20-07-2024, 09:43 PM
రవి ' వీర నా? ఏదో సెలబ్రెటీవీ అన్నట్టు చెప్పుతున్నావ్..!
వీర ' సొల్లు ఆపి ... సెల్ స్వప్నకి ఇవ్వు
రవి ' ఐనా స్వప్నతో నీకేం పని..ఇంకో సారి ఫోన్ చేస్తే ఊరుకోను..అని ఫోన్ కట్ చేశాడు..
బిందు ఏదో చెప్తుంటే..సరిగ్గా వినడం లేదు..ఏదో ఆలోచిస్తుంది.. హాస్పిటల్ లో ఏదో జరిగింది..తననే అడగాలి అనుకున్నాడు..అందరూ తినేసి తిరగడానికి రెడీ అయ్యారు..
స్వప్న ' నాకు తలనొప్పి గా వుంది..మీరు వెళ్ళిరండి..
రవి ' స్వప్న నిన్ను ఒకదాన్ని వదిలేసి ఎలా వెళ్తాము..ఎవరు వెళ్ళము...
అందరూ అవును ... అన్నారు.
స్వప్న ఇక తప్పదు అన్నట్టు బయలుదేరింది..
స్వప్న నడుస్తూ(ఎవరు అతను..నా పేరు ఎలా తెల్సు..నన్ను ముందే చూసాడా.. చూసాడే అనుకో...i love u చెప్తాడా...అది కూడా సీరియస్ గా?)