15-07-2024, 06:31 PM
(15-07-2024, 12:19 PM)Haran000 Wrote: నిన్న కొంచెం చదివానో లేదో, ఎందుకో ప్రొద్దున లేవగానే తమ్ముడు: అన్న నాకు గీత టీచర్ కావాలి అని ఒకటే గోల. నేను గీత కష్టం కానీ కొత్త టీచర్ అమృతతో deal fix చేసా. హ్యాపీ అయ్యాడు తమ్ముడు.
Srisss గారు, కథ బాగుంది.
మీరు ఇంకేం plan చేసారో తెలీదు గాని కొంచెం తొందర పడ్డట్టు అనిపించిని, కామెంట్స్ లో కూడా చూసాను ఒకరో ఇద్దరో ఇదే మాట అన్నట్టున్నారు. రచయితగా మీ కథ మీకు నచ్చినట్టు రాసుకునే స్వేచ్ఛ మీకుంది. దాన్ని నేను అంగీకరిస్తాను, అది పాఠకునిగా నాకున్న ఒక భాధ్యత.
నేను ఈ మధ్య negative గా ఉంటున్న అని అనుకోకండి, అలాగే పెద్ద నాకే బాగా తెలుసు అనే పొగరు ఉన్నట్టు ప్రవర్తిస్తున్నా, చెపుతున్నా అనుకోకండి.
Drawbacks:
1. Spelling mistakes. Update రాయడానికి గంటలు పడుతున్నాయి, post క్షణాలు చాలు. చదవడం నిమిషాలలో చదివేస్తారు రీడర్స్. వాళ్ళు చదివేటప్పుడు చిన్న ఆటంకం కలగకుండా ఉండడం మన భాధ్యత. ఒక్క ఐదు నిమిషాలు కేటాయించి spelling mistakes edit చేస్తే happy. Fullstops and comas తో సహా.
2. భాష సరళంగా ఉంది. అది చాలా మంచిది. కానీ కొన్ని చోట్ల ఏదో chatting లో చెప్పినట్టు ఉంది అది కొంచెం చూస్కోండి. మీ కథ చాలా బాగుంది, ఇంకా మెరుగు కావాలి అని మా కోరిక.
3. అమృత అర్జున్ ల మధ్య సంభోగంలో కొంచెం సంభాషణ ఉండుండాల్సింది. మీరు కొంచెం excite అయినట్టు ఉన్నారు రాస్తూ ఉండగా, నాకు కూడా అలా అవుతుంది లెండి.
ఇంకోటి srisss గారు గీత - (దాటేనా) కథని చదవడం కాదు notes కూడా చేసుకున్నట్టు ఉన్నారు.
ఈ readers ఉన్నారే.... వద్దులే, నేనేం అన్నా hurt ఐపోతారు. గుడ్డు పెట్టలేని గాడిద గుడిసె కింద గోప్యంగా ఉండడం ఘనం. - haran000
Thank you bro mee points ki
nenu antha experience writer ni kadu migatha teacher stories laga vundakudadhu ani kothaga trying
konni mistakes vunnayi so it takes time koncham adjust .
Telegram-sri_798