17-07-2024, 11:42 AM
(This post was last modified: 17-07-2024, 03:20 PM by Haran000. Edited 1 time in total. Edited 1 time in total.)
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు.
ఉత్త సెక్స్ సీన్స్ అంటే నేను కూడా రాయగలను. కానీ ఈ కథలో ఆలా రాయలేను. ఇది చాల పర్సనల్ కథ నాకు. అందుకే ఇది నేను పాడు చేయలేను. అందుకే మధ్యలో ఆపెడ్డాము అనుకున్నాను. కానీ ఇంకా ఫినిష్ చేసేద్దాము ఆలా మధ్యలో వదిలేయడం ఎందుకు అని రాస్తున్నాను.
ఇంకో 5 చాఫ్టర్లు అంతే. ఇది ముగించేస్తాను.
ఫ్రీగా రాస్తున్న కథలో బ్రో, రూపాయి కూడా రాదు. కనీసం మంచి కామెంట్స్ పెడితే అయినా బావుంటుంది. అది కూడా చెయ్యకపోతే ఎంకరేజ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది బ్రో. అందుకే ఇది ముగించేస్తాను.
రాయగలిగితే, కుదిరితే, పాచి సెక్స్ తప్ప ఇంకా ఏమి లేని కథ రాస్తాను. లేదంటే, స్వస్తి.
SS గారు, నేను 6వ chapter వరకు చదివాను. ఈ మధ్య నేను కొన్ని కథలు చదవడం మొదలు పెట్టానే గాని రెండో మూడో updates చదివి break ఇచ్చేసా అంటే దాని అర్థం ఆ కథలు నన్ను కొనసాగించేలా కూర్చోపెట్టలేకపోయాయి, నమ్ముతారో లేదో, నేను లేవకుండా 6 updates చదివేసా ఇప్పుడు lunch కోసం వెళ్ళాలి అందుకే break, ఒకసారి ఇలా last page కి వచ్చాను, ఈ comment చూసాను, SS గారు మీరు ఇంత చక్కగా ఒక్క అక్షరదోషం లేకుండా రాస్తున్నారు, అది కూడా కథ కొంత మందికి connect అయ్యేలా ఉంది. నిరాశచెందకండి. మీరు మొదట్లో ఎలా కథని రాయాలి అనుకున్నారో అలాగే రాసి ముగించండి.
ఇప్పుడు comments విషయానికి వస్తాను, readers ఇది మీకే, ఈ మధ్య చూస్తున్నా, ఏంటి కొత్తగా వచ్చే ప్రతీ కథలో writers మీద ఓ పడిపోతున్నారు. Seriel లా ఉంది అంటున్నారు, updates updates అని గోల. ఒక writer కి రాసే కథ ఎలా అంటే గుడ్డు పెట్టే ostrich కే తెలుస్తాది అన్నట్టు. గంటలు కూర్చొని రాస్తే పావు గంటలో చదివి excellent update waiting for next update అంటారు, అంతే.
ఈ update please అనేవాళ్ళు అందరు, ఒక్కరోజులో మీకు ఏం జరిగింది అని కథలా రాసి చూస్కోండి రాయడం ఎంత కష్టమో, యాభై lines రాయడానికి ఎంత సమయం పడుతుంది అని తెలుస్తది. జరిగింది రాయడమే కష్టం రా అంటే, కొత్తగా ఒక కథనే సృష్టించి రాస్తున్నాం ఇక్కడ. ఇంకొండరైతే నీకు రాయడం చేతగాదా అంటాడు.
కథ నచ్చితే చదవండి, ఏం నచ్చిందో చెప్పండి, అంతే గాని serial లా ఉంది అనకండి, serial లా అనిపిస్తే పోయి బయట రెండు వందలు పెట్టుకొని సినిమా చూస్కోండి ఇక్కడ కథలు చదవకండి. గుద్దలా మండుకొస్తది.
ఇక కొందరు రాసే కథకి అర్థం పర్థం ఉండదు, ఎందో ఒక ఆడదాన్ని ఇద్దరు ముగ్గురు మగాళ్లలో దెంగిస్తారు, ఓ narration, talent ఏం పాడుకాదు దానిలో కానీ అలాంటి కథలకి ఎగబడి మరీ, సూపర్ బంపర్, నీ బాల్ స్టాంపర్ అని comments. మంచి టాలెంట్ తో, చక్కగా, ఒక కథనంతో రాసే కథలు మీకు serials ఆ? ముందు మంచి పాఠకుడు అంటే ఎలా ఉండాలో అలా ఉండడానికి ప్రయత్నించండి.
SS గారు మీరు ఏమి పట్టించుకోకండి. కథని మీకు నచ్చినట్టు, మీ మనసులో ఉన్నట్టు స్వేచ్చగా రాసుకోండి.