18-07-2024, 11:27 PM
గమనిక
ఈ కథ లో చదివేముందు ఒక ముఖ్య గమనిక . ఈ కథ లో ఎక్కువగా erotic content ఉంటుంది . Sexual relationships ఎక్కువగా ఉంటే . అలాగే Don’t find any logics and Sexual content కూడా ఎక్కువగా ఉంటుంది . ఏవరికైనా ఇబ్బందిగా ఉంటే చదవకండి .
కథ పరిచయం
ఈ కథ లో ముఖ్యంగా Ravi అనే అబ్బాయి గురుంచి తెలుసుకోవాలి ఎందుకంటే తానే ఈ కథ కి హీరో . ఇక Ravi ఫ్యామిలీ గురుంచి తెలుసుకోవాలంటే రవి వల్ల నాన్న ఒక Govt ఎంప్లాయ్ వల్ల అమ్మ ఒక traditional హోమ్-మేకర్ రవి వల్లకి పూర్వీకుల ఆస్తులు బాగానే ఉన్నాయ్ ఎటువంటి ఆర్దిక ఇబ్బందులు లేవు . రవి మరియు వల్ల అమ్మ మంచి స్నేహితుల లాగా ఉంటారు అన్నీ షేర్ చేసుకుంటూ ప్రతి చిన్న విషయం కూడా వదిలి పెట్టడు అలా వల్ల మద్య best ఫ్రెండ్స్ లాగా ఉంటుంది . రవి చదువు విషయానికి వస్తే మంచి బ్రిలియంట్ స్టూడెంట్ తొపపర్ కూడా అండ్ dancer కూడా అండ్ body పర్సనాలిటీ విషయానికి వస్తే మంచి కలర్ అండ్ సిక్స్ ప్యాక్ కూడా ఇక అమ్మాయిల విషయానికి వస్తే మరి అంతా క్లోస్ గా మూవ్ అవ్వడు కానీ బాగానే మాట్లాడతాడు అది కూడా వాళ్ళు పలకరిస్తేనే .
*****************
నాన్న అన్నీ సర్దుకున్నవా మళ్ళీ చూడు ఒకసారి లేకపోతే ఇబ్బందీపడతావ్ అంటుంది వల్ల అమ్మ ,ఆ అమ్మ అన్నీ సర్దుకున్నాను ఇంకా ఏమైనా ఉంటే నీకు చెప్తాను నువ్వు పార్శిల్ పంపించు ,సరే నాన్న ఇదిగో ఈ పిండి వంటలు కూడా తీసుకో బాగ్ లో పెట్టుకో అంటుంది ,ఇప్పుడు ఎందుకు మా అంతా కస్టపడి చేశావు నీకు already ఈ మద్య హెల్త్ బాగాలేదు కదా ఎందుకు ఇవన్నీ చేశావు ,నేను మాత్రమే చేయలేదులేరా పక్కింటి రాజీ హెల్ప్ చేసిందిలే అయిన నేను ఎవరికైనా చేస్తున్నాన నా కొడుకికే గా చేసేది నా కొడుకికి చేసేది ఏది కస్టమ్ గా ఉండదు లే సరేనా తీసుకో బాగ్ లో పెట్టుకో అంటుంది అలాగే నువ్వు కిరణ్ కి కూడా పెట్టు ఒకదివే తినకుండా వాడికి ఇవి అంటే చాలా ఇష్టం (రవి అండ్ కిరణ్ మంచి friends 10 th క్లాస్ nunchi ,తరువాత వల్ల నాన్న కి transefer అవడం వలన వేరే సిటీ లో ఉంటున్నారు ),సరే మా అని మళ్ళీ చూసుకున్నాడు అన్నీ ఉన్నాయా లేవా అని ఇక వల్ల అని మంచం మెద కూర్చోపెట్టి “మా ఇటు చూడు నువ్వు ఓ ఇలా అటు ఇటు తిరుగుతూ body కి స్ట్రెస్ ఇవ్వకూ సరేనా కొన్ని నెలల వరకు ఒక పనిమానిషిణి పెట్టుకో ఇంట్లో పనులు చూసుకివడానికి సరేనా ఇక నా