15-07-2024, 04:39 PM
అందరికీ ధన్యాదాలు ,నేను రాసిన కథ ను చదివినందుకు, నేను మొదటి సారిగా రాసిన కథ ను మీరు అందరూ చాలా అదరుచరు,దానికి మీకు అందరికీ నా ధన్యవాములు తెలుపుతున్నాను. ఇపటివరుకు చదివిన వారు ఇంకా పోయిన చవివే వారు అందరూ ఎలా ఉందో మీ feedback ,comments ఇస్తారు అని ఆశిస్తున్నాను.మీరు చేపెదనిబట్టి కొత్త స్టోరీ నీ రాయడానికి హెల్ప్ అవుతాది.నేను ఏమైనా పొరపొట్టులు చేసివుంటే అవి సరి చేసుకొని తరువాత రాసే కథ లో అవి లేకుండా చూసుకోడానికి పనికివస్తాయి .అందుకే మీ feedback comments ఇస్తారు అని ఆశిస్తున్నాను.