Thread Rating:
  • 59 Vote(s) - 2.68 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Fantasy పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed )
అలా వెళ్లిన అక్కయ్యలు నిమిషంలో లోపలికివచ్చారు , అమ్మ....లూ - అం....టీ .... అంటూ సంతోషమైన బిగ్గెస్ట్ షాక్ లో ఉన్నట్లు .....
అంటీలు : మిమ్మల్ని బయటకు తోసేసాము కదా మళ్లీ ఎందుకు వచ్చారు మా బుజ్జిదేవుడిని డిస్టర్బ్ చెయ్యడం కాకపోతే అంటూ మొట్టికాయలు ..... , అయినా ఎందుకా షాక్ - నలుగురి Faces ఒకేలా ఉన్నాయి .
అక్కయ్యలు : స్స్స్ స్స్స్ స్స్స్ స్స్స్ అల్లరి పిల్లాడు .... మీ ప్రాణమైన బుజ్జిదేవుడైపోయాదన్నమాట .....
అంటీలు : ష్ ష్ .....
అక్కయ్యలు : లవ్ యు లవ్ యు ..... చెబితే నమ్మరు రండి చూయిస్తాము , Sorry sorry మీ బుజ్జిదేవుడిని వదిలి రారుకదా , జడ్జి అమ్మ చెప్పినట్లు అందరూ వచ్చేసారు - వచ్చేస్తున్నారు , హాస్పిటల్ చుట్టూ జనాలే , ICU లో ఉన్నారుకాబట్టి వినిపించడంలేదు అందరినోటా మీరే , మీరు ఇబ్బందిపడతారు అని సెక్యూరిటీ అధికారి విశ్వ సర్ చెప్పగానే సైలెంట్ అయిపోయారు , మీ బుజ్జిదేవుడు పలికినట్లు మీరు నిజంగానే దేవతలైపోయారు , ఒక్క వైజాగ్ కే కాదు రాష్ట్రాలకు మరియు దేశానికి .....
అంటీలు : దేవతలం మేము కాదు తల్లులూ .... మీ అక్కాతమ్ ....
అక్కయ్యలు : ష్ ష్ ష్ .... మీ బుజ్జిదేవుడిని మీరే బాధపెట్టేలా ఉన్నారు , మీ బుజ్జిదేవుడి కోరికను మీరే తీర్చడం లేదు , తన దేవతలను దేశానికే దేవతలు చెయ్యాలని ఆశపడుతున్నాడు .
అంటీలు : మా బుజ్జిదేవుడికి జీవితాంతం తోడుగా ఉండే అదృష్టం చాలు , మా బుజ్జిదేవుడు - మీ వలన అంతమంది తల్లులులో .....
అక్కయ్యలు : మావలన కాదు మీవలన మీవలన , తమ్ముడు నిద్రలోనూ వినగలడు - బాధపడతాడు మీఇష్టం అంటూ నాచెవులను మూశారు .
అంటీలు : సరే మా బుజ్జిదేవుడు - మావలన అంతమంది తల్లుల కడుపుకోత కలగలేదు అదే సంతోషం .
అక్కయ్యలు : Thats గుడ్ , వారంతా ఒక్కసారి ఓకేఒక్కసారి మిమ్మల్ని కలవాలని ఆశపడుతున్నారు .
అంటీలు : సంతోషం తల్లులూ .... , ఆసంతోషం మమ్మల్ని చేరేది మీ తమ్ముడు కోలుకున్న తరువాతనే అంటూ నాచేతులపై - బుగ్గలపై ముద్దులుకురిపించారు .
జడ్జి గారు : కల్యాణి - వాసంతి ..... నేనూ మరొకసారి ప్లీజ్ ప్లీజ్ ......
అక్కయ్యలు : అక్కయ్యల ముద్దులు కాకుండా దేవతల ముద్దులు ఇష్టమే తమ్ముడికి , కానివ్వండి కానివ్వండి .
అంటీలు : ప్రతీ తల్లి దీవెన కావాలి .
జడ్జి గారు : థాంక్యూ అంటూ నాచేతిపై ముద్దుకురిపించారు .
