Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
మేడమ్ : అక్కయ్యలూ .... ఇంటికి కాల్ చేసి వస్తాను మీరు వెళ్ళండి .
అత్తయ్యలు : Take your own time - ఆ అద్భుత లోకంలోకి కలిసే వెళదాము అంటూ కింద ఇంటి హాల్లో కూర్చున్నారు , WELCOME HEARTFUL WELCOME దేవతలూ అంటూ ప్రతీరోజూ లోపలికి ఆహ్వానించాడు , ప్చ్ ప్చ్ .... మనమే వెళ్ళలేదు - ఇప్పటికి అదృష్టం కలిగింది , Ok ok .... మన ముగ్గురమే కాదు చెల్లితోనూ కలిసి వెళ్లాలని రాసిపెట్టినట్లుంది లవ్ యు చెల్లీ ....
మేడమ్ : లవ్ యు సో మచ్ అక్కయ్యలూ ..... అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు , వాసంతి అక్కయ్యా .....
ఇక్కడ అంటూ మొబైల్ తెచ్చి ఇచ్చి సంతోషంతో వెనుక నుండి హత్తుకున్నారు .
మేడమ్ : వాసంతి అత్తయ్య బుగ్గపై ముద్దుపెట్టి వారి అత్తయ్యకు కాల్ చేశారు , అత్తయ్య గారూ ..... బాబు ఎలా ఉన్నాడు ? .
మేడమ్ అత్తయ్య : ఎంజాయ్ చేస్తున్నాడులే నువ్వేమీ కంగారుపడకు , చాలు అన్నా రాత్రంతా నీగురించే టీవీలో చూస్తూ అమ్మ అమ్మ అంటూ చిందులువేస్తున్నాడు , పడుకున్నదే కాసేపు అంతలో మళ్లీ లేచి టీవీ న్యూస్ పెట్టించుకుని టీవీలో మునిగిపోయాడు .
మేడమ్ : Sorry అత్తయ్యగారూ .....
మేడమ్ అత్తయ్య : లేదు లేదు నేను చాలా గర్వపడుతున్నాను , చుట్టుప్రక్కల అంతా నీ గురించే మాట్లాడుతూ నాకిస్తున్న గౌరవం ..... చాలు చాలు ఈ వయసులో ఎవ్వరూ అందివ్వని అనుభూతిని ఇచ్చావు , మిమ్మల్ని కలవడానికి మినిస్టర్స్ వస్తున్నారని న్యూస్ లో చెబుతున్నారు , నువ్వు టీవీలో కనిపించాలి అంతే , పేపర్ చూశావా ? మొత్తం మీగురించే , నిన్ను చూసి గర్వపడుతున్నాను కోడలా ..... నా కూతురుగా పుట్టలేదని బాధ అంతే .
మేడమ్ : సంతోషం అత్తయ్యగారూ అంటూ ఆనందిస్తున్నారు .
అత్తయ్యలు చూసి లేచి ముద్దులుకురిపిస్తున్నారు .
మేడమ్ : అత్తయ్యగారూ ..... వారు ? .
మేడమ్ అత్తయ్య : వాడి బొంద - నా కడుపున ఎలా పుట్టాడా అని బాధపడుతున్నాను , సొంత భార్య గొప్పతనాన్ని ఓర్చుకోలేకపోతున్నాడు , ఇక్కడే ఉంటే చూడాల్సి వస్తుంది - వినాల్సి వస్తుందని గోవాకు వెళ్ళిపోయాడు తెలివితక్కువ వెధవ , వాడి గురించి పట్టించుకోకు గోవా నుండి వాడు రాకపోతేనే మంచిది , ఇక నుండీ కోడలైనా కూతురైనా నువ్వే .... , ఈ కొద్దిరోజుల నుండీ నీ సంతోషాన్ని చూస్తున్నాను - జీవితాంతం అలాగే ఉండు తల్లీ .....
మేడమ్ : థాంక్యూ అత్తయ్యగారూ .... , తొందరగానే వచ్చేస్తాను అంటూ కట్ చేశారు .
