను అని తెలుసు కదా" అన్నాడు జాన్ 

"ఇప్పుడు మనం ఉన్న పరిస్థితి ఏంటి, నువ్వు మాట్లాడేది ఏంటి?" అంది మేఘన 

"నేను చెప్పేది విను ఫస్ట్, ఇప్పుడు బాగా రన్ అవుతున్న బిజినెస్ అదే" అన్నాడు జాన్ 

"ఏంటి ఇప్పుడు నన్ను వెళ్లి దాంట్లో యాక్టింగ్ చేయమంటావా ఏంటి?" అంది కోపం గా 

"అది కాదే. నేను పోర్న్ చూడటం మానేసి లైవ్ కామ్స్ చూస్తున్నాను" అన్నాడు 

"అదేంటి కొత్తగా?" అంది మేఘన 

"అది ఏంటి అంటే అమ్మాయి కెమెరా ముందు ఉంటుంది లైవ్ లో. కింద కామెంట్స్ లో అవి చూపించు, ఇవి చూపించు అని అడుగుతారు" అన్నాడు జాన్ 

"ఇప్పుడు నేను బజారు దానిలా అన్నీ చూపించాలి అంటావా?" అంది కోపం గా 

"కాసేపు నేను చెప్పేది వింటావా ఎప్పుడు ఇంతే నువ్వు చెప్పేది వినకుండా మాట్లాడతావ్" అన్నాడు జాన్ విసుగుగా.

"చెప్పు" అంది 

"ప్రతీ దానికి ఒక రేట్ ఉంటుంది. కూర్చోవటం అంటే మొత్తం విప్పేసి కూర్చోవు. నార్మల్ గానే కూర్చుంటావ్. ఇప్పుడు ఎవరైనా ఎమన్నా చూడాలి అంటే ముందు వాళ్ళు మనకి డబ్బులు కొట్టాలి. నీ నడుము చూడాలి అనుకుంటే 200, ఇంకేమన్నా చూడాలి అంటే ఇంకొక రేట్ ఉంటుంది. నీ మొహం కనపడకుండా మాస్క్ పెట్టుకుంటావు" అన్నాడు జాన్.

"అవన్నీ నా వల్ల కాదు రా" అంది మేఘన 

"నీ ఇష్టం, మనకి ఉన్న ఛాన్స్ అదే. నాకు తెలిసి అలా చేసే ప్రతీ అమ్మాయి నెలకి 20 నుండి 40 వేలు సంపాదిస్తుంది. అది కూడా రెండు మూడు గంటలు కెమెరా ముందు ఉండి" అన్నాడు జాన్ 

"ఏంటి నిజం గా అంత వస్తుందా?" అంది ఆశ్చర్యం గా.

"అవును" అన్నాడు జాన్ 

"కానీ నా వల్ల అవ్వదు రా నాకు భయం" అంది 

"నేను ఉంటా కదా, ముందు కొన్ని రోజులు ట్రై చేద్దాం ఇలా. పగటి పూట జాబ్స్ కి ట్రై చేద్దాం ఏమంటావ్?" అన్నాడు జాన్ 

"నాకు నిజం గా భయం గా ఉంది" అంది 

"చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం, నిన్ను ఇబ్బందులలోకి ఎందుకు నెడతాను చెప్పు" అన్నాడు జాన్ 

"అవును రా, కానీ కానీ" అంటూ ఆగింది మేఘన 

"ఈ విషయం ఎవరికీ తెలియదు, అసలు నాకంటే పోర్న్ అలవాటు బాగా అయ్యి వీటి గురించి తెలుసుకున్నాను కానీ. మన ఊరి సైడ్ వీటి గురించి ఎవరికి తెలియదు. అయినా దాంట్లో నువ్వు మొహం చూపించవు మాస్క్ ఉంటుంది ఇంక భయం ఎందుకు, ఆలోచించి నాకు రేపు యే విషయం చెప్పు" అన్నాడు.

మేఘన అలా కాసేపు ఆలోచించింది. తనకి ఇబ్బంది అయితే జాన్ అసలు చెప్పడు కాబట్టి నమ్మొచ్చు. ఇప్పుడు ఇంటికి వెళ్లే ధైర్యం లేదు. బయట జాబ్ కూడా దొరకట్లేదు. చేతిలో ఉన్న డబ్బులు కూడా అయిపోతే ఏంటి పరిస్థితి అని ఆలోచించుకుంది. గట్టిగా ఊపిరి పీల్చుకుని 

"సరే రా చేద్దాం" అంది మేఘన, జాన్ కళ్ళలోకి చూస్తూ.

"నిజం గానే చెప్తున్నావా?" అన్నాడు 

"అవును" అంది.

"సరే అయితే హాస్టల్ లో అలా చేయటం కుదరదు. ఎమన్నా ఇల్లు రెంట్ కి తీసుకుందాం. రేపు వెళ్లి చూసి వద్దాం అలా" అన్నాడు.

"సరే" అంది మేఘన.

