18-07-2024, 05:43 PM
పాఠక మిత్రులందరికి నమస్కారం.
అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. చాలా రోజుల తరువాత మళ్ళీ ఈ థ్రెడ్ కి వచ్చాను. పాత కథలు మొదలుపెట్టాలి అనుకున్నాను కానీ ఎందుకో మనసు అటు వెళ్లట్లేదు. కానీ వీలు కుదిరినప్పుడు వాటిని కూడా రాస్తాను. నాకు సమయం కూడా అంత అనుకూలించట్లేదు. ఉన్న సమయాన్ని తప్పకుండ వినియోగించి కథలు పూర్తి చేస్తాను. అంతలో మనసుకి తట్టిన ఈ చిన్న కథని ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను.
థాంక్యూ.
Ping me on Telegram: @Aaryan116