16-07-2024, 02:27 AM
అప్డేట్ చాల బాగుంది.
కానీ క్లైమాక్స అంతగా ఎక్సైటింగ్ గా లేదు, ఫైట్ కొంచం రియలిస్టిక్ గా వుంటే బావుండేది. ప్రతిసారి పెద్దమ్మ హెల్ప్ తీసుకోవడం బాలేదు, ఎందుకంటే హీరో కూడా పైనుంచి వచ్చాడుగా పవర్స్ లేకపోయినా కొంచం వేరే ఫైటింగ్ స్కిల్స్ ఊపయోగించ్చొచ్చు కదా అనిపించింది, ఫీల్ మిస్ అవ్వదని అనిపించింది అలా ఐతే.
మిగతావన్నీ సూపర్ చెప్పక్కర్లేదు, thank you so much for the updates Mahesh గారు.