అక్కయ్యలు : కరెక్ట్ కరెక్ట్ గా చెప్పారు అమ్మలూ - మేడమ్ అంటీ ..... , మీ అంతులేని ప్రేమతోపాటు మీకోసం వచ్చిన తల్లులందరి దీవెనలు కూడా పొందితే తమ్ముడు మరింత త్వరగా కొలుకుంటాడేమో ఆలోచించండి , మిమ్మల్ని చూసికానీ మిమ్మల్ని కలిసికానీ వారంతా వెళ్ళరు మరొకవైపు హాస్పిటల్లోని పేషెంట్స్ కూ ఇబ్బంది ఆలోచించండి ..... , విశ్వ సర్ కూడా అదే కోరుకుంటున్నారు .
అంటీలు - మేడమ్ : తల్లుల అందరి దీవెనలూ కావాలి అంటూ నా బుగ్గలపై - నుదుటిపై ముద్దులుపెట్టారు , మహేష్ .... మనవలన ఈ రాత్రి సమయంలో అంతమంది తల్లులను ఇబ్బందిపెట్టడం మంచిదికాదు , వాళ్ళ కోరిక ప్రకారం కలిసి వస్తాము , వెంటనే వచ్చేస్తాము .
అంతే వారి చీరలను వదిలేసాను .
ఆశ్చర్యపోయారు అంటీలు .....
అక్కయ్యలు : తరువాత ఎంతసేపైనా షాక్ అవ్వవచ్చు త్వరగా వెళ్ళిరండి వెళ్ళండి వెళ్ళండి , విశ్వ సర్ బయటే ఉన్నారులే , అన్నీ వారే చూసుకుంటారు .
సౌమ్య సిస్టర్ : అమ్మా నువ్వుకూడా వెళ్లవే వెళ్లు .....
అక్కయ్యలు : అవునమ్మా వెళ్లు , మీ ముద్దుకుకూడా రియాక్ట్ అవ్వడం మీరూ చూశారుగా , తమ్ముడి దృష్టిలో మీరూ దేవత అయిపోయినట్లే .....
జడ్జి గారు : నిజంగానా థాంక్యూ తల్లులూ అంటూ నాచేతిపై మరొక ముద్దుపెట్టి అంటీలతోపాటు వెళ్లారు .
అక్కయ్యలు : మేడమ్ అంటీ ..... కాల్ చేస్తాము కట్ చెయ్యకండి , మేము ..... కాదు కాదు మీ భక్తుడు విని ఆనందిస్తాడు .
మేడమ్ : లవ్ టు తల్లులూ అంటూ మళ్లీ వెనక్కువచ్చి నా బుగ్గపై ముద్దుపెట్టారు .
మేముకూడా అంటూ అంటీలు వచ్చి ముద్దులుకురిపించారు , జడ్జి గారూ .....
సౌమ్య సిస్టర్ : ఇక వెళ్లినట్లే .....
జడ్జి గారు : పోవే అంటూ ఈసారి ఏకంగా నాబుగ్గపై ముద్దుపెట్టి ఆనందిస్తున్నారు .
ఐదుగురూ ఒక అడుగువేసి మళ్లీ వెనక్కు తిరిగారు .
అక్కయ్యలు : వీళ్ళు వెళ్లేలా లేరు .
వెళతాములేవే అంటూ మళ్లీ ముద్దులుకురిపించారు , వెంటనే వచ్చేస్తాము అనిచెప్పి బయటకువెళ్లారు .

( మేడమ్స్ .... CM , కలెక్టర్ గారు , హెల్త్ మినిస్టర్ , మినిస్టర్స్ , MP లు కూడా వచ్చారు , మీరెప్పుడు కలవాలనుకుంటే అప్పుడే కలుస్తాము అని వేచిచూస్తున్నారు అంటూ విశ్వ సర్ స్వయంగా పిలుచుకునివెళ్లారు ) .
తమ్ముడూ ...... యాక్టింగ్ చేసింది చాలు .
ఒక్కసారిగా లేచి కూర్చున్నాను , యాహూ యాహూ ......
సౌమ్య సిస్టర్ ఆశ్చర్యపోయింది , తమ్ముడూ తమ్ముడూ .....
అక్కయ్యలు : లేచి డాన్స్ చేస్తావా ఏంటి , ఈ ఒక్కరాత్రికీ కంట్రోల్ చేసుకో అంటూ ఆపారు . అమ్మల - మేడమ్ ముద్దులకు ఎప్పుడో స్పృహలోకి వచ్చేసి ఉంటాడు సౌమ్యా ..... అంటూ ముగ్గురూ చుట్టేసి ముద్దులుకురిపిస్తున్నారు .
