16-07-2024, 10:18 AM
హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు. నాకు తెలిసినప్పట్నుంచి ఈ సైటు గురుంచి తెలుసుకొని అందులో ఉండే కదలు చదువుతున్నాను , కానీ ఎందుకో ఎప్పట్నించో నేను కూడా ఒక కథ రాయాలి అనుకుంటున్నాను అందుకే ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను ఇది నా మొదటి కథ కాబట్టి తప్పులు ఏమైనా ఉంటే ఎక్స్క్యూస్ చేయండి .
ఇట్లు
ఇట్లు
మీ vv7687835