15-07-2024, 02:31 PM
(This post was last modified: 16-07-2024, 01:42 AM by kamaraju50. Edited 1 time in total. Edited 1 time in total.)
ఒక జబర్దస్త్ (లాంటి) ప్రొగ్రాం లో,
ఐటం సాంగ్ కి డేన్సు చేసిన ఒకావిడ, అంతా అయ్యాకా ఆ జడ్జిలతో, "సార్ నా కొడుకు కూడా ఉన్నాడు" అని, అందరూ ఆచ్చెరియపోతే, ఆ కొడుకుని పిల్చి వాటేసుకుంది.