19-07-2024, 02:05 PM
స్పీచ్ లు, స్టూడెంట్స్ డాన్స్ లతో ప్రోగ్రాం అలా పోతూ ఉంది. అప్పటికే రాత్రి 8 అయింది.
"అరేయ్ ఎక్కడ ఉంది రా మన సీతకోకచిలక" అన్నాడు శ్రీకాంత్.
"అదిగో మామ తింటానికి వెళ్తున్నట్టు ఉన్నారు అటు" అన్నాడు నవీన్
"పదండి వెళ్దాం" అన్నాడు శ్రీకాంత్
నలుగురు వెంటనే డిన్నర్ ప్లేస్ కి వెళ్లారు.
సంతోష్, పూర్ణ ప్లేట్స్ తీసుకొని తమకి కావాల్సిన ఫుడ్ ప్లేట్ లో పెట్టుకుంటూ ఉన్నారు.
"మొహమాట పడకుండా కావాల్సినంత తినండి ఆంటీ" అన్నాడు శ్రీకాంత్.
"తప్పకుండా బాబు" అంది పూర్ణ నవ్వుతూ
"అరేయ్ మనం కూడా తినేద్దాం రా" అన్నాడు బాషా
"అవును మీరు మాతో జాయిన్ అవ్వండి" అంది పూర్ణ
అబ్బా వీళ్ళు ఎందుకు అమ్మ మనతో అనుకున్నాడు సంతోష్ మనసులో
"సరే ఆంటీ" అన్నాడు శ్రీకాంత్ నవ్వుతూ.
నలుగురు ప్లేట్స్ తీసుకొని ఫుడ్ పెట్టుకుని పూర్ణ వాళ్ళతో జాయిన్ అయ్యారు.
"అడుగుతున్నా అని తప్పుగా అనుకోవద్దు బాబు. మీరు డీన్ వాళ్ళ అబ్బాయి అని చెప్పాడు మా వాడు. ఈ మధ్య ఎవరో వీడిని తెగ ఏడిపిస్తున్నారు అంట కొంచం మీరు చూస్తారా?" అంది పూర్ణ మొహమాటం గా
"అమ్మ....." అన్నాడు సంతోష్ కొంచెం సీరియస్ గా
ఏడిపించేదే వీళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు చెప్తున్నావ్ అన్నట్టుగా.
"అయ్యో దానిది ఏముంది ఆంటీ. ఈ రోజు నుండి సంతోష్ జోలికి ఎవరు రారు. మేము చూసుకుంటాం" అన్నాడు శ్రీకాంత్.
"చాలా థాంక్స్ బాబు" అంది పూర్ణ
"భోజనం చాలా రుచిగా ఉందిరా" అన్నాడు నవీన్
"అవును చాలా బాగుంది" అంది పూర్ణ
"మరి మీ రుచి ఎప్పుడు చూపిస్తారు?" అన్నాడు మనోజ్
"ఏంటి?" అంది పూర్ణ
"మీ వంట రుచి ఆంటీ?" అన్నాడు బాషా
"దానిది ఏముంది. మీరు ఎప్పుడు వచ్చిన చేసి పెడతాను" అంది పూర్ణ నవ్వుతూ.
అలా అవి ఇవి మాట్లాడుకుంటూ భోజనం ముగించారు.
సంతోష్ కి కూడా అక్కడ ఉండాలి అనిపించలేదు. తన ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ తో కూర్చున్నారు, తిరుగుతున్నారు.
"అమ్మ ఇంక ఇంటికి వెళ్దాం" అన్నాడు సంతోష్.
"కాసేపు ఉండు బాగుంది కదా ప్రోగ్రాం" అంది పూర్ణ
"లేదు నాకు నచ్చలేదు" అన్నాడు సంతోష్
"సంతోష్ ఇంకా బసెస్ స్టార్ట్ అవ్వటానికి టైం పడుతుంది కదరా?" అన్నాడు నవీన్
"మనకి ఏం పని లేదు కదా మనం డ్రాప్ చేసి వద్దాం" అన్నాడు శ్రీకాంత్.
"అయ్యో మీకెందుకు బాబు శ్రమ" అంది పూర్ణ
"సంతోష్ మాకు ఫ్రెండ్ ఆంటీ దీంట్లో శ్రమ ఏముంది" అన్నాడు బాషా
"సరే ఎంట్రన్స్ దగ్గర ఉండండి కార్ తీసుకొని వస్తాను" అన్నాడు మనోజ్
మనోజ్ అటు వెళ్ళాక మిగిలిన వాళ్ళు గేట్ దగ్గరికి నడిచారు.
