19-07-2024, 11:14 PM
దయచేసి రచయిత మనసులో ఉన్నది వ్రాయనివ్వండి... కుదిరితే ఎంకరేజ్ చెయ్యండి..
ఇంత మంచి కథని వ్రాయటానికి, వెంట వెంటనే అప్డేట్ లు ఇవ్వటానికి ఆయన ఎంత కష్టపడుతున్నారో గమనించండి... అలా వద్దు, ఇలా వద్దు అనటం భావ్యం కాదు అని నా అభిప్రాయం..
రచయిత గారు - మీరు మీ పంథాలో సాగిపోండి.. మీ స్టోరీ అదరహో... కృతజ్ఞతలు