21-07-2024, 05:03 AM
(20-07-2024, 09:16 PM)sakhee21 Wrote: మేడమ్ ఆటని తట్టుకోవాలంటే మాత్రం మనసు చాలా కఠినంగా,వున్న దానికంటే విశాలంగా మార్చుకోవాలి..
ఒప్పుకుంటా..వసుంధర మీద చాలా మందికి కామం కంటే కూడా ఇంకేదో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండొచ్చేమో..
కానీ అన్ని రంగులూ కలిస్తేనే ఇంద్రధనస్సు..
...
ఇంక పోతే..
టాప్ వన్ లో ఎవరున్నా మనకి అనవసరం..
రైటర్ గారు స్పందించినందుకు మరియు ఇంత అద్భుతమైన కథని అందిస్తున్నందుకు ధన్యవాదాలు. వ్యూస్, టాప్ స్టోరీస్ ప్రస్తావన కేవలం సద్విమర్శ గానే మరియు అది ఈ కథని మలచటం లో ఇతోదికంగా ఉపయోగపడుతుంది అని చేశాను అది మీరు అన్యధా భావిస్తే క్షమించగలరు. వసుంధర పాత్ర గురించి మీ ఉద్దేశం మరియు తన శృంగార అనుభవాలు కొత్తగా ఉంటాయి అని ఛూచాయగా తెలిపినందుకు సంతోషం, ఇప్పుడు వసు-వాసుల కలయిక కోసం ఎదురుచూసేవారికి ఒక స్పష్టత వస్తుంది. కృతఙ్ఞతలు