17-07-2024, 07:48 AM
బ్రదర్ అలా అనుకోవద్దు మీ కథ నిజం గా అద్భుతం. మంచి ఫీల్ వున్న స్టోరీ. అందరు ఒకలా వుండరు. టైం తీసుకున్నావా పర్వాలేదు మీరు అనుకున్న విధంగా వ్రాయండి ప్లీజ్. ఈ సైట్ లో చాలా మంది మంచి రైటర్స్ లో మీరు ఒకరు మీసైలి, టైమింగ్ నిజంగా అద్భుతం
పాఠకులకు మనవి :
అందరు కథలు వ్రాయలేరు. వ్రాసే వారిని దయవుంచి డిస్సపాయింట్ చేయకండి ప్లీజ్
పాఠకులకు మనవి :
అందరు కథలు వ్రాయలేరు. వ్రాసే వారిని దయవుంచి డిస్సపాయింట్ చేయకండి ప్లీజ్