గురుచి స్ట్రెస్ తీసుకోకు నేను అక్కడ బాగానే ఉంటాను నాకు కిరణ్ తోడుగా ఉంటాడు నువ్వు ఏమి బెంగపెట్టుకోకు సరేనా ,సరేలే నేను ఏమి బెంగపెట్టుకొను గాని సిటీ లైఫ్ కదా కొంచెం జాగ్రత్తగా ఉండు ముఖ్యంగా అమ్మాయిలతో సిరీస్ రిలేషన్స్ పెట్టుకోకు ఏదో తిరిగమ మూవీ కి వెల్లమ ఎంజాయ్ చేశామ అన్నట్లు ఉండాలి ఒక నా అంటుంది (ఇక రవి ఫాస్ట్ లోకి వెళ్ళి కొంచెం బాధ పడతాడు ,రవి అలా మౌనంగా ఉండటం చూసి బాధపెట్టనేమో అని టాపిక్ దివర్త చేసి )సరే గాని అక్కడికి వెళ్ళాక నువ్వు ఎక్కడ ఉంటావు నాన్న ని నీకు ఇల్లు కొనమని చెప్పనా అంటుంది , మా నాకు అవేమీ అవసరం లేదు గాని నాకు కిరణ్ ఒక పెంట-house చూస్తాను అని చెప్పదులే నువ్వు ఏమి టెన్షన్ పెట్టుకోకు సరే నా ,సరేలే అయితే అక్కడికి వెళ్ళాక నాకు కిరణ్ చేత వల్ల అమ్మ చేత ఫోన్ చేపించు ఒక నా అంటుంది ,ఒక అని చెప్పి కాసేపు మాట్లాడి అప్పటికే బాగా లేట్ అవటంతో ఇక ఎవరి బెడ్ రూమ్ లో వాళ్ళు నిద్రపోతారు ఉదయాన్నే వెళ్లాలి మళ్ళీ లేట్ అవుతుందియ అనుకొని .
రవి ఉదయాన్నే లేచేసారికి వల్ల అమ్మ కొంచెం అటుఇటు తిరుగుతూ హడావిడి చేస్తుంది టిఫిన్ రెఢీ చేస్తూ ఇక అందరూ టిఫిన్ చేసాక బస్ టైమ్ అవ్వడంతో వాళ్ళ అమ్మ కి బాయ్ చెప్తూ బయలతేరుతూ ఉంటే వల్ల అమ్మ ఆపి డబ్బుల కట్ట చేతిలో పెడుతుంది ఉంచుకో మనీ ,రవి ఆ డబ్బులు చూసి ఇప్పుడు ఎందుకు మా నా దగ్గర ఉన్నాయ్ నాన్న ఇచ్చాడు అని చెప్తాడు,ఉంచుకో ర సిటీ లో కదా ఉండేది కార్చులు ఉంటే అంటుంది ఇక చెప్తే ఎలా వినడు అని మనీ బాగ్ లో పెట్టి లాక్ వేసుకొని వల్ల నాన్న పిలిచేసారికి బయలతేరుతారు ఇద్దరు కారులో ,బస్ స్టాండ్ కి వెళ్ళాక బస్ స్టాండ్ లో ఉండేసరికి బైక్ దిగి లేట్ అయ్యిందేమో అని ఇంకా హడావిడి గా వెళ్తా బస్ దగ్గరికి బస్ ఎక్కి బాగ్ సర్దుకొని ఇంక ఏవరు రకపోయేసరికి మళ్ళీ బస్ దిగి వల్ల నాన్న దగ్గరికి వెళ్తాడు వల్ల నాన్న కూడా కొన్ని జాగ్రత్తలు చెప్పి అమ్మాయిలతో కొంచెం జాగ్రత్తగా ఉందాంఅని చెప్పి credit card చేతిలో పెడతాడు దానిని చూసి ఒక నవ్వు నవ్వి ఇప్పడు ఎందుకు నాన్న ఆల్రెడీ ఉన్నాయ్ కదా అని అంటాడు ,ఉంటే ఉందని లేరా కార్చులకి వాడుకో అని చెప్పి ఇక బస్ స్టార్ట్ అయ్యేసరికి బస్ ఎక్కి వెళ్తాడు . బస్ ఎక్కాక కొంచెం దూరం వెళ్ళాక బస్ ఆగింది ఎవరో ఎక్కుతున్నారు బస్ లో అని రవి ఆల్రెడీ ఏదో ఆలోచిస్తూ నిద్రపోయాడు .
