19-07-2024, 02:20 AM
(19-07-2024, 12:10 AM)Ramya nani Wrote: బ్రో కామెంట్స్, లైక్స్ అనేవి కథ ఎలా ఉన్నా టైం టు టైం అప్డేట్స్ ఉంటే అవే వస్తాయి.. కథ మంచి రస పట్టులో ఉండగా ఆపేసి, దానిని మేము మరిచిపోయాక అప్డేట్ ఇస్తే ఏం లాభం?? యమజాతకుడు ఒక స్టొరీ.. టైం టు టైం అప్డేట్స్.. సూపర్. లైక్స్, వ్యూస్ అవే వస్తాయి..
నన్నేనా నన్ను అయ్యుండదులే.