18-07-2024, 01:06 PM
అన్నీ వూహలకే పరిమితమవుతున్నాయి, ఆ అబ్బాయి కార్డ్లో ఏం రాసి పెట్టాడో, రాసింది వుందో వర్షానికి తడిసిపోయిందో? అసలు ముఖ్యంగా ఒక వయసు దాటిన తరువాత ఇద్దరి మద్య కమ్యూనికేషన్ చాలా అవసరం మరీ ముఖ్యంగా భార్య వైపునుంచి. మగవాళ్ళు చాలా అమాయకులండీ, విప్పి చెబితేగానీ అర్థం చేసుకోలేరు, మీరన్నా అర్థమయ్యేలా చెప్పండి మరి...బావుందండి...కొనసాగించండి
: :ఉదయ్