16-07-2024, 01:57 PM
(16-07-2024, 06:23 AM)stories1968 Wrote: కదిలిపోయే కాలంతో పాటుగా
కదలని చెదరని జ్ఞాపకం ఒక్కటైనా చాలు..
వేయి జన్మలకు తోడుగా నీడగా
కడవరకు కలిసిపోయే కమ్మని కలగా కధగా...
చేదు జ్ఞాపకమైనా తీపి గురుతులైనా
మరులు గొలిపే మధుర క్షణాలు...
మీ కాలంలోని బాల పాత్ర
అస్వాదన లోని అనుభూతి అజరామరం.
thank you so much
ENJOY THE LIFE AS IT COMES
SJ IRK OBG BPST YJ-DD
SJ IRK OBG BPST YJ-DD