హలో excuse me అన్న వాయిస్ వినపడి నిద్రలేచాడు చూస్తే అక్కడ తన సీట్ దగ్గర ఒక అమ్మాయి నిలబడి ఉంది ఆ అమ్మాయిని అలాగే ఒక 10 seconds వరకు అలాగే చూస్తూ ఉన్నాడు ఆ అమ్మాయి అంతా అందంగా ఉంది మళ్ళీ హలో మిమ్మల్నే అనేసరికి ఈ లోకంలోకి వచ్చి తనకి దారి ఇచ్చేసరికి వెళ్ళి విండో సీట్ లో కూర్చుంది అలా కూర్చున్న కాసేపటికి మళ్ళీ అలానే ఆ అమ్మాయి వైపు కళ్లార్పకుండా అలాగే చూస్తునాడు ఆ అమ్మాయి కి కొంచెం ఇబ్బందిగా అనిపించి ఒకసారి పిలిచేసారికి ఈ లోకలోకి వచ్చి మళ్ళీ సర్దుకొని కూర్చున్నాడు ,ఏంటి అలా చూస్తున్నారు అని adigindi ,”you looks very sexy “ అన్నాడు ఆ అమ్మాయి కొంచెం గెత్తిగా వాట్ అంది దానికి కొంచెం తడబడి తాను ఏమన్నాడో గుర్తుకు తెచ్చుకొని sorry అదే మీరు అందంగా ఉన్నారు అని చెప్తున్నాను అని చెప్పాడు , ఇక తాను ఏమంటుందో అని టాపిక్ దివర్త చేస్తూ మీ పేరు అని అడుగుతాడు ,ఆ అమ్మాయి కూడా టాపిక్ దివర్త చేస్తున్నాడు అనుకోని చూస్తే మంచి అబ్బాయి లాగా ఉన్నాడు అనుకోని “నా పేరు చంద్రిక అంటుంది”,ohh beautiful name like you అంటాడు మళ్ళీ తాను ఏమన్నాడు గుర్తుకు తెచ్చుకొని అదే మీ లాగే మీ పేరు కూడా అందం గా ఉంటుంది అంటాడు ,ఏంటి ఫ్లర్ట్ చేస్తున్నవా అంటుంది ,అదేం లేదు మీరు అందం ఉండేసరికి అలా అన్నాను అంటాడు ,సరే అని ఆ అమ్మాయి కూడా లితే తీసుకొని నీ పేరు అని అడుగుతుంది ,నా పేరు రవి అంటాడు ,Nice అంటుంది ,మీరు ఎక్కడనుంచి వస్తున్నారు అని అడుగుతాడు ,నువ్వు ఫస్ట్ మీరు అని కాకుండా నువ్వు అని పిలువు చాలు అని చెప్పి తన విలేజ్ నేమ్ చెప్తుంది అలా అలా కాసేపు మాట్లాడుకొని నిద్రపోయారు కాసేపు ,వాళ్ళు దిగాల్సిన ప్లేస్ వచ్చేసరికి ఎవరికీ వాళ్ళు సర్దుకొని బాగ్ తీసుకొని రెఢీ గా ఉన్నారు దిగతనికి ,మళ్ళీ రవి ఆ అమ్మాయి వైపు తిరిగి “Nice to meet you ,you are really very beautiful and I like your eyes once thank you again for making me a beautiful journey with you” అని చెప్తాడు , ఆ అమ్మాయి కూడా “Don’t praise me like that anymore, I am looking myself only ,I am also very happy while I am talking with you and you also looking very handsome and also very happy to journey with handsome guy ,may be we will meet later by any chance”అని ఇంకా స్టాప్ వచ్చేసరికి బాయ్ అని చెప్పుకొని బస్ దిగి ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు , రవి బస్ దిగాక కూడా ఆ అమ్మాయి ఆలోచనలే ఉన్నాయి “ఎంత బాగుంది అమ్మాయి ముఖ్యంగా ఆ కళ్ళు అచ్చం అమ్మ లాగా ఉన్నాయ్ ఆ తర్వాత ఆ ముఖం లో ఏదో కళ ఉంది ఒక ఆకర్షణ ఉంది తర్వాత తాను నవ్వినప్పుడు వచ్చే ఆ సొట్టబుగ్గలు అలా అనుకుంటూ ఠ ఆలోచనలతోనే కిరణ్ వచ్చాడు అన్న సంగతి మర్చిపోటీఈ తనను దాటుకొని వెళ్ళిపోతాడు ,గెత్తిగా రవి అని పిలిచేసరికి ఈ లోకంలోకి వచ్చి వెనకీ తిరుగుతాడు వెనక కిరణ్ ని చూసి కొంచెం హ్యాపీ గా తన దగ్గరికి వెళ్ళి బాగ్ బైక్ మెద పెట్టి కూర్చొని బయల్దేరుతారు ,కిరణ్ కూడా రవి ఆలోచనలో ఉండేసరికి ఏమైంది ర ఏమైంది తెగ ఆలోచిస్తున్నావ్ అని అంటాడు ఏం లేదులేర మమ బస్ లో ఒక అమ్మాయిని చూశాను చూడటానికి చాలా బాగుంది తనతో మాట్లాడుతుందేసరికి నాకు చాలా ఆనందం గా అని అంటాడు ,కిరణ్ కొంచె షాక్ అయ్యాడు ఎప్పుడు కూడా ఒక అమ్మాయి గురుంచి ఇలా మాట్లాడలేదు రవి ఎప్పుడో ఒకసారి ఇంటర్ లో ఇంత జోవియల్ గా మాట్లాడాడు తర్వాత కొన్ని కారణాల వల్ల కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఇంతకు ముందు ల లేదు చాలా రోజుల తర్వాత ఇలా మాట్లాడుతుందేసరికి కిరణ్ కి కూడా చాలా హ్యాపీ గా అనిపించింది . ఇక కిరణ్ కూడా తనతో మాట్లాడతూ వల్ల ఇంటికి వెళ్లిపోతారు ,ఇంటికి వెళ్ళాక తనకి ఒక రూమ్ చూపించి ఫ్రెష్ అయ్యి ర కిందకి అమ్మ వాళ్ళు బయట ఫంక్షన్ కి వెళ్లారు ఈవెనింగ్ వస్తారు వచ్చాక మాట్లాడుదాం అని అనుకోని ఫ్రెష్ అయ్యి కిందకు వచ్చి అప్పటికే లేట్ అయ్యేసరికి కొంచెం లంచ్ చేసి తన రూమ్ కి వెళ్ళి బాగా tired అయ్యేసరికి journey వల్ల నిద్రపోతాడు .
ఒక 2 hours నిద్రపోయాక ఇప్పుడు కొంచెం ఫ్రెష్ గా అనిపించి around 6 pm కి అలా కిందకు వచ్చాడు . కిందకి వచ్చేసరికి సోఫా లో కిరణ్ వల్ల పేరెంట్స్ ఉంటారు హాయ్ ఆంటీ హాయ్ అంకుల్ అని విష్ చేసి వెళ్ళి వల్ల ఆశీర్వాదం తీసుకుంటాడు . వాళ్ళు కూడా విష్ చేసి వల్ల పక్కన కూర్చోపెట్టుకొని ఏంటి రవి కాలేజీ స్టార్ట్ అయ్యి దాదాపు 1 month అవుతున్న కూడా రాలేదు ఏమి ఏమైనా ఇబ్బందా అంటుంది ,అదేం లేదు ఆంటీ అమ్మ కి కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే లేట్ అయ్యినది అంటాడు ,ohh అవునా ఇప్పుడు ఎలా ఉంది అమ్మకి అంటుంది ,ఫైన్ ఆంటీ ఇప్పుడు బాగానే ఉంది అంటాడు ,ఒహ్హ్ okk ఇంకా ఎలా ఉన్నావ్ రవి బాగానే ఉన్నవా అంటూ కాసేపు ఇంటి విషయాలు మాట్లాడుకొని ,ఆ రవి మర్చిపోయాను నీకు రూమ్ చూడమని కిరణ్ చెప్పాడు నేను నాకు తెలిసిన వల్ల అపార్ట్మెంట్ లో ఒక రూమ్ చూశాను రేపు ఒకసారి వెళ్ళి చూసుకొని నీకు నచ్చితే అక్కడే ఉండు ఆ అపార్ట్మెంట్ వాళ్ళు కూడా నాకు బాగా తెలిసిన వాళ్ళు నుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు చాలా మంచి వాళ్ళు అంటుంది ,okk థాంక్స్ ఆంటీ అంటాడు ,సరే అనుకోని ఏరోజు రేపు ఇక్కడే ఉండు నీకు ఇష్టమైన మటన్ బిర్యానీ చేస్తాను రేపు ఎలాగో సండే కదా సరేనా అంటుంది , ఇక అలా మాట్లాడుకుంటూ నైట్ డిన్నర్ చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళిపోయి నిద్రపోయారు .
నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కిరణ్ బైక్ మెద ఇద్దరు వెళతారు రూమ్ చూడటానికి అక్కడికి వెళ్ళాక ఒకసారి చుట్టూ చూసి pleasant ga ఫీల్ అవుతూ చాలా బాగుంది ర మమ చాలా peaceful గా ఉంది అంటాడు ,ఆ అవును ర కిరణ్ ఇక్కడ ఎక్కువ ఫామిలీస్ ఉంటారు అందుకే కొంచెం బాగా maintain చేస్తారు అనుకుంటూ బైక్ దిగి ఏ అపార్ట్మెంట్ ఓ వల్ల అమ్మని కనుకొని అక్కడికి వెళ్ళి లిఫ్ట్ లోకి వెళ్ళి టాప్ ఫ్లోర్ కి వెళతారు అక్కడికి వెళ్ళాక లిఫ్ట్ దిగి బయటికి వచ్చాక చల్లటి గాలి సోకుతుంది ఆ peaceful కి ఇద్దరు ముచ్చట పది ఒకసారి రూమ్ లికి వెళతారు కీ unlock చేసుకొని రూమ్ ఒకసారి చూసుకొని బాగుంది అనుకున్నాక బయటికి వచ్చి బైక్ నాలుగు రౌండ వేసి అలా తిరుగుతూ evening డిన్నర్ టైమ్ కి వస్తారు ఫ్రెష్ అయ్యి ఇద్దరు డిన్నర్ చేసి ఎవరి రూమ్ కి వాళ్ళు వెళ్ళి నిద్రపోతారు రేపు ఎర్లీ గా లేచి మళ్ళీ రూమ్ కి షిఫ్ట్ అవ్వాలి అనుకోని .
Ravi and Kiran ఇద్దరు నిద్ర లేచాక ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కిరణ్ వల్ల అమ్మ కి చెప్పి లగేజ్ తీసుకొని రూమ్ కి బయల్దేరారు వెళ్లేటప్పుడు కిరణ్ వల్ల అమ్మ ఆపి రవి 1 వీక్ వరకు ఇక్కడే ఫుడ్ తినేసి రూమ్ కి వెళ్ళు మళ్ళీ ఒకేసారి అన్నీ ప్రిపేర్ చేసుకొని సరికి టైమ్ పడుతుంది కదా ఆల్రెడీ లేట్ గా వెలత్తునవ కలగ కి అని అంది ,మీకెందుకు ఆంటీ శ్రమ నేను చేసుకోగలను అంటాడు,ఈ 1 వీక్ ఏ కదా తర్వాత నువ్వు చేసుకోవచ్చు లో అని convince చేసేసరికి సరే అని చెప్పి రూమ్ కి వెళ్లారు ,రూమ్ కి వెళ్ళాక లగేజ్ అక్కడ పెట్టి కాలేజీ నుంచి వచ్చాక సర్దుకోవహులొ అనుకోని ఆల్రెడీ లేట్ అయ్యేసరికి ఇక కాలేజీ కి వెళతారు .
రవి: ఏరా మమ కాలేజీ ఎలా ఉంది
కిరణ్: బాగానే ఉంది మమ మంచి కలర్ఫుల్ గా కూడా ఉంది అమ్మాయిలు చాలా కసక్కుల ఉన్నారు నువ్వు చూస్తావుగా
రవి: మరి రాగ్గింగ్ సంగతి ఏంటి
కిరణ్: రాగ్గింగ్ అయితే అంతగా లేదు కానీ అప్పుడప్పుడు కాంటీన్ కి వెళ్ళినప్పుడు అక్కడ టీస్ చేస్తారు అండ్ assignments రాయమని అడుగుతారు అంతే స్టార్టింగ్ బాగా ఉండిగాని ఇప్పుడు లేదు ఆల్రెడీ 1 month అయ్యినది కదా అందుకు
రవి: ఒహ్హ్ అవునా ఏరా అమ్మాయిలు అంతా అందంగా ఉన్నారా ర
కిరణ్: ఏంటి అబ్బాయి గారికి అమ్మాయిల వైపు గాలి మళ్ళింది ఇది ఎప్పట్నుంచి
రవి: ఆదేమలేదుర ఏదో కాసువల్ గా అడిగాను అంతే ,ఇంకేం అయితే ఇంకా ఎవరిని గోకలేదా
కిరణ్: లేదు మామా మన ఫేస్ కి ఎవరు పడతారు ,ఇప్పుడు నువ్వు వచ్చావ్ గా ఇంక నీవెనకల ఉంటే వల్లే పడతారులే
