19-07-2024, 06:31 PM
(This post was last modified: 20-07-2024, 06:42 AM by Haran000. Edited 4 times in total. Edited 4 times in total.)
(19-07-2024, 05:12 PM)nareN 2 Wrote: Ilanti real incidents anni neeke ela kanapdutay Bro...like Okkati tappa and Ra Stories Laga...
NareN 2 మీరు అడిగారు కాబట్టి చెపుతున్న బ్రో,
1. ఒక్కటి తప్ప - నేను పక్కింటి ఆంటీ మా అమ్మతో మాట్లాడుతూ ఉంటే విన్నాను, రామగుండం to karimnagar తొవ్వలో ఒక వ్యక్తిని కోతులు కొరికాయి అని. నేను అనుకున్న వాడికి ఒక lover ఉంటే తన reaction ఏంటి అని. ఆ ఆలోచననే, ఒక్కటి తప్ప కథ.
2. రా - మా వీధిలో నా junior medical mistake వల్ల ప్రసవం తరువాత చనిపోయింది. నా ఫ్రెండ్స్ లో ఒకడు ఆ అమ్మాయికి లవర్ అయి ఉంటే ఎలా ఉంటుంది. ఆ ఆలోచనే “ ర ” కథ.
3. మా సీనియర్ అంజలి, 2010 10త్ batch. ఆమెని ఎవడో అర్థరాత్రి నిద్రలో మొడ్ద దింపాడు, వాడు దింపగానే కారింది, వెళ్ళిపోయాడు. ఎవడో కూడా తెలీదు తల్లి అయ్యింది. ఇంట్లో నుంచి పారిపోయింది. ఈ విషయం నాకు మా దోస్త్ గాడు చెప్పాడు. అంతే ఒక లెస్బియన్ కథ రాసి ఈమెకి link చేద్దాం అని ఆలోచనే, అంజని. నేను ఒక ఆడది ఎలా feel అవుతుందా అని ఊహించుకొని రాసాను ఈ కథ. ఐశ్వర్య ప్రతీ మాట నా శ్రుష్టి. కానీ ఇక్కడ ఒక మగాడు అలా ఎలా ఊహించాడు అని ఎవడూ చూడడు. This site is waste of time for good writers. Takulsajal గారు ఇక్కడ సమయం ఎందుకు వృథా చేసుకుంటారో ఏమో.
ఆలోచన రావడం ఒక అదృష్టం దాన్ని కథగా మలచడం ఒక కళ. అది అందరికీ ఉండదు. రచయిత అనుకుంటే కాలేము, మన జీవిత అనుభవాలు మనం పడే కష్టాలు, మనకు వచ్చే ఆలోచనలు, మనం పడే వేదన మనలో దాచుకోలేక బయటకి వస్తాను అంటున్నా ఎవ్వరికీ చెప్పుకోలేక, మన మాట వినే పేపర్ కి చెప్పుకుంటాము. అదే కథ. అదే అన్నింటికంటే గొప్ప కళ.
కథ రాయాలి అనుకుంటే రాయలేవు. అది నీలోంచి బయటకి రావాలి అనుకుంటే నీ మెదడు, చెయ్యి అడుగు వేస్తాయి.
కళలయందు కవిత్వం గొప్పది.
కాన రాక ఎచోట మన బతుకులకు ఉదాహరణ
కళలు కంటున్న కన్నుల్లో కన్నీళ్లు ఆవిరికాగా
రగులుతున్న గుండె మంటలే మాటలై ముట్టడి కావా
అందుకుంటే నీవు ఆ మంటలను నీ జీవితం ఇంధనంగా
నడపవా నీవు బతుకు జాట్కాబండి అనుభవం అను గుర్రాల స్వారి. - Haran000