నో నో నో అంటూ తప్పించుకున్నాను .
అక్కయ్యల కళ్ళల్లో కోపం , అమ్మల ముద్దులు మాత్రం మాగ్నెట్ లా వెనక్కు వెనక్కు ఆకర్శించి మరీ ఎంజాయ్ చేసావు అంటూ గిల్లేస్తున్నారు .
స్స్స్ స్స్స్ స్స్స్ ..... , దేవతలూ దేవతలూ మేడమ్ .....
అక్కయ్యలు : ష్ ష్ ష్ .... ఇంకేమైనా ఉందా ? , మమ్మల్ని బయటకు తోసేసి తాళాలు వేసినా వేసేస్తారు , ముద్దులు పెట్టములే బుద్ధిగా కూర్చుంటాము అంటూ చుట్టూ చేరి హత్తుకున్నారు .
అక్కయ్యలూ .... నా వొళ్ళంతా దేవతల రక్తమే , లోపల ఫీలింగ్ ఎలా ఉందో చెబితే నమ్మరు .
అక్కయ్యలు : నువ్వు ఇంత త్వరగా కోలుకున్నావు అంటే అంటే ఆమాత్రం అర్థం చేసుకోలేమా ? ...
దేవతలూ .....
అక్కయ్యలు : లేదు లేదులే ముద్దులుపెట్టము .
సౌమ్య సిస్టర్ నవ్వులు ......
అంటీలు - మేడమ్ ముద్దులతోపాటు మరొకరి ముద్దులు కూడా హాయిగా అనిపించాయి .
అక్కయ్యలు : ఇంకెవరివి మావే .....
కాదు కాదు ఆ ముద్దులు ఒక దేవత ముద్దులు , దేవకన్యల ముద్దులు కాదు .
మా అమ్మే మా అమ్మే తమ్ముడూ ..... అవి మా అమ్మ ముద్దులే అంటూ మురిసిపోతోంది సౌమ్య అక్కయ్య .
అందుకే నా దేవతల ముద్దులతో పోటీపడ్డాయి .
అక్కయ్యలు : కాసేపు ఆపుకోలేవేమే అంటూ గిల్లేసారు .
సౌమ్య సిస్టర్ : స్స్స్ స్స్స్ స్స్స్ .... , లవ్ యు తమ్ముడూ - ఈ మాటలు అమ్మ విని ఉంటే ఏమైపోయేదో ..... అంటూ ఆనందిస్తోంది .
ష్ ష్ ష్ అక్కయ్యలూ ..... అంటూ ఒకచేతితో అక్కయ్యల చేతులను హృదయంపై హత్తుకుని మరొకచేతితో మొబైల్ అందుకున్నాను .
ఒసేయ్ ఒసేయ్ ..... అంటూ సౌమ్య సిస్టర్ .
అక్కయ్యలు : ఏదో మేము ఫీల్ అవుతామని పట్టుకున్నాడు అంతే , దేవతలంటేనే ప్రాణం తమ్ముడికి , సరేలే కూర్చో మాతోపాటు ఈ చిరు సంతోషాన్ని నువ్వూ ఆస్వాదించు .
సౌమ్య సిస్టర్ : లవ్ యు వే .....
ష్ ష్ ష్ sorry తమ్ముడూ .....

( విశ్వ సర్ : CM సర్ - కలెక్టర్ గారూ .....
Sorry sorry మేడమ్స్ ..... మిమ్మల్ని డిస్టర్బ్ చెయ్యకూడదు అందుకే అందరితోపాటు మేమూ ఇక్కడే ఆగిపోయాము . మీరేదైతే మీ ప్రాణాలకు తెగించి అంతమందినీ కాపాడి మన రాస్త్రానికే కాదు దేశానికే వీర వనితలు అయ్యారు , ప్రభుత్వం తరపున కాదు కాదు మన్నించండి మన రాష్ట్రం తరుపున సంతోషాన్ని తెలియజేస్తున్నాము , మీరు గనుక లేకపోయుంటే బయట ఉన్న వారితో మరియు దేశం మొత్తం సంతోషాల స్థానంలో కన్నీళ్లు ఉండేవి , వారి జాడను కూడా కనుగొనలేకపోయేవాళ్ళం , ఆ కనక దుర్గమ్మ అవతారమే మీరూపంలో వచ్చి అంతమందినీ కాపాడారేమో అనిపిస్తోంది , సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఆఫీస్ నుండి మరియు స్టేట్ CM  ల నుండి అభినందనల వర్షం కురుస్తోంది అంటే కారణం మీరే , మీకు రాష్ట్రం ఋణపడిపోయింది .
