20-07-2024, 10:00 PM
బాబోయ్ అసలు ఏం సెట్టింగ్స్ ఉన్నాయి సామి అసలు...
అప్డేట్ రాస్తుంటే బోల్డ్ సెలెక్ట్ చేసుకొని కలర్ సెలెక్ట్ చేసుకొని టైప్ చేస్తుంటే బోల్డ్ రావట్ల/అప్లై అవడం లేదు...
కలర్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్ సెలెక్ట్ చేసుకుంటే కలర్ ఫాంట్ రావడం లేదు...
ఎలాగో ఒకటి కలర్,బోల్డ్ సెట్ చేసుకుంటే ఫాంట్ సైజ్ పెరగడం కానీ,తగ్గడం కానీ అవుతుంది...
లాస్ట్ అప్డేట్ రాయడానికి 45 మినిట్స్ పట్టింది..
ఎవరికైనా సొల్యూషన్ తెలిస్తే చెప్పండి
@sarit bro respond avutharu ani anukuntunna