అత్తయ్యలు : మీ అత్తయ్య చెప్పినట్లుగా వాడి గురించి ఆలోచించి బాధపడ్డావో దెబ్బలుపడతాయి , సొంత భార్యపై అసూయతో బాబును వదిలి వెళ్ళిపోయాడు , అత్తయ్య మరొకటి కూడా అన్నారు "ఈ కొద్దిరోజులు హ్యాపీగా ఉన్నావు" మహేష్ వల్లనే కదా , మేము కోప్పడుతున్నా బుజ్జిజానకి - పెద్దమ్మతోపాటు నువ్వుకూడా మహేష్ అల్లరిని ఎంజాయ్ చేసినదానివేలే .... మాకు తెలుసు అంటూ గిలిగింతలుపెట్టి నవ్వించారు .
మేడమ్ : బుజ్జిదేవుడి మనసులో మా ఈ అందమైన అక్కయ్యల తరువాతనే అంటూ సిగ్గు .
Ok ok అంటూ చిరునవ్వులు చిందిస్తూనే గుడిసెలోకి వెళ్లి , మళ్లీ కొత్తగానే చూస్తున్నట్లు బ్యూటిఫుల్ షాక్ లో ఉండిపోయారు .

" అవతార్ గ్రాఫిక్స్ మాయాజాలం - బుజ్జిదేవుడు పెద్దమ్మ లోకం నిజమైన దేవలోకం " అంటూ వెలుగులు విరజిమ్ముతున్న పూలను కోసుకుని ఒకరిపై మరొకరు జల్లుకున్నారు , ఇంతకుముందెన్నడూ చూడని అందమైన పక్షులను చూసి ఆనందిస్తున్న దేవతల నవ్వులకే పురివిప్పి నాట్యం చేస్తున్న నెమళ్లను - కుందేళ్లను - క్యూట్ అనిమల్స్ ను చూసి పరవసించిపోతున్నారు , తమ స్పర్శకు ముడుచుకుంటున్న - వెలుగులు చిందిస్తున్న పూలతోటను ఆస్వాదిస్తూ అందమైన జలపాతం దగ్గరకు చేరుకున్నారు .
డార్లింగ్స్ డార్లింగ్స్ ..... స్వర్గంలోకి అడుగుపెట్టాము కాదు కాదు దేవలోకం అంటూ చేతులు పెనవేసుకున్నారు , ప్చ్ ప్చ్ .... ఈ మహా అద్భుతమైన దేవలోకంలో మనతోపాటు బుజ్జిజానకి - బుజ్జిదేవుడు - పెద్దమ్మ కూడా ఉండి ఉంటే ఇంకెంత సంతోషం కలిగేదో ..... పెద్దమ్మ ప్రామిస్ చేశారులే ఆ రోజు వస్తుందని అంటూ ఉద్వేగాలకు లోనయ్యి సంతోషంతో ముద్దులు కురిపించుకున్నారు .
బుజ్జిజానకిని తలుచుకోగానే దేవతల చుట్టూ బుజ్జిజానకితో గడిపిన అందమైన స్మృతులు ప్లే అవ్వడం చూసి సంతోషంలో ఉబ్బితబ్బిబ్బైపోతున్నారు .
మేడమ్ : అక్కయ్యలూ .... బుజ్జిజానకి ఆనందాలను చూస్తూ కొలనులో జలకాలాడాలని ఉంది .
అత్తయ్యలు : మాక్కూడా చెల్లీ అంటూ సంతోషంతో హత్తుకున్నారు .

కొలను వొడ్డుపై దేవతా లోవస్త్రాలు ప్రత్యక్షము అవ్వడంతో ఆశ్చర్యపోయారు , లవ్ యు సో మచ్ పెద్దమ్మా అంటూ సిగ్గులోలికిపోతూనే దేవతా వస్త్రాలను అందుకుని దిక్కులకొకరు పొదల చాటుకువెళ్లి మార్చుకున్నారు .
చెల్లీ - అక్కయ్యలూ ..... సిగ్గేస్తోంది అంటూనే ముసిముసినవ్వులతో ఒడ్డు దగ్గరకుచేరి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ..... అంటూ దేవతల సొగసుల సౌందర్యాలకు పులకించిపోయారు , అక్కయ్యలూ - చెల్లీ ..... అలా చూడకండి అంటూనే నలుగురూ హత్తుకుని ఒకేసారి కొలనులోకి చేరిపోయారు .
