18-07-2024, 01:33 PM
(08-07-2024, 02:59 PM)veerannachowdhary8 Wrote: Ayyo em ayindi anna ela mosapoyav clear ga cheppu memu jagratta ga untam kadaఏం లేదబ్బా, ఫేస్ బుక్ లో ఒక లింక్ వచ్చింది (యాడ్), క్లిక్ చేస్తే ట్రేడింగ్ వాట్స్ యాప్ గ్రూప్లో యాడ్ అయ్యాను. అక్కడినుంచి మార్కెట్ స్టడీ అని, స్టాక్ రెకమెండేషన్ అని కొద్దిగా ప్రాఫిత్ నా కళ్ళ జూయించి, ఇంకా పేద్ద మొత్తంలో సంపాదించాలంటే (500%) మా ట్రేడింగ్ సీట్ అకౌంట్లో జాయిన్ అవ్వాలన్నారు, అయ్యాను...అక్కడినుంచి, ఇక్కడినుంచి దాచుకున్న డబ్బులు ఆ సీట్ ట్రేడింగ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు చెప్పిన స్తాక్స్ డిస్కౌంటడ్ రేట్లో కొనుకున్నా. నా డబ్బు, జనరేట్ అయిన ప్రాఫిట్స్ అన్నీ అదే ట్రేడింగ్ అకౌంట్ యాప్ లోనే ఉన్నాయి. ఈ లోగా ఈఫో అలాట్ చేసారు (మామూలుగా అంత అలాట్ అవ్వదు) దానికి ఏదో కథలు చెప్పారు, మనము నమ్మేసాము (అత్యాశ ఎక్కువై). ఇక పర్సనల్ లోన్, ఫ్రెండ్స్ దగ్గర అప్పు చేసి మరీ ట్రాన్స్ఫర్ చేసాను. విత్ డ్రా చేయాలంటే, ముందు మొత్తం కట్టాలన్నారు, తరువాత అకౌంట్ బ్లాక్ చేసారు. ఇప్పుడు అన్నీ మూసుకుని, సైబర్ సెల్లో కంప్లైంట్ ఇచ్చి కూర్చును వున్నా...అదీ జరిగిన కథ
(08-07-2024, 08:23 PM)Krish15 Wrote: @uday and veeranna...
meeru 'The Alchemist' ane book chadivara? its generally regarded as a one of the best self help books in achieving your personal legend and destiny in life. Give it a try if you haven't already!
https://ia600303.us.archive.org/18/items...ist%29.pdf
అలాగే బ్రదర్, చదువుతా. అయినా లాజిక్కులు మర్చిపోతే, మన బతుకు బస్టాండే
: :ఉదయ్