13-07-2024, 10:44 PM
118. వెస్ట్ గాడు
అబ్బాస్ గదిలోకి వచ్చి కీర్తి దగ్గరకు వచ్చి భుజం పై చేయి వేసి నిమిరాడు.
కీర్తి "ఇప్పుడు కాదు అబ్బాస్.... ఇవ్వాళ ముగ్గురు మంచి ఎంప్లాయిస్ ని పోగొట్టుకున్నాం" అంది.
అబ్బాస్ "తప్పదు కదా.... ఆన్ లైన్ లోకి వచ్చేశారు, అప్పటికి నేను ఆపించాను కానీ అప్పటికే వందల వ్యూస్ వచ్చేసి మన ఆఫీస్ ని గుర్తు పట్టేశారు, వాళ్ళ ముగ్గురిని తీసేయక తప్పదు. రిక్రూట్మెంట్లు జరుపుదాం"
కీర్తి కోపంగా "ఈ అమ్మాయి సంగతి ఏంటి?"
అబ్బాస్ "డైవర్సి... పెద్ద చదువు కాదు డిగ్రీ చేసింది"
కీర్తి చిన్నగా నవ్వి "ఈ దేశం లో డైవర్స్ తీసుకోవాలన్నా అదృష్టం ఉండాలి తెలుసా... " అంది.
అబ్బాస్ మళ్ళి పైకి లేచి కీర్తి దగ్గరకు వచ్చాడు.
కీర్తి "పెళ్ళాం కొట్టినా, పెళ్ళాన్ని కొట్టినా మొగుడుదే తప్పు అనే ఈ దేశం..... విడాకులు తీసుకుంటే మాత్రం ఆ తప్పు పెల్లానిదే అంటుంది. నిలబెట్టుకోలేక పోయావు అని..." అని నవ్వింది.
అబ్బాస్ మళ్ళి కీర్తి భుజం మీద చేయి వేసి చిన్నగా జారుస్తూ ఆమె సన్ను తాకబోయాడు.
కీర్తి "అబ్బాస్ నో..." అంది.
అబ్బాస్ "లేదు నీకూ కావలి... నీ నోరు వద్దన్నా.... నీకూ కావాలని అనిపిస్తుంది" అంటూ ఆమె సన్ను చిన్నగా నొక్కాడు.
కీర్తి ఒక్క సారిగా పైకి లేచి అతన్ని విసురుగా నెట్టేసి "చెప్తే అర్ధం కాదా.... దూరంగా ఉండమన్నప్పుడు దూరంగా ఉండు... లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు" అని వేలు చూపించింది.
అబ్బాస్ పైకి లేచి "సారీ మేడం... సారీ మాస్టర్" అన్నాడు.
కీర్తి కోపంగా చూడడంతో అబ్బాస్ సైలెంట్ అయ్యాడు.
శైలజ లోపలకు వస్తూ అబ్బాస్ చేతులు వనకడం చూసి అయోమయానికి గురి అయింది.
కీర్తి "కమిన్... అని అడగడం తెలియదా.. నేర్పించాలా...." అంది.
శైలజ "సారీ మేడం" అని నిషా చెప్పడం మొదలు పెట్టింది.
కీర్తి "ఇక వద్దు, తనను తీసుకొని వెళ్లి ఆ వెస్ట్ గాడి టీం లో వేయడం"
శైలజ "మేడం...."
కీర్తి "అదే... నా మరిది..... వైభవ్ రాజ్" అంది.
శైలజ "సరే మేడం ఇంఫార్మ్ చేస్తాను" అని బయటకు వెళ్ళింది.
అబ్బాస్ శైలజ బ్యాక్ చూస్తూ ఉన్నాడు.
కీర్తి కంప్యూటర్ చూస్తూనే శైలజ బయటకు వెళ్ళగానే "గుడ్లు పీకుతూ..." అంది.
అబ్బాస్ "సారీ.... మాస్.. మేడం" అని బయటకు వెళ్ళిపోయాడు.
కీర్తి వర్క్ చేసుకుంటూ ఉండగా వైభవ్ నుండి ఫోన్ వస్తే ఎత్తింది.
కీర్తి (నవ్వుతూ) "హా..... రాజ్... చెప్పూ" అంది.
వైభవ్ "వదిన, ఈ అమ్మాయి రేసుం నాకు పంపావు.... ఏంటి" అన్నాడు.
కీర్తి (నవ్వుతూ) "ఈ అమ్మాయి మంచి క్యారక్టర్ ఉన్న అమ్మాయి.... నీకూ నచ్చుతుంది... అని నీకూ అసిస్టెంట్ గా అపాయింట్ చేశాను" అంది.
వైభవ్ "నాకే వర్క్ లేదు, నాకు అసిస్టెంట్ ఏంటి వదినా...."
కీర్తి (నవ్వుతూ) "అలా అంటావ్ ఏంటి? రేపు ప్రాజెక్ట్ వస్తే.... మొత్తం నువ్వు మైంటైన్ చేయాలి? కదా... నువ్వేం మాట్లాడకుండా ఓకే చేసేయ్" అని ఫోన్ కట్టేసింది.
వైభవ్ "నువ్వు బ్రతికి ఉండగా నాకు అధికారం ఎందుకు వస్తుందే" అని అనుకున్నాడు.
కీర్తి "నీకూ అమ్మాయిలను సప్లై చేసే దాన్ని అనుకున్నావా.. వెస్ట్ నాయాలా" అనుకుంది.
కీర్తి అబ్బాస్ వైపు తిరిగి "మూడు నెలలు ఆ నిషా ఈ ఉద్యోగం లో నుండి తీసేయాలి"
అబ్బాస్ "అలాగే మేడం అని బయటకు వెళ్ళాడు"