చల్లగా ఉంటాయనుకున్నాము వెచ్చగా హాయిగా ఉంది అంటూ నీళ్లు జల్లుకుంటూ బుజ్జిజానకి సంతోషాలను వీక్షిస్తూనే జలకాలాడుతున్నారు , బయట ప్రపంచాన్నే మరిచిపోయారు .
పెద్దమ్మా పెద్దమ్మా ..... మోసం మోసం , మా బుజ్జిదేవుడి అల్లరికి తన దేవతల కోపాలన్నీ స్కిప్ అయిపోతున్నాయి - మాకు తగిన శిక్ష పడాల్సిందే ..... , చెల్లీ ..... కాలేజ్లో బాగా ఎంజాయ్ చేశావన్నమాట .
మేడమ్ : బుజ్జిజానకి - బుజ్జిదేవుడితో గంటలు క్షణాల్లా గడిచిపోయేవి అక్కయ్యలూ .....
అత్తయ్యలు : అదృష్టం అంటే నీదే చెల్లీ .....
మేడమ్ : అనుక్షణం మా అక్కయ్యల గురించే తన దేవతల సంతోషాల గురించే మాట్లాడుకునేవాళ్ళు , మా అక్కయ్యల అదృష్టం తరువాతనే నేను , అంత ప్రాణం మనమంటే అంటూ బుగ్గలపై ముద్దులుకురిపించారు .

గంటలు క్షణాల్లా గడిచిపోతున్నాయి , చెల్లీ - అక్కయ్యలూ ..... చివరగా బుజ్జిజానకిని చూసుకున్నది అప్పుడే అంటూ కళ్ళల్లో చెమ్మతో ఒకదగ్గరకు చేరారు .
" బుజ్జిజానకి ..... కాంపౌండ్ లోపల గడ్డిపై వాలిన నాపై వాలి అత్తయ్యలు - అంటీ - అక్కయ్యలు- బామ్మ సో సో sooooo హ్యాపీ నీవల్లనే అంటూ నాచేతి వేళ్లపై ముద్దులుకురిపించి అరచేతిని తన లేత సొగసుపై వేసుకుని పెదాలపై ముద్దుపెట్టింది .
బుజ్జిజానకి .... దేవతల అనుమతిలేకుండా వారి ప్రాణాన్ని ఇలా తప్పు తప్పు .....
నీ దేవతలకు నువ్వంటే నాకంటే ఎక్కువగా ఇష్టపడేరోజు దగ్గరలోనే ఉందిలే , అప్పుడు అప్పుడు ..... తమ బుజ్జిజానకికి ఎందుకు ముద్దుపెట్టలేదని కొడతారు నీ ఇష్టం అంటూ నామీదకు నిలువునా చేరిపోయి ప్రేమతో ముద్దులుకురిపిస్తోంది "

చెల్లీ - అక్కయ్యలూ ..... ఇద్దరికీ మనమంటే ప్రాణం , తప్పంతా మహేష్ పై వేసి శిక్షించాము .
మేడమ్ : అక్కయ్యలూ .... మన ప్రేమనే కాదు మన కోపమూ - దెబ్బలుకూడా మహేష్ కు చాలా ఇష్టం , మనం బాధపడితే మన బుజ్జిదేవుడు బాధపడతాడు - పెద్దమ్మతో ఉన్న బుజ్జిజానకి కూడా .......
అత్తయ్యలు : లేదు లేదు లేదు అంటూ కన్నీళ్లను తుడుచుకున్నారు .
ముద్దు తరువాత బుజ్జిజానకి సిగ్గుకు ..... దేవతలు నలుగురూ సిగ్గుపడ్డారు , మళ్లీ ఫస్ట్ నుండి చూడాలని ఆశగా ఉంది .
మేడమ్ : అక్కయ్యలూ .... మీ కోరికను ఆపాలని కాదు , బుజ్జిజానకి - బుజ్జిదేవుడి సంతోషాలను వీక్షిస్తూ జలకాలాటలో గంటలు గడిచిపోయింది , బహుశా మధ్యాహ్నం అయిపోయి ఉంటుంది , వాచ్ - మొబైల్స్ అన్నీ ఇంట్లోనే ఉండిపోయాయి .
