14-07-2024, 10:34 PM
(14-07-2024, 10:04 PM)Haran000 Wrote: ఇక్కడి దాకా చదివాను Srisss గారు. ఈ టీచర్ స్టూడెంట్ కథలు అంటే నాకు ఎక్కువ మక్కువ, ఎందుకో మన readers లో కొందరికి బాగా తెలుసు.Thank you బ్రో నేను కూడా నీ స్టోరీస్ చదివాను నీ స్టోరీస్ లో వుండే ఆ erotica అయితే సూపర్ అస్సలు.
బాగుంది కథ, ఇక్కడివరకు, ఇంకా చదివే వీలు దొరికినప్పుడు చదువుతాను
Update post చేసే ముందు ఒక్కసారి మీరు revision చేసి అక్షరదోషాలు తొలగిస్తే బాగుంటుంది. కొన్ని చోట్ల చెప్పే వాక్యాలకు అర్థం మారిపోతుంది.
Thank you బాస్ నా స్టోరీ చదివావు మిగతాది కూడా చదివి ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ చెప్తే it will help ఫర్ మే