అంటీలు - మేడమ్ : ఇది మా గొప్పతనంలా భావించడం లేదు సర్ , క్షేమంగా కాపాడుకున్న బిడ్డల తల్లులుగా భావిస్తున్నాము )
సంతోషంతో విజిల్ వేసాను .
అక్కయ్యలు సంతోషంతో ముద్దులు కురిపించారు .
అక్కయ్యలూ .....
అక్కయ్యలు : యాహూ యాహూ ..... మాకు తెలియకుండానే ముద్దులుపెట్టేసాము అంటూ కళ్ళు కొట్టుకుని ఆనందిస్తున్నారు .

( నిజం చెప్పారు మేడమ్స్ .
జడ్జి గారు : బిడ్డలకు కష్టమొస్తే అమ్మలు అమ్మవారి అవతారం ఎత్తేస్తారన్నది నిజం .
అంతా చక్కబడ్డాక కలుద్దాము మీరు రెస్ట్ తీసుకోండి , హోమ్ మినిస్టర్ గారూ ..... తెల్లారేసరికి విశ్వ హైయెస్ట్ పొజిషన్ లో ఉండాలి.
HM : Yes సర్ ..... , రేపే డీజీపీ గా నియమిద్దాము , డీజీపీ నీకిష్టమే కదా అంటూ ప్రక్కనే ఉన్నవారిని అడిగారు .
విశ్వ సర్ : నో నో నో సర్ నా స్థాయికి మించినది , మన డీజీపీ సర్ ఆ స్థాయికి అర్హులు - వారి నిజాయితీ మీకు తెలియంది కాదు ,వారి హయాంలోనే లంచం లేకుండానే నేను సెక్యూరిటీ అధికారి కాగలిగాను , వారి కింద పనిచెయ్యడాన్నే ఇష్టపడతాను అంటూ డీజీపీ కు సెల్యూట్ చేశారు .
డీజీపీ సర్ : కౌగిలించుకోకుండా ఉండలేకపోయారు , విశ్వ థాంక్యూ సో మచ్ .
HM : నిన్ను పైస్థాయిలో చూడాలని CM సర్ కోరుకుంటున్నారు , నీలా నిజాయితీ - ధైర్యంగా డ్యూటీ చేసే వ్యక్తిత్వాన్ని సెక్యూరిటీ ఆఫీసర్లంతా ఆదర్శంగా తీసుకోవాలి అంటే పై స్థాయిలో ఉండాల్సిందే .
విశ్వ సర్ : సంతోషం సర్ ఒక సెక్యూరిటీ అధికారి గా ఆ స్థాయిని ఎవరు కోరుకోరు చెప్పండి , నిజం చెప్పాలి అంటే నాకు వైజాగ్ వదిలి వెళ్లాలని లేదు పైగా వీరికి అంతర్జాతీయంగా శత్రువులు పెరుగుతారు వీరికి సెక్యూరిటీగా ఉండటం నాకు మరింత సంతోషాన్ని ఇస్తుంది ) .
తమ్ముడూ ..... నువ్వు చెప్పినట్లు విశ్వ సర్ చాలా మంచివారు అన్నారు అక్కయ్యలు .
కాలేజ్లో గంజాయి విషయంలో ఉక్కుపాదం మోపడంలో - స్టేషన్ లో అంకుల్స్ విషయంలో సహాయం చేశారు .
అక్కయ్యలు : కాలేజ్లో మేడమ్ దేవతకు - నాన్నలను విడిపించి అమ్మ దేవతలు బాధపడకుండా చేసినందకే అన్నమాట విశ్వ సర్ ను టాప్ లో ఉంచేశావు , నువ్వేమిచేసినా దేవతలను దృష్టిలో ఉంచుకునే చేస్తావని మాకు తెలుసులే .....
మురిసిపోయేలా చేసి ముద్దులుపెట్టాలనుకుంటే కుదరదు .
అక్కయ్యలు : ముచ్చటైన కోపాలతో చూస్తున్నారు .
నవ్వొచ్చేసింది .