అత్తయ్యలు : అమ్మో మహేష్ - తల్లులు ఎదురుచూస్తూ ఉంటారు అంటూ బుజ్జిజానకికి ఫ్లైయింగ్ కిస్సెస్ వదులుతూ ఒడ్డుకు చేరారు . బెడ్ పై కాటన్ సారీస్ ఉండటం చూసి లవ్ యు మహేష్ అంటూ తలుచుకుని అందుకున్నారు .
ఇక్కడేనా ? .
ఊహూ ఊహూ ..... ఆ అదృష్టం ఇక ఓకేఒక్కడికి అంటూ నలుగురూ తలుచుకుని సిగ్గుపడుతూ పూలముక్కల చాటుకు వెళ్లి కట్టుకుని రెడీ అయ్యి చిలిపినవ్వులతో డోర్ దగ్గరకు చెరుకున్నారు .
అక్కయ్యలూ - చెల్లీ ..... మళ్లీ ఎప్పుడు ? .
సాయంత్రమే అంటూ అందమైన నవ్వులతో బయటకువచ్చి ఎదురుగా ఇంట్లోకి అడుగుపెట్టారు .
గోడపై గడియారం వైపు చూసుకుని ఆశ్చర్యపోయారు , 8 గంటలు ? , Is it 8PM ? .
PM అయితే చీకటిపడాలి కదా ..... ఆశ్చర్యన్గా ఉందే ...... ! .

అమ్మలూ - అంటీ .... woooooow బ్యూటిఫుల్ పట్టుచీరల్లోనే కాదు కాటన్ సారీస్ లో కూడా దేవతల్లానే ఉన్నారు అంటూ కౌగిలించుకొన్నారు , త్వరగా వచ్చేసారే ..... కాసేపట్లో మేమూ రెడీ అంటూ అక్కయ్యలు కురులను తుడుచుకుంటున్నారు .
దేవతలు : త్వరగానా ? , అద్భుతమైన లోకంలో అద్భుతాలే అన్నమాట , ఇక్కడి గంటలు లోపల నిమిషాలు ..... అంటూ నవ్వుకున్నారు , సౌమ్య తల్లీ ..... ఇబ్బందిపడటం లేదుకదా ? అంటూ కురులను దువ్వుతున్నారు .
సౌమ్య సిస్టర్ : మా ఇంట్లో కంటే హ్యాపీ , అక్కడ ఒకే అమ్మ ఇక్కడ నలుగురు అమ్మలు అంటూ బుగ్గపై చేతితో ముద్దులుకురిపించింది .
దేవతల సంతోషం ..... , అక్కయ్యల జడ వేస్తూనే డోర్ వైపుకు చూస్తున్నారు .
అక్కయ్యలు : నవ్వుకున్నారు , కాసేపు లాభం లేదు , ఎవరినో పిలుచుకునివస్తానని బయటకు వెళ్ళాడు మీ బుజ్జిదేవుడు .
దేవతలు : ఎక్కడికి ఎక్కడికి ? .
అక్కయ్యలు : కంగారుపడకండి త్వరగానే వచ్చేస్తాను అన్నాడు , ఎక్కడికో దేవతలకు చెబుతాడు కానీ మాకు చెబుతాడా ? .
దేవతలు : మురిసిపోతున్నారు , మీ తమ్ముడు వచ్చేలోపు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము , మా చేతులతో చేస్తే మాకు హ్యాపీ , ఇక వెళ్లి రెడీ అవ్వండి అంటూ పంపించి వంట గదిలోకివెళ్లారు .
మేడమ్ : అక్కయ్యలూ .... ఏమి తినాలని ఆశపడుతున్నాడో ? .
అత్తయ్యలు : అయితే మూడు వంట గదులలో మనకిష్టమైన మూడు వంటలు చేద్దాం .
మేడమ్ : అఅహ్హ్ .... మహేష్ మనసులోని మాటనే చెప్పారు అంటూ ముగ్గురికీ హెల్ప్ చేస్తున్నారు .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 31-07-2024, 03:52 PM



Users browsing this thread: 27 Guest(s)