14-07-2024, 12:57 AM
వీరన్న నీకు ఏం చెప్పాలన్న... ?? నీకు మూడ్ ఉంటే టక టక అప్డేట్స్ ఇస్తావు.. లేకుంటే ఇవ్వవు . ఎవ్వరూ ఏమన్నా నా దారే నాది అంటావు.. మంచిది..జర వానలు పడుతున్నాయి.. నీ బాడీ లో వేడి తగ్గి కూల్ నెస్ రావట్లేదా?? దాని కోసం అయినా నీ రచనలతో నీకు,. మాకు వేడి పుట్టించు .. లేడీస్ తో స్టడి రూం ఇంకో 2 ఆర్ 3 ఎపిసోడ్స్ తో అయిపోతది అన్నావు.. అది పూర్తి చేసిన మూడ్ కోసం అయినా రివైండ్ చేసుకుంటాం.. జర పొరగాళ్ళని చూడే.. పెళ్లి కాని వాళ్ళం.. జర కానికరించు..