మనోజ్ ఫార్ట్యునర్ తీసుకొని వాళ్ళ ముందు ఆగాడు.
ముందు వెనుక సీట్ లోకి బాషా ఒక్కడే వెళ్ళాడు. నవీన్ ముందు సీట్ లో కూర్చున్నాడు. అటు విండో సీట్ లో శ్రీకాంత్, మధ్యలో పూర్ణ, ఇటు విండో సీట్ లో సంతోష్ కూర్చున్నారు. కార్ ముందుకి కదిలింది.
పూర్ణ ఏం చేస్తుంది, ఏం చదివింది ఇలాంటి అన్నీ మాట్లాడుకుంటూ సరదాగా వాళ్ళని ఇంటి దగ్గర డ్రాప్ చేసారు. సంతోష్ కి ఇదంతా కల లా ఉంది. వీళ్ళు ఎప్పుడు ఇంత మంచి వాళ్ళలా మారారు అని.
"వెళ్ళొస్తాం ఆంటీ" అన్నాడు శ్రీకాంత్.
"లోపలికి వచ్చి ఎమన్నా తాగి వెళ్ళండి బాబు" అంది పూర్ణ
"ఈ సారి భోజనానికే వస్తాం ఆంటీ" అన్నాడు శ్రీకాంత్.
"సరే బాబు చాలా థాంక్స్ ఇంత దూరం వచ్చి డ్రాప్ చేసారు" అంది పూర్ణ
"పర్లేదు ఆంటీ, బాయ్" అని చెప్పారు అందరూ
"బాయ్" అని చెప్పారు పూర్ణ, సంతోష్.
**** **** **** **** **** **** **** *** ****
మరుసటి రోజు 6 గంటలకు అమీర్ పేట్ లో దిగారు జాన్, మేఘన. ఆటో మాట్లాడుకుని ఇద్దరు హాస్టల్ కి చేరుకున్నారు. ఇద్దరివీ పక్క పక్కన హాస్టల్స్. ఇప్పటి వరకు మేఘన ఎప్పుడు సిటీ కి రాలేదు ఇదే మొదటిసారి.
జాన్ ఉన్నాడు అని ధైర్యం గా వచ్చేసింది. కానీ ఇక్కడకి వచ్చాక అమ్మాయిలు కూడా చాలా ఫాస్ట్ గా ఉన్నారు అని మొదటి రోజులోనే అర్ధం అయింది.
ఇంటికి ఫోన్ చేసి జాగ్రత్తగా వచ్చాము అని చెప్పారు ఇద్దరు. రోజంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. సాయంత్రం కలిసి దగ్గర లో ఉన్న పార్క్ కి వెళ్లి కాసేపు అక్కడ కూర్చున్నారు.
చుట్టూ చూస్తే అన్ని ప్రేమ జంటలు కనపడ్డాయి. యే కొంచెం చీకటి ఉన్న అక్కడ శృంగార కార్యాలు మొదలయ్యేవి. అవన్నీ చూసి మేఘన, జాన్ షాక్ అయ్యారు.
"ఏంటే నువ్వు చేసినవి గుర్తుకు వస్తున్నాయా?" అన్నాడు జాన్ నవ్వుతూ
"చంపుతా వెదవ" అంది మేఘన అతని భుజం మీద కొడుతూ.
ఇద్దరు కాసేపు అవి ఇవి మాట్లాడుకున్నారు. మధ్యలో మళ్ళీ ఒకసారి ప్రశాంత్ కి కాల్ చేసింది కానీ ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ లోనే ఉంది. ఏమైందో అని కంగారు పడుతుంటే జాన్ తనకి తెలిసిన ఫ్రెండ్ కాల్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు.
"ఏమైంది రా?" అంది మేఘన ఆందోళన గా
"ఏదో గంజాయి కేసు లో సెక్యూరిటీ అధికారి లకి దొరికాడు అంట" అన్నాడు జాన్
"అయ్యో" అంది మేఘన
"అయ్యో కాదు ఏం కాదు. ముందు నీ లైఫ్ చూసుకో, కోచింగ్ పూర్తి చెయ్" అన్నాడు జాన్
"అలా కాదు రా" అంది మేఘన
"మరి ఇంకెలా వాడితో పాటు నువ్వు కూడా జైలు కి వెళ్తావా మరి" అన్నాడు జాన్
మేఘన ఏం మాట్లాడలేకపోయింది.
"అది కాదు అదే ఊరిలో ఉంటే వాడు ఎందుకు పనికిరాడు. నువ్వు మంచి గా కోచింగ్ తీసుకొని జాబ్ తెచ్చుకుంటే వాడిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి ఏదోక జాబ్ ఇప్పించొచ్చు" అన్నాడు జాన్
అది కూడా నిజమే అనిపించింది మేఘన కి
"అవును రా బాగా నేర్చుకుంటా" అంది మేఘన
"సరే రేపు 8 కి క్లాస్ ఉంది వెళ్దాం పద" అంటూ పైకి లేచాడు జాన్
మేఘన కూడా లేచింది. ఇద్దరు హాస్టల్ దారి పట్టారు.
మరుసటి రోజు క్లాస్ కి అటెండ్ అయ్యారు. మెల్ల మెల్లగా క్లాస్ లో ఉన్న వాళ్ళు పరిచయం అయ్యారు.
జాన్, మేఘన లని చూసి ఇద్దరు లవర్స్ ఏమో అనుకున్నారు అందరూ. అది తెలిసి జాన్ లోపల సంతోష పడ్డాడు. మేఘన నవ్వి వదిలేసింది.
మెల్లగా పక్కన ఉన్న అమ్మాయిలని చూసి మేఘన కూడా సిటీ కల్చర్ అలవాటు చేసుకుంది. వాళ్ళతో బ్యూటీ పార్లర్ కి వెళ్ళటం, ఉన్న డబ్బులతో షాపింగ్ చేయటం చేసింది.
అప్పటి వరకు మేఘన ని ట్రేడిషనల్ గా చూసిన జాన్ ఒక్కసారి గా మోడరన్ జీన్స్, టీ షర్ట్ లలో చూసే సరికి మతిపోయింది. అంత అందం గా తయారయింది మేఘన.
చూస్తుండగానే కోచింగ్ అయిపోవచ్చింది. కానీ బయట ఉద్యోగాలు దొరకటం చాలా కష్టం అని తెలిసింది.
కోచింగ్ క్లాస్ లో పరిచయం అయిన ఫ్రెండ్స్ లో ఒక అబ్బాయి బ్యాక్ డోర్ నుండి ఉద్యోగం సంపాదించొచ్చు మనిషికి 1,00,000 అవుతుంది నాకు తెలిసిన అన్న ఉన్నాడు అని చెప్పాడు.
అప్పటికే కోచింగ్ కి 20,000 అయ్యాయి హాస్టల్ పైన ఖర్చులు కలిపి ఇంకొక 20,000. ఇప్పుడు మళ్ళీ లక్ష అంటే ఎలా అనుకున్నారు మేఘన, జాన్. కోచింగ్ లాస్ట్ డే అయిపొయింది. ఆ రోజు నుండి ఒక పది రోజులు ఇద్దరు ఉద్యోగం కోసం ట్రై చేస్తూనే ఉన్నారు కానీ ఏం దొరకట్లేదు. బ్యాక్ డోర్ గురించి చెప్పిన అబ్బాయి, ఇంకొక ముగ్గురు డబ్బులు కట్టి వేరే కంపెనీ లో 15000 వేలకి ఉద్యోగం తెచ్చుకున్నారు. వీళ్ళు ఎంత ట్రై చేస్తున్నా ఉద్యోగం రావట్లేదు.
మేఘన, జాన్ ఇంటికి వెళ్లారు ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న పరిస్థితి చెప్పి డబ్బులు ఉంటేనే జాబ్ వస్తుంది అని చెప్పారు. పెద్దవాళ్ళు అవి ఇవి అని ఆఖరికి డబ్బులు ఇవ్వటానికి ఒప్పుకున్నారు.
మేఘన వాళ్ళ ఇంట్లో అవసరమా అని అన్నారు కానీ జాన్ వాళ్ళని కూడా ఒప్పించాడు. చెరొక లక్ష తో మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. వెంటనే ఆ డబ్బుని కట్టి వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్న కంపెనీ లో జాబ్ తెచ్చుకున్నారు.
రెండు నెలలు బాగానే గడిచిపోయింది. ఒకరోజు సడెన్ గా ప్రశాంత్ నుండి ఫోన్ వచ్చింది.
"ఎక్కడ ఉన్నావే?" అన్నాడు ప్రశాంత్
"హైదరాబాద్ లో" అంది మేఘన
"అదే ఎక్కడ?" అన్నాడు
"హైటెక్ సిటీ, అయినా ఇన్ని రోజులు ఏమైపోయావ్? కనీసం ఎలా ఉన్నావ్ అని కూడా అడగలేదు" అంది మేఘన బాధగా
"నేను అడగకపోతేనేం ఇంకొకడు తగిలాడు కదా" అన్నాడు ప్రశాంత్
"ఏం మాట్లాడుతున్నావ్ ప్రశాంత్?" అంది మేఘన
"సాయంత్రం కలుస్తా మీ హాస్టల్ ఎక్కడో చెప్పు" అన్నాడు ప్రశాంత్
"హైదరాబాద్ వచ్చావా?" అంది
అదేం వినకుండా ఫోన్ కట్ చేసాడు ప్రశాంత్.
ప్రశాంత్ వచ్చాడు అని జాన్ కి చెప్పింది మేఘన. సాయంత్రం కలుద్దాం అన్నాడు లోపల బాధ పడుతూ.
సాయంత్రం ఆఫీస్ అయిన వెంటనే ఇద్దరు పార్క్ దగ్గరికి వెళ్లారు. ప్రశాంత్ కి కూడా పార్క్ అడ్రస్ పెట్టారు. కాసేపటికి ప్రశాంత్ అక్కడికి వచ్చాడు.
రావటం తోనే జాన్ కడుపులో గట్టిగా గుద్దుతూ
"ఎరా కొడకా నీకు నా ఫిగర్ కావాల్సి వచ్చిందా?" అన్నాడు కోపం గా
జాన్ నొప్పితో కింద పడ్డాడు.
"ఏం మాట్లాడుతున్నావ్ ప్రశాంత్?" అంది మేఘన కోపం గా, కంగారు గా
"పతివ్రత వేషాలు దెంగకే లంజ. ఇక్కడికి వచ్చాక చాలా మారిపోయావు" అన్నాడు కోపం గా కింద పడిన జాన్ ని కాలితో కొడుతూ.
"ఆగు ఎందుకు కొడుతున్నావ్" అని కంగారు గా వెళ్లి ప్రశాంత్ కాలు పట్టుకుని ఆపింది.
"వేషాలు దెంగకు వీడి చెల్లి చెప్పింది నాకు ఇద్దరు లవ్ లో ఉన్నారు అని" అన్నాడు ప్రశాంత్ కొడుతూ
ఇంతలో చుట్టూ పక్కల వాళ్ళు చుట్టూ చేరి
"రేయ్ సెక్యూరిటీ అధికారి లకి ఫోన్ చేయండి రా" అన్నారు గుంపులో నుండి ఎవరో
సెక్యూరిటీ అధికారి పేరు వినగానే ప్రశాంత్ అక్కడ నుండి కదులుతూ
"ఊరికి వస్తారు కదా అప్పుడు చెప్తాను మీ పని" అన్నాడు కోపం గా పరిగెత్తుతూ.
మొదటిసారి మేఘన కి ప్రశాంత్ మీద అసహ్యం వచ్చింది. తనని దెంగేటప్పుడు తనని కొట్టినా తిట్టినా భరించింది కానీ ఇప్పుడు తన కళ్ళ ముందే ఏమి తెలియని జాన్ ని అలా కొట్టేసరికి ప్రశాంత్ ని వద్దు అని బలం గా అనుకుంది.
వెంటనే ఆటో ని పిలిచి దగ్గర లోని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కి తీసుకొని వెళ్ళింది జాన్ ని.
మోచేతి దగ్గర దెబ్బలు తగలటం తో క్లీన్ చేసి బ్యాండ్ వేశారు.
మెల్లగా అక్కడ నుండి మళ్ళీ ఆటో లో హాస్టల్ కి వచ్చారు ఇద్దరు. ఆటో దిగిన వెంటనే మేఘన, జాన్ ని వాటేసుకుని
"సారీ రా ఇదంతా నా వల్లనే, ఇంక నాకు వాడు వద్దు" అంది ఏడుస్తూ.
అది విని జాన్ మనసులో చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యాడు.
"సరే రేపు మాట్లాడుకుందాం వెళ్దాం పద" అన్నాడు
సరే అంది మేఘన.
జాన్ మెల్లగా కుంటుతూ లోపలికి వెళ్ళాడు. అది చూసి చాలా బాధ పడింది.
రెండు వారాలు గడిచింది. మళ్ళీ వీళ్ళ జీవితం మాములుగా అయింది.
మూడో నెల ఇంక రేపటితో అవుతుంది అనగా hr దగ్గర నుండి వీళ్ళకి కాల్ వచ్చింది. ఏంటా అని వెళ్లారు.
"మీరు మేము అనుకున్నంత పెర్ఫార్మన్స్ ఇవ్వలేదు. దానికి తోడు ప్రెసెంట్ బయట రెసిషన్ నడుస్తుంది. మిమ్మల్ని ఈ రోజు నుండి టెర్మీనెట్ చేస్తున్నాం" అన్నాడు hr
అది విని అందరూ షాక్.
"మీ లాప్టాప్స్ అవి సబ్మిట్ చేసి వెళ్ళండి. రేపు మిగిలిన ఫార్మాలిటీస్ చూద్దాం" అన్నాడు.
వీళ్ళు ఏం మాట్లాడలేక బిక్క మొహం వేసుకుని బయటకు వచ్చారు. డబ్బులు తీసుకున్న వాళ్ళకి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది.
అప్పుడు అర్ధం అయింది మోసపోయాం అని. మరుసటి రోజు వీళ్ళ శాలరీ సెటిల్మెంట్ జరిగింది.
మళ్ళీ ఇంకొక జాబ్ ఎమన్నా దొరుకుతుంది ఏమో అని ఒక పది రోజులు ట్రై చేసారు కానీ ఏం దొరకలేదు. తమ తోటి ఫ్రెండ్స్ అందరూ ఇంక అక్కడ ఉండలేక ఇంట్లో ఏదోకటి చెప్పుకుంటాం అని ఎవరి ఊళ్ళకి వాళ్ళు వెళ్లిపోయారు.
ఆ రోజు సాయంత్రం మేఘన, జాన్ ఇద్దరు పార్క్ లో కూర్చొని ఉన్నారు.
"నాకు చాలా భయం గా ఉంది రా?" అంది మేఘన ఏడుస్తూ.
"ఏం కాదు టెన్షన్ పడకు" అన్నాడు జాన్
"లేదు రా ఇప్పటికే అన్నీ ఖర్చులు పోను 2 లక్షల వరకు పెట్టారు మా ఇంట్లో. ఇప్పుడు జాబ్ పోయింది అని తెలిస్తే చాలా బాధ పడతారు. మా అమ్మ అయితే ఆ డబ్బులు ఉంటే నా కట్నం కి పనికి వస్తుంది అంది మొదటి నుండి ఇప్పుడు వాళ్ళకి విషయం తెలిస్తే ఎమన్నా ఉందా?" అంది ఏడుస్తూ
"ఏదోకటి చేద్దామే" అన్నాడు జాన్
"ఏం చేస్తావ్ రా చూడు ఎన్ని ట్రై చేసినా ఒక్క ఉద్యోగం కూడా రావట్లేదు" అంది మేఘన.
జాన్ కాసేపు ఊపిరి పీల్చుకుని ఆలోచించాడు.
"బాగా ఆలోచించి ఒకటి చెప్తున్నాను. నువ్వు చేయగలను అంటేనే అది సక్సెస్ అవుతుంది" అన్నాడు జాన్.
"ఏంటిది రా?" అంది మేఘన.
**** **** **** **** **** **** **** **** ****
ఈ 5 నెలల్లో చాలా సార్లు పూర్ణ వాళ్ళ ఇంటికి వచ్చారు శ్రీకాంత్ గ్యాంగ్. ఆ రోజు నుండి సంతోష్ ని ఏడిపించటం మానేశారు. వాడితో చాలా మంచిగా ఉండేవాళ్ళు.
శ్రీకాంత్ గ్యాంగ్ సంతోష్ కి అండగా ఉందని వేరే సీనియర్స్ కూడా ఎవరు సంతోష్ ని కదిలించటం మానేశారు. ఇప్పుడు మనసుకి చాలా ప్రశాంతం గా ఉంది సంతోష్ కి.
మెల్లగా పూర్ణ కి దగ్గర అయ్యారు శ్రీకాంత్ గ్యాంగ్. నెలలో రెండు సార్లు అయినా ఇంటికి రావటం, భోజనం చేయటం. ఖాళీ ఉంటే వాళ్లిదరిని బయటకు తీసుకొని వెళ్లి తిప్పటం చేసారు.
మంచి ఫ్రెండ్స్ దొరికారు సంతోష్ కి అని తెగ సంబర పడేది పూర్ణ.
Ping me on Telegram: @Aaryan116