14-07-2024, 10:04 PM
(11-06-2024, 11:43 AM)Srissss Wrote: Ar: enti అవునా ఎం లక్కీ రా నువ్వు
An : ఎందుకు రా
S: మేడం మీ ఇంట్లో నే కదా 24 hrs చూడొచ్చు
R: అవునురా వీడు ఎక్కడో మచ్చావేసుకుని పుట్టాడు లేకపోతే మేడం వీళ్ళ ఇంట్లో ఉండటం enti
An : అవునా లేకపోతే నేను మళ్ళీ నార్మల్ అయ్యేవాడిని కాదు
S: ఛీ ఎందుకు కాదు
An : మరి
Ar : అరే మొద్దు అస్సలు మేడం ని చూసావా ఎంత బాగుంటారో
S: సినిమా హీరయిన్ లా సూపర్
An : అయితే enti
-- మీ శ్రీశ్రీశ్రీ
ఇక్కడి దాకా చదివాను Srisss గారు. ఈ టీచర్ స్టూడెంట్ కథలు అంటే నాకు ఎక్కువ మక్కువ, ఎందుకో మన readers లో కొందరికి బాగా తెలుసు.
బాగుంది కథ, ఇక్కడివరకు, ఇంకా చదివే వీలు దొరికినప్పుడు చదువుతాను
Update post చేసే ముందు ఒక్కసారి మీరు revision చేసి అక్షరదోషాలు తొలగిస్తే బాగుంటుంది. కొన్ని చోట్ల చెప్పే వాక్యాలకు అర్థం మారిపోతుంది.