20-07-2024, 09:27 PM
మీరలాగే వుంటూ వాసు వసు ల రొమాన్సును కంటిన్యూ చేయండి సఖి గారు (నాకెందుకో నవీన్ గాడు కాస్త తేడాగా కనిపిస్తాడు అదొక పాత్రైనా సరే). మీ గురించి, మీరు అభిప్రాయాలను తీసుకునే విధానం గురించి చెప్పారు, బాగు బాగు. చెవి దగ్గర ఇల్లు కట్టుకుని జోరీగలా చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తుంటే, ఆ చెప్పిందే కరెక్ట్ అనే ఆలోచన మెదడ్లో దూరడానికి ఎక్కువ సమయం పట్టదు...మీరు కొనసాగించండి వాసు వసు ఇంట్లో(వంట్లో)నుంచి ఏమేం దొంగతనం చేయబోతున్నాడో....
: :ఉదయ్