20-07-2024, 03:48 PM
Sshamdan96 గారు, మీరు రాస్తున్న కథ, ‘ కాలం కలిసొస్తే ’ చాలా బాగుంది. మీరు చక్కగా రాస్తున్నారు. నాకైతే ఎక్కడా lag అనిపించలేదు.
నేహా ఇలా resort కి తీసుకొని రావడం, బాగుంది. నేహా లోకేష్ బంధం బాగుంది.
ప్రవీణతో కూడా ఉంటుంది అందుకే తీసుకొచ్చింది అనుకున్నాను అదే జరిగింది.
మీరు ఏం పట్టించుకోకుండా పూర్తి చేయాలి అనుకున్న కథ పూర్తి చెయ్యండి మిత్రమా. ఒక కథ మొదలు పెట్టి పూర్తి చేస్తే వచ్చే తృప్తే వేరు.
ఇక్కడ మిమ్మల్ని ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు.