Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అక్కయ్యలూ ..... హాస్పిటల్లో నా దేవతలు బాధపడుతూ ఇబ్బందిపడటం నాకిష్టంలేదు , ఏమిచేస్తారో తెలియదు నన్ను ఇంటికి తీసుకెళ్లండి .
అక్కయ్యలు : Ok ok ..... మన ఇంటికా ? - నీ మన ఇంటికా ? .
అంతే కళ్ళల్లో చెమ్మ వచ్చేసింది .
అక్కయ్యలు : యాహూ యాహూ యాహూ .... ఇదిగో ఈ ఆజ్ఞ కోసమే బాధపెట్టాము లవ్ యు లవ్ యు .... , ఆ గుడిసెకు తీసుకెళ్లమని చెప్పి ఉంటే ఆ కన్నీళ్లు మా కళ్ళల్లో ఉండేవి అంటూ బుగ్గలపై చేతులతో ముద్దులుకురిపించారు . తమ్ముడూ తమ్ముడూ ..... నీదేవతలు , అప్పుడే పడుకుండిపోయావన్నమాట అంటూ ముద్దులుకురిపించి నవ్వుకుంటున్నారు .
కళ్ళు మూసుకునే తుడుచుకోవడం చూసి కొడుతున్నారు - గిల్లేస్తున్నారు .

ఒసేయ్ ఒసేయ్ తల్లులూ ..... ఏమిచేస్తున్నారు ఏమిచేస్తున్నారు మిమ్మల్నీ అంటూ వీపు విమానం మోగించి ప్రక్కకు లాగేశారు , ఇందుకే వెళ్ళము అన్నది , అయ్యో అయ్యో ఎలా గిల్లేసారో చూడు చేతులు - బుగ్గలు కందిపోయాయి అంటూ సున్నితంగా స్పృశిస్తున్నారు .
అక్కయ్యలు : అయ్యోరామా ..... చేతులతో రుద్దితే తగ్గుతాయా ? .
అంటీలు : మాకు తెలుసులే అంటూ ముద్దులవర్షమే కురిసింది .
లవ్ యు అంటూ ఓర కంటితో చూసి కన్ను కొట్టాను అక్కయ్యలకు .....
అక్కయ్యలు : తమ్ముడూ .... నిన్నూ అంటూ మళ్లీ కొట్టడానికి వస్తే తోసేశారు , అధికాదే అమ్మలూ .... మేము ముద్దులుపెడితే మూతి ముడుచుకున్నాడు - మీ ముద్దులకైతే ఎలా పరిమళించి మురిసిపోతున్నాడో చూడు .
అంటీలు : మురిసిపోయారు , మా బుజ్జిదేవుడికి మీ ముద్దులు ఇష్టం లేదని తొలిరోజు నుండే చెప్పేసాడు కదా ఎందుకు ఇబ్బందిపెడతారు .
అక్కయ్యలు : ఇన్నిరోజులూ మీ తమ్ముడు మీ తమ్ముడు అన్నారు ఇప్పుడేమో మీ బుజ్జిదేవుడైపోయాడన్నమాట , Ok ok ఎంజాయ్ .... , మురిసిపోయింది చాలుకానీ మీ కొంగులు అంటూ అంటీలు - మేడమ్ చీరలను అందుకుని నా హృదయంపై ఉంచారు , జడ్జి అమ్మ ఇవ్వరా ? .
జడ్జి మేడమ్ : లవ్ టు లవ్ టు , బ్రతికిపోయారు .
అక్కయ్యలు : అమ్మో .....
అంటీలు : ముందు మీరు బయటకువెళ్లండి .
అక్కయ్యలు : తమ్ముడికి .... అదే అదే మీ ముద్దుల బుజ్జిదేవుడికి ఇక్కడ హాస్పిటల్లో ఉండటం ఏమాత్రం ఇష్టంలేదు , ఇంటికి తీసుకెళదాము అమ్మలూ - అంటీ .....
అంటీలు : మీకెలా తెలుసు ? .
అక్కయ్యలు : మా బుజ్జిదేవుడు మా ప్రాణం అని అనడం కాదు , ఒకసారి మీ హృదయాలపై చేతులువేసుకుని మీ భక్తుడివైపు చూడండి .
అంటీలు : అవును తల్లులూ ..... , కొన్నిరోజులైనా .... డాక్టర్ అన్నట్లు ఉదయం వరకైనా డాక్టర్ అందుబాటులో హాస్పిటల్లో ఉంటే ....
అక్కయ్యలు : అయ్యో అమ్మలూ ..... మీ భక్తుడిపై ఉన్న ప్రేమతో తన అక్కయ్యలు డాక్టర్లు అని మరిచిపోతున్నారు .
అంటీలు : కాబోయే డాక్టర్స్ ..... , ఇంకా డాక్టర్స్ కాలేదు .
అక్కయ్యలు : O ....... K కాబోయే డాక్టర్స్ మే అంటూ నవ్వుకున్నారు , తమ్ముడిని ట్రీట్ చెయ్యగలంలే , అవసరమైతే మళ్లీ హాస్పిటల్ కు వస్తే సరిపోతుంది .
లేదు లేదు ఒక్క కాల్ చేస్తే కాల్ కట్ అయ్యేలోపు హాస్పిటల్లోని డాక్టర్లు మొత్తం వచ్చేస్తాము , మీకోసం ప్రాణాలిచ్చేవాళ్ళు లక్షలు కోట్లల్లో ఉన్నారిప్పుడు , అంతకంటే అదృష్టమా అంటూ డాక్టర్ గారు వచ్చారు , గ్లూకోజ్ బాటిల్ కూడా అయిపోయింది హ్యాపీగా తీసుకెళ్లవచ్చు , నాకు తెలిసి మీ ప్రేమలలో మరింత త్వరగా కోలుకోగలడు .
అక్కయ్యలు : అధిమాత్రం 200% కరెక్ట్ డాక్టర్ .....
డాక్టర్ : మీరు కాబోయే డాక్టర్లు అన్నమాట , ఇక నా అవసరం కూడా పడదు అంటూ మెడిసిన్ వివరించి డిశ్చార్జ్ చేసేసారు .
అక్కయ్యలు : థాంక్యూ సో మచ్ డాక్టర్ ..... , విశ్వ సర్ విశ్వ సర్ .... ఇంటికి వెళుతున్నాము .
ఏర్పాట్లు చేస్తాను అంటూ హడావిడిగా బయటకువెళ్లి 10 నిమిషాల తరువాత వచ్చారు రెడీ అంటూ ......
అక్కయ్యలు : అమ్మలూ .... మీ బుజ్జిదేవుడిని ఎత్తుకోండి .
అంటీలు : అంతకంటే అదృష్టమా ..... కానీ నొప్పికలిగిస్తామేమోనని భయమేస్తోంది , విశ్వ సర్ మీరే జాగ్రత్తగా ..... అంటూ నా బుగ్గలపై - నుదుటిపై ముద్దులుకురిపించారు , జాగ్రత్త జాగ్రత్త .....
విశ్వ సర్ ఎత్తి స్ట్రెచర్ పై పడుకోబెట్టి బయటకు తీసుకొచ్చి అంబులెన్స్ లోకి చేర్చారు .
దేవతలూ నాతోపాటు ఎక్కి రెండువైపులా కూర్చున్నారు , తల్లులూ .... ప్లేస్ లేదు గాలి ఆడాలి కదా వెనుక రండి .
అక్కయ్యలు కోపాలు ప్రదర్శిస్తూనే విశ్వ సర్ ఆర్రేంజ్ చేసిన వెహికల్లో కూర్చున్నారు .
ముందూ వెనుక సెక్యూరిటీతో విశ్వ సర్ స్వయంగా అక్కయ్యలు కూర్చున్న వెహికల్ డ్రైవ్ చేశారు , మహేష్ సేఫ్ కదా ? .
అక్కయ్యలు : సెక్యూరిటీ అధికారి సర్ ..... sorry sorry వైజాగ్ సిటీ కమిషనర్ సర్ కంగ్రాట్స్ .....
విశ్వ సర్ : మీకెలా తెలుసు ? .
మాకే కాదు మీ బుజ్జిహీరోకి కూడా తెలుసు అంతా విన్నాము అంటూ వివరించారు .
విశ్వ సర్ : మహేష్ లేచాడా ..... ఎంత గుడ్ న్యూస్ చెప్పారు ? , దేవుడున్నాడు అంటూ మొక్కుకున్నారు , నా సంతోషాన్ని ఆ పేరెంట్స్ - భార్య పిల్లల కంటే ముందుగా మహేష్ తో .....
అక్కయ్యలు : నో నో నో అలామాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చెయ్యకండి కమిషనర్ సర్ , తమ్ముడికి శత్రువు అయిపోవాలనుకుంటే మీఇష్టం , తమ్ముడి దృష్టిలో దేశం - ఫ్యామిలీ ఫస్ట్ తరువాతనే ఎవరైనా ..... , ముందు మీరు మీ ఫ్యామిలీతో పంచుకోండి .
విశ్వ సర్ : మహేష్ ఇష్టమే నాఇష్టం అంటూ డ్రైవింగ్ చేస్తూనే కాల్ చేసి ఆనందిస్తున్నారు , లవ్ యు లవ్ యు , శ్రీమతిగారూ వారితోనే ఉన్నాను , నమ్మవు కదూ అంటూ వాగ్దేవి అక్కయ్యకు మొబైల్ ఇచ్చారు .
అక్కయ్య : Hi అక్కయ్యా ....
" చెల్లెళ్ళూ .... మీరు క్షేమమే కదా , మిమ్మల్ని కలవడానికి వస్తాను అంటే మీకు ఇబ్బంది అని మీ సర్ వద్దన్నారు "
అక్కయ్యలు : ఉదయం కలుద్దాము అక్కయ్యా .... , హాయిగా పడుకోండి , మేమూ ఇంటికి వెళుతున్నాము , గుడ్ నైట్ sorry sorry సర్ తో మాట్లాడండి .
విశ్వ సర్ : గుడ్ నైట్ .....
ఇంటికి చేరుకున్నాము .

విశ్వ సర్ ఎత్తుకుని లోపలికి తీసుకెళ్లారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ ..... మా గదిలో మా గదిలో అంటూ అంటీలవైపు చూసారు , ఏంటి అమ్మలూ కోప్పడడం లేదు , అమ్మో .... కొట్టేలా ఉన్నారు వాసంతి అమ్మ గదిలోనే పడుకోబెట్టండి .
అంటీవాళ్ళు కంఫర్టబుల్ గా పడుకోబెట్టి దుప్పటి కప్పారు .
అక్కయ్యలు : కమిషనర్ సర్ మీరూ వెళ్లి కాసేపు రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మిమ్మల్ని వదిలి రావద్దు అని మేడమ్ - పిల్లల ఆర్డర్ , కొద్దిసేపటి ముందువరకూ ఇంటి బయట ఇంత ప్రశాంతంగా లేదు , మేడమ్స్ మాటలు వినిపించడంతో ఎవరి ఇళ్లకు వారు వెళ్లారని ఇక్కడ సెక్యూరిటీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్లు చెప్పారు , ఇప్పుడు దేశమంతా మీ సెక్యూరిటీనే ముఖ్యం - ఆ అవకాశం నాకు లభించినందుకు గర్వపడుతున్నాను మీరు రెస్టు తీసుకోండి అనిచెప్పి బయటకువెళ్లారు .
అక్కయ్యలు : సర్ .... చలి , పైన ఇళ్లల్లో రెస్ట్ తీసుకోండి .
విశ్వ సర్ : మాకు వెహికల్లో అలవాటే , థాంక్యూ .....

జడ్జి మేడమ్ : కళ్యాణి - సునీత .... నేను వెళ్ళాలి , ఉదయానికల్లా అమరావతి హైకోర్టు లో ఉండాలి , మహేష్ మన బుజ్జిదేవుడు జాగ్రత్త , Sorry మహేష్ ..... రాత్రంతా ఇక్కడే ఉండాలని ఉంది కానీ వాడికి మన గడ్డ మీదనే శిక్ష పడాలి , సఫర్ ఆయన అమ్మాయిలందరూ సంతోషించాలి , వాసంతీ .....
అంటీలు : ప్రతీసారీ అడిగితే దెబ్బలుపడతాయి , sorry sorry ....
జడ్జి మేడమ్ నవ్వేసింది , త్వరగా కోలుకో అంటూ నుదుటిపై ముద్దుపెట్టి లేచి అంటీలను కౌగిలించుకొన్నారు , తల్లీ సౌమ్యా ..... ఈ అమ్మ చెప్పినా హాస్టల్ కు వెళ్లవని తెలుసులే నీఇష్టం , నలుగురు అమ్మలు - నీ డార్లింగ్స్ మరియు మన బుజ్డిదేవుడు ఉండగా భయమేల అంటూ నావైపు చూస్తూనే బయటకునడిచారు , మహేష్ దేవతలూ .... మీరెక్కడికి ఆగండి .
అక్కయ్యలు బయటవరకూ వచ్చారు , జడ్జి గారిని ఎయిర్పోర్ట్ వరకూ వదలడానికి సెక్యూరిటీ ఆఫీసర్లు వచ్చి ఉండటంతో జాగ్రత్త అనిచెప్పి పంపించారు , లోపలికి వచ్చిచూస్తే దేవతలు నలుగురూ బెడ్ చుట్టూ నేలపై కూర్చుని నన్ను ప్రాణంలా స్పృశిస్తూ బెడ్ పై వాలి ఉండటం చూసి అక్కయ్యలు చప్పుడు చెయ్యకుండా సోఫాలోకిచేరి కొద్దిసేపటికే ఒకరి భుజాలపై మరొకరు నిద్రలోకి జారుకున్నారు .
కొద్దిసేపటికి దేవతలూ ..... నిద్రలోకిజారుకున్నారు .
దేవతల ముద్దులకు - వెచ్చనైన స్పర్శాలకు హాయిగా నిద్రపోతున్న నాపెదాలపై పెద్దమ్మ ముద్దు ..... తియ్యదనంతో కళ్ళుతెరిచిచూస్తే చుట్టూ అలసిపోయి నిద్రపోతున్న దేవతలు , ఓహో ఇందుకు లేపారా పెద్దమ్మా అంటూ దేవతల బుగ్గలపై తాకీతాకనట్లుగా చేతులతో ముద్దులుకురిపించాను , చలిగా ఉండటంతో చప్పుడు చెయ్యకుండా లేచి దేవతలతోపాటు అక్కయ్యలకూ దుప్పట్లు కప్పాను .
వెచ్చగా మూలుగుతూ నిద్రపోవడం చూసి ఆనందించి , బెడ్ పై మధ్యలోకిచేరి దేవతలను తనివితీరా చూసుకుంటున్నాను .
************
[+] 3 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 31-07-2024, 03:45 PM



Users browsing this thread: 36 Guest(s)