17-07-2024, 12:16 AM
(16-07-2024, 06:11 PM)sshamdan96 Wrote: Feedback లేదు బ్రో. ఒక చాప్టర్ రాయాలంటే 4-5 గంటలు పడుతుంది నాకు. ఎదో అర్ధం పర్ధం లేని కథ కాకుండా మంచి ఫీల్ ఉండాలి అని ట్రై చేస్తున్నాను. కానీ అందరు స్లో ఉంది, సీరియల్ లాగా ఉంది, సెక్స్ సీన్స్ కావాలి అంటున్నారు.
ఉత్త సెక్స్ సీన్స్ అంటే నేను కూడా రాయగలను. కానీ ఈ కథలో ఆలా రాయలేను. ఇది చాల పర్సనల్ కథ నాకు. అందుకే ఇది నేను పాడు చేయలేను. అందుకే మధ్యలో ఆపెడ్డాము అనుకున్నాను. కానీ ఇంకా ఫినిష్ చేసేద్దాము ఆలా మధ్యలో వదిలేయడం ఎందుకు అని రాస్తున్నాను.
ఇంకో 5 చాఫ్టర్లు అంతే. ఇది ముగించేస్తాను.
ఫ్రీగా రాస్తున్న కథలో బ్రో, రూపాయి కూడా రాదు. కనీసం మంచి కామెంట్స్ పెడితే అయినా బావుంటుంది. అది కూడా చెయ్యకపోతే ఎంకరేజ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుంది బ్రో. అందుకే ఇది ముగించేస్తాను.
రాయగలిగితే, కుదిరితే, పాచి సెక్స్ తప్ప ఇంకా ఏమి లేని కథ రాస్తాను. లేదంటే, స్వస్తి.
బ్రదర్ మీరు అలా ఫీల్ అవ్వొద్దు, అవును ఎంతో సమయం, శ్రమ పెడితే కానీ అప్డేట్ ఇవ్వగలరు దానికి మేమంతా కృతజ్ఞులంమీరు కొంచం ఈ థ్రెడ్ లో ఎక్కువ ఇంటరాక్ట్ అయితే అందరు మీకు సలహాలు సూచనలు ఇవ్వగలరు, మీకు నచ్చితే అవి తీసుకోవచ్చు లేకుంటే వదిలేయొచ్చు. ఈ స్టోరీ మాకు కూడా చాలా స్పెషల్ బ్రో ఎందుకు అంటారా 'It's Relatable and we all been there' మన లైఫ్ లో ఒక్కో స్టేజ్ లో ఒక్కో అమ్మాయి మీద క్రష్ ఆర్ లవ్ ఉంటాయి బట్ కాలం కలిసి రాదు కదా ఈ టైటిల్ లాగ! సో అందుకే మీరు ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మీరు అనుకున్నట్టు రాయండి. సెక్స్ సీన్స్ ఏ కావాలి అంటే చాలా కథలు ఉన్నాయ్ ఇక్కడ సో డోంట్ ఫీల్ Pressurised బ్రో ఆల్ ది బెస్ట్.