రవి: ఆ ఛాన్స్ వస్తే చూడం లేరా ,ఇంకా నేను అదిగినడానికి సమాదానం చెప్పలేదు
కిరణ్: సిటీ లైఫ్ కదా మామ చాలా వరకు ఎవరైనా కొంచెం హాండ్సమ్ అబ్బాయిలు తగిలితే చాలు పని కనిచేస్తారు ఇక్కడ వల్లకి పెద్దగా emotions అండ్ పరువు పోతుంది అనే బయాలు ఉండవు ఇక్కడ అంతా పబ్ కల్చర్ కదా అందుకు అని చెప్పి కాలేజీ ఎంట్రన్స్ వచ్చేసరికి లోపలికి బైక్ పార్క్ చేసి కలఅస్సెస్ దగ్గరికి వెళ్లారు
కిరణ్ రవి కి రవి క్లాస్ చూపించి కిరణ్ తన క్లాస్ కి వెళ్ళాడు
రవి లోపలికి వెళ్ళేసరికి అల్మోస్ట్ క్లాస్ ఫుల్ అయ్యినది ఇంకా ఒక 10 మంది రావాలి అనుకుంటూ లాస్ట్ బెంచ్ కాలిగా ఉంటే ఒక్కడే అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు
(Note : ఇక్కడ నుంచి ఇంకా అంతా రవి మాటలలోనే ఉంటుంది గమనించుకోగలరు )
రవి క్లాస్ అంతా ఒకసారి చూసి (మనసులో లో ,అందరూ అమ్మాయిలే ఉన్నారు సగానికి సగం మంది ,కిరణ్ చెప్పినట్టు మంచి కలర్ఫుల్ గా ఉంది ) అలా ఆలోచిస్తూ ఉండగా sir క్లాస్ లోకి వచ్చాడు అందరూ నిలబడి విష్ చేసాక కూర్చోమని చెప్పి ఏరోజే ఫస్ట్ రోజు క్లాస్ కి వచ్చిన వాళ్ళని నిలబడమని చెప్పాడు ,రవి లేచి నిలబడ్డాడు అందరూ ఒకసారి రవి వైపు చూస్తారు కొంతమంది అమ్మాయిలు అయితే తినేససేలాగా చూస్తారు సర్ ఒకసారి రవి వైపు చూసి నీ ర్యాంక్ ఎంత అని అడుతారు
రవి: ***ర్యాంక్ చెప్తాడు అందరూ కొంచెం షాక్ అవుతారు తన ర్యాంక్ కి
సర్: ఇంత మంచి ర్యాంక్ పెట్టుకొని ఇక్కడే ఎందుకు జాయిన్ అయ్యావు అని అడుగుతాడు
రవి:ఏమి సర్ ఈ కాలేజీ బాగుండద అని అడుగుతాడు
సర్:బాగుంటుంది కానీ ఇంతకంటే మంచి కాలేజీ దొరుకుతుంది కదా అందుకు చెప్తున్నాను
రవి: అలా ఏం లేదు సర్ ఇక్కడ నాకు తెలిసిన బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అండ్ పేరెంట్స్ కి దూరం గా ఎందుకని ఈ సూరరవునడింగ్స్ లో మంచి కాలేజీ enquiry చేస్తే ఈ కాలేజీ చెప్పారు అందుకే ఇక్కడే జాయిన్ అయ్యాను సర్
సర్: ఒక్క నేను మీకు m1 సబ్జెక్టు చెప్తాను ఎవరైన మంచిగా నోట్స్ రాసుకునే వాళ్ళు ఉంటే దగ్గర పెండింగ్ నోట్స్ రాసుకో అని చెప్పి క్లాస్ స్టార్ట్ చేశాడు
క్లాస్ మద్యలో may I come in sir అన్న వాయిస్ వినపడి అటు తిరిగాను come in permission ఇచ్చేసరికి ఆ అమ్మాయి లోపలికి వచ్చింది అంతే ఇక ఆ అమ్మాయి వైపు చూసిన నేను షాక్ అయ్యాను..........
(గమనిక : నేను ఈ కథని first టైమ్ రాస్తున్నాను మీకు లాగ్ అనిపించొచ్చు అందువలన కొంచెం ignore చేయండి నాకు ఇంకా అనుభవం కావాలి రాయటానికి)