Thread Rating:
  • 97 Vote(s) - 2.79 Average
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
తన పేరు వసుంధర...
రవళి : సరే వెళ్ళొస్తా..కాస్త పనుంది..
అంటూ వెళ్లేముందు నడుము కసిగా గిల్లింది..వసుంధర నీరజ్ వైపు చూసింది..అతను ఆమె కళ్ళలోకి చూసి మెల్లిగా నవ్వి చూపు తిప్పుకున్నాడు..వసుంధర కూడా నవ్వు ఆపుకుని రవళి వైపు చూసింది..
వసుంధర : హా బాయ్ వదిన
రవళి వెళ్ళిపోయాక వసుంధర వొంట్లో సలుపు ఇంకా పెరిగింది..
ఎంత ఆపుకున్న విరహం ఆగడం లేదు..
ఇక తప్పదన్నట్టు భర్తకి కాల్ చేసింది..మళ్ళీ చేస్తా అంటూ కట్ చేసాడు..వాసు కి కాల్ చేస్తే అవుట్ అఫ్ నెట్వర్క్ అనొస్తుంది..కోపం మొదలవుతోంది..
లోపు వినయ్ గాడికి భోజనం పెట్టేసి తాను కూడా తినేసి వాడు వెళ్లి పడుకోగానే ఆమె కూడా కాసేపు టీవీ చూసి వెళ్లి పడుకుంది..కళ్ళైతే మూసింది గాని నిద్ర మాత్రం రావడం లేదు..ఇక చివరి ప్రయత్నం గా నవీన్ గాడికి రిక్వెస్ట్ పెట్టింది..వాడు కూడా చప్పుడు లేదు..
ఆలా అరగంట నుసిలిన తర్వాత అప్పుడు గుర్తుకు వచ్చింది ఉదయం స్నానం చేసి చీర పైన ఆరేసింది..అది అక్కడే ఉందని..సరే అని మెల్లిగా లేచి ఫోన్ చేతిలో పట్టుకుని పైకెళ్ళి చీర తీస్తుంటే పెంట్ హౌస్ లో గురునాధం టైం లో ప్లేట్ లు గట్రా బయటికి తీసుకొచ్చి పక్కనున్న టాప్ లో కడుగుతున్నాడు.. టైం లో ఏంటి అనుకుని దగ్గరికెళ్లింది..
వసుంధర : అంకుల్..?
అని పలకరించింది..గురునాధం వెంటనే వెనక్కి తిరిగి చూసాడు,,తెల్లటి చీరలో మెరిసిపోతుంది..
గురునాధం : టైం లో ఏంటమ్మా
వసుంధర : పొద్దున అడుగుదాం అనుకున్నాను RMP ని తీసుకొచ్చారు ఏమైంది..
గురునాధం : మీ అంటీ కి బాగా జ్వరం ఒళ్లునొప్పులమ్మ అందుకే తీసుకొచ్చాను
వసుంధర : అయ్యో ఇప్పుడెలా వుందంకుల్
గురునాధం : అలాగే ఉందమ్మా..ఇప్పుడే కాస్త తినిపించి పడుకోబెట్టా
వసుంధర : అయ్యో ఔనా
అంటూ మెల్లిగా డోర్ దగ్గరికెళ్లి తొంగి చూసింది..ఆమె లోపలి గదిలో అటు వైపు తిరిగి పడుకుని వుంది బెడ్ మీద..కాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయ్..గురునాధం గిన్నెలు కడగడం అయిపోయాక వెనక్కి తిరిగి చూసాడు..వసుంధర వెనుక నుంచి చాలా అందంగా కనబడుతుంది..
ఎప్పుడు ఆమెని ఆలా చూసి ఊహించుకుని కొట్టుకోడమే..కొద్ది రోజుల క్రితం మధ్య రాత్రి వర్షం లో సిల్క్ నైటీ మీద తడిసిన ఆమెని చూసిన దగ్గర్నుంచి ఇంకెక్కువ లేస్తోంది ఆమెని చూసినప్పుడల్లా..
కానీ తప్పు అనుకుని మనసుని కుదుట పట్టుకున్నాడు..వసుంధర వెనక్కి తిరిగింది..
వసుంధర : టాబ్లెట్స్ వేస్కుందా అంకుల్
గురునాధం : హా వేసుకుందమ్మా..రెండు గ్లూకోస్ లు కూడా ఎక్కించాం ఐన జ్వరం మాత్రం ఇంకా తగ్గలేదు..
