20-07-2024, 09:16 PM
ఒక రోజు బోరున వర్షం కురుస్తుంది..
మనమొక మల్లె తీగ కింద నుంచున్నాం..
1 .ఒక పువ్వు రాలి మన బుగ్గ మీద పడితే..స్పర్శ పెద్దగా తెలీదు..
అదే వర్షం లో..నీటి చినుకుల బదులుగా..
2 .పూల వాన కురిస్తే..హాయిగా ఉంటుంది..
అదే వర్షం లో మనం పొద్దు పొద్దున్నే హడావిడిగా ఏదో ఎమర్జెన్సీ పని మీద..
3 .వూరికి ప్రయాణం అవుతూ ఓ బస్సు ఎక్కేప్పుడు..ఫుట్ బోర్డు దగ్గరికి రాగానే..ఇద్దరు హమాలీలు పైకి ఎక్కిస్తున్న బరువైన ఓ పూల బస్తా వచ్చి మన నెత్తి మీద పడితే..కధ మరోలా ఉంటుంది..
మొదటిది మనకంటే పువ్వు పరిమాణం చాలా చిన్నది కాబట్టి..పెద్దగాతేడా తెలీదు..
రెండోది అలాంటి వాన ఇప్పటిదాకా కురవలేదు కాబట్టి ఊహించుకుంటే హాయిగానే ఉంటుంది..
మూడోది అంత బరువు మనం తట్టుకోలేం ఏమో..అందుకే పెద్దగా నచ్చదు..
కానీ ఇవన్నీ అందమైన పూవుకి తెలీదు..
గాలికి రాలాలంటే రాలుతుంది..
వాన[b]లా[/b] కురిసే రోజొస్తే కురుస్తుంది..వసంత ఋతువులో మల్లె పూవులా..
బస్తా లో పోగేసి పడాల్సిన రోజున పడుతుంది..
అలా అని అందరిని నెత్తిన మూట పడేసుకొమ్మని చెప్పడం లేదు..
అలా చెప్పడం భావ్యం కాదు కూడా..
కానీ పడే రోజొస్తే..
పైన చెప్పిన పూల మూటని తట్టుకోవాలంటే శారీరక సామర్ధ్యం కావాలి..
మేడమ్ ఆటని తట్టుకోవాలంటే మాత్రం మనసు చాలా కఠినంగా,వున్న దానికంటే విశాలంగా మార్చుకోవాలి..
ఒప్పుకుంటా..వసుంధర మీద చాలా మందికి కామం కంటే కూడా ఇంకేదో ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉండొచ్చేమో..
కానీ అన్ని రంగులూ కలిస్తేనే ఇంద్రధనస్సు..
నాకు బ్లూ అంటే ఇష్టమని దాన్ని మాత్రమే చూడలేను..
అన్నిటికన్నా మించి..రెస్పాండ్ ఐన ప్రతి ఒక్కరికి థాంక్స్..
అర్ధం చేస్కుంటారనుకుంటా..
...
....
ఇంక పోతే..
టాప్ వన్ లో ఎవరున్నా మనకి అనవసరం..మనకి ఒక్కరే ఫేవరెట్ వుంటారు..వాళ్ళు ఏ స్థానం లో వున్నా మనకి ఫేవరెట్ వాళ్ళే ఇంక....నాక్కూడా వున్నారు..
టాప్ మోస్ట్..టాప్ ఫస్ట్..ఇవన్నీ గొప్పోళ్ళ ముచ్చట్లు..
నాకు సినిమాలో హీరోయిన్ వద్దే వద్దు..పక్కింటమ్మాయే చాల్ రా నాయనా..
సాదా సీదా ఆలోచనలు నావి..
'Sakhee garu.....
Dongatanam kosam waiting.....( Golusu jagratha....)
Mee ooha nunchi Kalam chetha vastunna ee katha.....
Aadarakottestundhi.....''
'దయచేసి రచయిత మనసులో ఉన్నది వ్రాయనివ్వండి... కుదిరితే ఎంకరేజ్ చెయ్యండి..
ఇంత మంచి కథని వ్రాయటానికి, వెంట వెంటనే అప్డేట్ లు ఇవ్వటానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో గమనించండి... అలా వద్దు, ఇలా వద్దు అనటం భావ్యం కాదు అని నా అభిప్రాయం..రచయిత గారు - మీరు మీ పంథాలో సాగిపోండి.. మీ స్టోరీ అదరహో... కృతజ్ఞతలు'
'Vasundhara only Vasu gaadike దక్కాలి..Ala aithe ne baguntadhi.But writer ga mee ishtam..And Naveen eh Vasu ani twist matram ivvakandi.'
'చాలా బాగా రాస్తున్నారు. My only suggestion ఇప్పటివరకు వచ్చిన క్యారెక్టర్స్ వరకు or ఇంకో 1,2 వరకు add చేస్తే ok కానీ too many add చేయకండి. Confuse అవుతారు చదివేటప్పుడు..Suggestion మాత్రమే ఫైనల్ గా మీ flow లో వెళ్ళండి..'
'Yes correct ga chepparu. Vasu lanjala avthe story main fun pothadi. Think cheyandi writer గారు'
'సఖి గారికి ఇప్పుడే మీ కథ పూర్తిగా చదవడం జరిగింది చాలా బాగా రాసారు యు ఆర్ ద బెస్ట్ రైటర్'
మచ్చుకి ఇవి కొన్ని..
అన్నిటిని చదువుతా,,
కొన్ని సలహాలు ఇస్తారు..ఆలోచిస్తా..
ఇంకొన్ని రాయాలన్న తపన పుట్టిస్తారు..అనుభూతి చెందుతా..
ఎంత మంది వున్నారని చూసేవాణ్ణి కాదు..ఎవడున్నాడు అని చూసే వాణ్ని..
కథలోనే కాదు..నిజం లో కూడా [b]నేను[/b] ఇలాగే ఉంటా ..
నంబర్లతో నాకు పని లేదు..
ర్యాంకులు అవసరమే లేదు..
అర్ధం చేసుకుంటారు అనుకుంటా...

Nenu mee Sakhee..