మరుసటి రోజు టిఫిన్ తినేసి ఇద్దరు ఇళ్ల వేటలో పడ్డారు. తిరిగిన ప్రతీ చోట 10,000 లేదా 15,000 అద్దె చెప్తున్నారు. చూడగా చూడగా ఒక పెంట్ హౌస్ ఖాళీగా ఉంది అన్న బోర్డు కనపడింది. ఒకసారి చూద్దాం అని గేట్ తీసుకొని లోపలికి వెళ్లి కాలింగ్ బెల్ కొట్టారు.

"ఎవరు?" అంటూ ఓనర్ బయటకి వచ్చింది.

"పెంట్ హౌస్ రెంట్ కి ఉంది అని బోర్డు పెట్టారు" అన్నాడు జాన్ 

"అవును మేము ఎవరన్నా ఫ్యామిలీ కి ఇద్దాం అనుకుంటున్నాం బాబు" అంది ఓనర్ 

"మేము కూడా ఫ్యామిలీ యే అండీ, వీడు నా తమ్ముడు అంది" మేఘన ముందికి వచ్చి.

అది విని జాన్ షాక్ అయ్యాడు. గుండె పగిలినట్టు అనిపించింది.

"ఏం చేస్తారు ఇద్దరు?" అంది ఓనర్ 

"మేము xxx కంపెనీ లో వర్క్ చేస్తున్నాం అండి, హాస్టల్ లో ఫుడ్ ఏమో బాగోట్లేదు ఇంక అమ్మ వాళ్ళకి చెప్తే ఇద్దరు కలిసి ఉండండి అన్నారు" అంది మేఘన 

"అలా అయితే పర్లేదు అమ్మ, ముందు ఒకసారి ఇల్లు చూడండి వెళ్లి" అంటూ లోపల నుండి ఒక కీ తీసుకొని వచ్చి ఇచ్చింది. 

మేఘన, జాన్ లోపలికి వెళ్లి చూసుకుని వచ్చారు. 

"ఏరా సరిపోతుందా ఇది అసలు" అంది 

"మనకి ఉన్న బడ్జెట్ లో వస్తే సరిపోతుంది" అన్నాడు 

"అడుగుదాం ఒకసారి అద్దె గురించి" అంది మేఘన 

"అయినా తమ్ముడు అని ఎందుకు చెప్పావే?" అన్నాడు కోపం గా 

"లేకపోతే ఈవిడ ఇల్లు ఇచ్చేలా కనపడలేదు రా" అంది నవ్వుతూ 

"పోవే" అన్నాడు చిరాకు గా 

"హాహా సరే వెళ్దాం పద" అంది మేఘన 

ఇద్దరు కిందకి వెళ్లారు.

"ఏమ్మ ఇల్లు చూసుకున్నారా?" అంది ఓనర్ 

"హా చూసుకున్నాం రెంట్ ఎంతో చెప్తే?" అన్నాడు జాన్ 

"6000 అమ్మ" అంది ఓనర్ 

"మరి 6000 వేలా?" అంది మేఘన 

"బయట రేట్లు ఎలా ఉన్నాయో చూస్తున్నారు కదమ్మా" అంది ఓనర్ 

"అవును ఆంటీ మాకు వచ్చేదే 15000 ఇంక డైలీ ఖర్చులు ఉంటాయి. ఫుడ్ చూసుకోవాలి చాలా ఉన్నాయి కదా" అంది మేఘన 

"సరే ఆఖరిగా 5000 కి ఇస్తాను" అంది ఓనర్ 

"సరే ఆంటీ, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి?" అన్నాడు జాన్ 

హమ్మయ్య అనుకుంది ఇంటి ఓనర్ మనసులో.

"నెల అడ్వాన్స్ ఇవ్వండి" అంది ఓనర్ 

"సరే ఆంటీ ఇదిగోండి" అంటూ జాన్ 5000 తీసి ఇచ్చాడు.

"రేపు వచ్చి మిగతా పనులు చూసుకుంటాం ఆంటీ" అంది మేఘన 

"సరే అమ్మ ఇంతకీ మీ పేర్లు" అంది ఓనర్ 

"నా పేరు మేఘన, వీడి పేరు రాజ్" అంది మేఘన 

"మంచిది అమ్మ, నా పేరు పూర్ణ" అంది ఓనర్.

"సరే ఆంటీ రేపు వస్తాం" అంటూ ఇద్దరు అక్కడ నుండి కదిలారు.

**** ***** **** **** **** **** **** **** ****

సాయంత్రం ఇంటికి వచ్చిన కొడుకుతో పైన రెంట్ కి వచ్చారు అని హ్యాపీగా చెప్పింది పూర్ణ.

"ఎందుకు అమ్మ రెంట్ కి ఇచ్చావ్. నేను పైన గేమింగ్ సెటప్ చేసుకుందాం అనుకున్నాను" అన్నాడు అసహనం గా 

"అలా అంటే ఎలా రా? మనకి ఇప్పుడు డబ్బులు ఎంత అవసరమో తెలుసుకదా" అంది పూర్ణ 

సంతోష్ ఇంకేం మాట్లాడలేదు. సైలెంట్ గా ఉండిపోయాడు.

**** **** **** **** **** **** **** **** **** ****
Like Reply


Messages In This Thread
RE: హ్యాపీ ఎండింగ్ - by SIVA bhushan - 21-07-2024, 07:39 AM



Users browsing this thread: 44 Guest(s)