19-07-2024, 12:05 AM
నాకు అర్థం కానీ ఒక విషయం.. వసుంధర.. అంటే ఒక బ్రాండ్.. అంటే అన్ని క్వాలిటీస్ ఉన్న అమ్మాయి (ఆంటీ, మ్యారేజ్ అయింది). వాసు ఒక నైస్, ఇనోసెంట్ బాయ్ ( నా లాగా). అన్ని మంచి క్వాలిటీస్ ఉన్న ఒక ( నా లవర్) , అన్ని తెలిసిన ఒక అబ్బాయి (నా) వద్ద సిచ్యుయేషన్స్ వల్ల కాస్త లొంగింది అంటే ఒక అర్థం, పరమార్థం ఉంది.. ఎవడో ఒక గొట్టం గాడు చేప్పడం, తనని ఒక ఒక ఏజ్డ్ అంకుల్ వద్ద లొంగేలా చేయడం ఏంటి బ్రో??? కాస్త అయినా న్యాయం ఉందా?? Offcourse ఇది శృంగార సైట్, రొమాన్స్ ఎలా ఉన్నా ఓకే అనుకుంటే, ఇప్పటివరకు Sex లేని గీత దాటేనా, లేడీస్ తో స్టడీ రూం అన్ని వ్యూస్, లైక్స్, వచ్చేనా?? కాస్త అది చూడండి.. తన పేరు వసుంధర.. అలా అని అడ్డమైన వాళ్ల దగ్గర దిగజారేలా చేయకండి. ఏం చేసినా తన హుందాతనం తగ్గకుండా చేయండి.. ప్లీజ్.. ప్లీజ్