( HM : అలా చెప్పు మరి , వైజాగ్ వదిలి రావడం ఇష్టం లేదు అంతేగా , డీజీపీ .... వైజాగ్ సిటీ కమిషనర్ గా .....
డీజీపీ : అలాగే సర్ .....
HM : ఇప్పుడున్న కమిషనర్ ను పీకేశావా లేదా ..... , సముద్రం మధ్యలో చిక్కుకున్నాము ఒడ్డుకు మార్గం ఆడిగితేనే పట్టించుకోలేదు .
డీజీపీ : ట్రాన్స్ఫర్ చేసేసాను సర్ ...
HM : విశ్వ అండర్ లో వైజాగ్ మరింత సేఫ్ .
విశ్వ సర్ : CM HM డీజీపీ గారికి థాంక్స్ చెప్పి అంటీలవైపు చేతులు జోడించారు .
CM : విశ్వ ముందు పేరెంట్స్ దగ్గరకు పిలుచుకునివెళ్లండి , వారు ముందు , డీజీపీ .... అన్ని రాష్ట్రాల నుండి CM లతోపాటు అమ్మాయిల పేరెంట్స్ రాబోతున్నారని అన్నారుగా , విశ్వ సహాయంతో అన్నీ ఏర్పాట్లూ చెయ్యండి , ఎవ్వరికీ ఏ ఇబ్బందీ కలగకూడదు , విశ్వ ముఖ్యంగా వీరికి ..... , జడ్జి గారూ ..... మీరూ ఇక్కడే ఉన్నారా ? - సెంట్రల్ నుండి మెసేజ్ వచ్చింది ఆ ఇంటర్నేషనల్ డాన్ గాడిని తీసుకెళ్లడానికి ఇంటర్పోల్ వస్తుందని , మనం శిక్షించలేమా ? .
జడ్జి మేడమ్ : రేపే హియరింగ్ అని మెసేజ్ అందింది , నేనైతే అలాంటి తీర్పు ఇవ్వనే ఇవ్వను , మన బిడ్డలను ఏడిపించిన వాడి ఆర్తనాదాలు - ప్రాణభయం మన గడ్డే చూడాలి .
CM : సరిగ్గా చెప్పారు , ప్రభుత్వం సపోర్ట్ కూడా ఉంటుంది  , నేను రేపు వస్తాను అంటూ వెళ్లిపోయారు .
విశ్వ సర్ : Yes సర్ ..... , మేడమ్స్ అంటూ చుట్టూ సెక్యూరిటీ ఆఫీసర్ల రక్షణలో బయటకు పిలుచుకునివెళ్లారు .
పేరెంట్స్ అందరూ సంతోషంతో చేతులు జోడించారు , మీకేమీ కాలేదు కదా - మీరు సంతోషంగా ఉండాలి ...... అంటూ అంటీల నినాదాలు మారుమ్రోగుతున్నాయి .
అందరి అభిమానానికి అంటీలు ఆనందపర్యంతం అయ్యారు , మేము క్షేమమే కానీ మా ప్రాణసమానమైన మా ప్రాణం లోపల కోలుకుంటున్నాడు , మీ అందరి ప్రార్థనలు - దీవెనలు మహేష్ క్షేమం కోసం అయితే మేము మరింత సంతోషిస్తాము .
మహేష్ మహేష్ మహేష్ .... మహేష్ త్వరగా కోలుకోవాలి అంటూ ఒకేసారి అందరి ప్రార్థనలు .
అంటీల కళ్ళల్లో ఆనందబాస్పాలు ..... , మన వలన హాస్పిటల్లో ఉన్నవారు ఇబ్బందులకు గురికాకూడదు , మీరు ఇంటికివెళితే మరింత సంతోషిస్తాము .
మహేష్ పేరుతోపాటు అంటీల నినాదాలతో హోరెత్తించి , మీ మాటే మాకు వేదం మీరు సంతోషంగా ఉండాలి అని ప్రార్థిస్తూ వెళ్లిపోయారు .
అంటీలు : ఆనందించారు , మహేష్ మహేష్ .... అంటూ లోపలికి వచ్చారు ) .
[+] 5 users Like Mahesh.thehero's post
Like Reply


Messages In This Thread
RE: పేదరాసి పెద్దమ్మ వరం - ( Completed ) - by Mahesh.thehero - 31-07-2024, 03:44 PM



Users browsing this thread: 34 Guest(s)