Thread Rating:
  • 111 Vote(s) - 2.9 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
కొట్టుకోటానికి ఏదున్నా మహా ప్రసాదమే అన్న టైపు లో ఉంది పరిస్థితి ఇక్కడ కామెంట్స్ చూస్తుంటే,

" కథ ని కథ లా చూడండి, ఆలా కాదు ఇలా అని సలహాలు ఎందుకు ఇస్తున్నారు, వూరికే చదివే మీరు సలహాలు ఇచ్చే అంతటి వాళ్ళా? మీ కామెంట్స్ కి రచయిత ఆపేస్తే ఏంటి పరిస్థితి ? " ఇలా అన్న వాళ్ళు ఒకసారి ఈ వెబ్సైటు లో ఉన్న త్రెడ్స్ అన్నిటిని వ్యూస్ అండ్ రిప్లైస్ ఆర్డర్ లో పెట్టి టాప్ టెన్ త్రెడ్స్ లో కామెంట్స్ చూడండి అవి ఎందుకు ఆ ప్లేస్ లో ఉన్నాయో తెలుస్తుంది, రైటర్ ఇంటరాక్ట్ అయ్యి రీడర్స్ ఫీడ్బ్యాక్ తీసుకున్నవే టాప్ స్టోరీస్ లో ఉన్నాయ్, ఉంటాయి కూడా!

మీరు అంత బలంగా అసలు ఎవరు ఎం మాట్టాడొద్దు ఓన్లీ వావ్, సూపర్ అని మాత్రమే అనండి అంటే ఎలా సరిపోతుంది కొంచం ఆలోచించండి?

Writer hasn't even responded to readers comments, తనకి అలా కామెంట్స్ నచ్చలేదు అని తనే అంటే అందరు ఆపేస్తారు ఏముంది దాన్లో ?? మహా అయితే ఏమవుతుంది గ్రేట్ స్టోరీ అయ్యేది ఆవరేజ్ స్టోరీ అవుతుంది అంతే గా?? సో అందరం ఈ BP తో ఊగిపోవటం ఆపేద్దాం and le'ts not take each others freedom of expression.

నేనింత రామాయణం ఎందుకు రాసాను అంటే, నవీన్ గాడి ట్రాక్ స్కిప్ చేస్తూన్నా అని ఫస్ట్ పెట్టింది నేనే అందుకు. Having said all that I respect your views and have no probelm and ask you do the same

Jai Hind
[+] 6 users Like Rishabh1's post
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by Rishabh1 - 20-07-2024, 04:34 AM



Users browsing this thread: 3 Guest(s)