వసుంధర : అయ్యో మరి హాస్పిటల్ కి తీకెళ్లకపోయారా
గురునాధం : అదే వెళ్దాం అంటే రానని మొండికేస్తుంది..మూడ్రోజుల నుంచి ఇదే వరస..పొద్దున లోపు తగ్గకుంటే తీస్కుని వెళ్తా
వసుంధర : అయ్యో మరి ఏమైనా తిన్నారా
గురునాధం : లేదమ్మా అది లేవకుండా ఎమ్ వంట చేస్కుంటా..దాని వరకే ఇడ్లీ తెచ్చా 
వసుంధర : అయ్యో మరి నాకైనా ఒక్క మాట చెప్పొచ్చు కదా అంకుల్..
గురునాధం : నీకెందుకమ్మా ఇబ్బంది..
వసుంధర : చాల్లే ఊరుకోండి మీరు..తినడానికి ఏమైనా తెస్తా ఆగండి..
అంటూ వడివడిగా కిందకి వెళ్ళింది..
ఇంట్లోకి వెళ్లి చూస్తే అన్నం కొంచెమే వుంది..ఇది ఎలాగూ ఆయనకి చాలదు అనుకుని ఫ్రిడ్జ్ లో ఆపిల్,బననా ఉంటే తీస్కుని వెళ్ళింది..మెట్లు ఎక్కి పైకెళ్ళగానే చివరి మెట్టు దాటగానే గురునాధం గది వైపు చూసింది..కనిపించలేదు..పైన చుట్టూ చూసింది..అక్కడ మూలకి వున్నా మూడు వాటర్ దగ్గర బెంచ్ వుంది,,అది దగ్గరికెళితే తప్ప కనబడదు.. ట్యాంక్ అవతల వున్నా చిన్న బెంచ్ మీద ఎక్కడో దూరాన మెయిన్ రోడ్ ని చూస్తూ కూర్చున్నాడు..ఆమె మెల్లిగా నడుస్తూ వెళ్తుండగా   ఆమె పైట చిన్న సీలకి చిక్కుకుని ఒక్క సారిగా ఆమె పాదం తడబడి ఆమె చేతిలో పళ్ళు కింద పడబోయాయి..ఆమె పట్టుకునే ప్రయత్నం లో వొంగి పళ్ళని రెండు చేతుల్తో పట్టుకుంది..కానీ ఒక ఆపిల్ మాత్రం దొర్లుతూ వెళ్ళింది..ఆమె అలాగే వంగి తలెత్తి చూడగా గురునాధం దొర్లుతూ వెళ్లిన ఆపిల్ పండుని కుడి చేత్తో పట్టుకుని పైకి లేస్తూ ఆమె వైపు చూస్తున్నాడు..వసుంధర జారిన పైట తో ఎడమ చేతిలో పళ్ళు నింపిన పళ్లెం తో కుడి చేతిలో పొడవాటి అరటిపండు తో కాస్త కంగారుగా చూస్తోంది..గురునాధం ఒక్క సీన్ తో మెంటల్ అయిపోయాడు..వసుంధర చూడగానే టక్కున చూపు తిప్పుకున్నాడు..వసుంధర కూడా వెంటనే పైకి లేచి పైట సర్దుకుంది..చేతిలోని పళ్ళని గురునాధం కిచ్చింది
గురునాధం : ఇప్పుడు ఎందుకమ్మా ఇవన్నీ
వసుంధర : అయ్యో పాపం మీరెప్పుడు తిన్నారో ఏమో
గురునాధం : పర్లేదమ్మ ఎందుకు నీకు ఇబ్బంది
వసుంధర : అయ్యో వీటికి ఇబ్బంది ఏముంది తీస్కోండి..
అనగానే గురునాధం తీస్కుని తన మీద పెట్టుకున్నాడు..ఇంతలో వసుంధర కి ఏదో నోటిఫికేషబ్ సౌండ్ రావడం తో ఫోన్ లో చూసింది..నవీన్ గాడు గేమ్ ఆన్ చేసినట్టున్నాడు..రిక్వెస్ట్ పెట్టాడు..'వీడికి ఇప్పుడు తీరిందేమో'అనుకుంటూ గేమ్ ఆన్ చేసింది..
నవీన్ బి బి : హాయ్ మేడమ్ గారు
Like Reply


Messages In This Thread
RE: తన పేరు వసుంధర... - by sakhee21 - 16-07-2024, 03:06 PM



Users browsing this thread: 43 Guest(s)