19-07-2024, 10:26 PM
(This post was last modified: 19-07-2024, 10:27 PM by nareN 2. Edited 1 time in total. Edited 1 time in total.)
ఇన్సిడెంట్స్ కనపడుతూనే ఉంటాయి బ్రో.. దానిని అందమైన దృశ్య కావ్యం లా మలచడం చాల బాగా చేసావ్ అంటున్న..
గీత తర్వాత నీ కధలు అన్ని చదివా కానీ పాత వాటిలో ప్రేమ గాట్లు మాత్రం సూపర్ అసలా..
So... నువ్వు ప్లాప్ రైటర్ అంటే ఒప్పుకోము..మెంటల్ రైటర్ వరకు ఐతే ఓకే..
నానుంచి ఐఏఎస్ రేంజ్ క్వేచెన్స్ అంటే కష్టం బ్రో.. మన పరిచయం ఐన కొత్తలోనే చెప్పా.. నాకు బుర్ర ఉంది కానీ ఎక్కువ వాడను..అని..
how do i get a url for an image